অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విజ్ఞానం – అజ్ఞానం

విజ్ఞానం – అజ్ఞానం

feb44.jpg“అమ్మా!..........” దెయ్యాలు మనుషుల్ని పట్టి పిడిస్తాయా?

తల్లిని ప్రశ్నించింది శృతి.

“ఎమ్మా” ఎందుకలా అడుగుతున్నావ్ చెప్పమ్మా... నువ్వు దెయ్యాన్ని చూశావా?

“లేదా”

‘మరి నాన్న, అన్నయ్య?

“నాన్న అన్నయ్య కూడా చూడలేదు”

నికి దెయ్యాల భయం పెట్టిందేవరు తల్లి.....

“నిన్న మ క్లాస్ లో టిచర్ చెప్పారు. చిఅనిపోయిన తరువాత మన ఆత్మలు తిరుగుతూ వుంటాయట... ఒక వేళ వాటికి తీరని కోరికలు వుంటే... కొందరిని పట్టిపిడిస్తాయట.. ఒక వేళ వాటికి తీరని కోరికలు వుంటే కొదరిని పట్టిపిడిస్తాయట”. పాటంలా చెప్పుకుంటూ పోతోంది శృతి.

కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సుభద్ర... దెయ్యాల గురించి టిచర్ చెప్పరా... అసలు దెయ్యాలు ఎక్కడివి?

ఆమె పెద్దగా చదువుకోక పోయినా.... దెయ్యాలు భూతాల పైన అంతగా నమ్మకం. బెదురు లేవు. పైగా తను వ్యవసాయకుటుంబం లోనుంచి వచ్చిందేమో. ఏ సమయం లోనైనా దైర్యంగా పొలం వెళ్ళగలదు. రాత్రిళ్ళు కనుక చిన్న లాంతరు. చేతికర్ర మాత్రం తానాతో తిసుకేల్తు౦ది. మరి తనకెప్పుడు దెయ్యాలు, భూతాలు తారస పడలేదు. దెయ్యాలు లేవు. మన భయమే మనకు దెయ్యంలా అనిపిస్తుంది. ఆ ఊహతో అక్కడ దెయ్యం వుంది, ఇక్కడ దెయ్యం వుండి అంటూ అల్లరి చేస్తుంటారు.

“పొమ్మా” నీకేం తెలియదు. నువ్వు పెద్ద చదువులు చదవలేదు. మా టిచర్ కి ఎన్నో విషయాలు తెలుసు.

“దెయ్యాలు విషయాలా”

“కాదు”

“మరి” వస్తున్న నువ్వును ఆపుకుంటూ అడిగింది సుభద్ర.

“కాదమ్మా... నీకింకో విషయం కూడా చెప్పాలి”

“ఏ విషయం”

“పాముల మహిమ సంగతి” వాటిల్లో దేవుళ్ళు ప్రయాణం చేస్తారట. అంటే పాము రూపంలో వస్తారట.

“ఎందుకు”?

“మనం తెలుసుకోగలమా లేదా అని పరిక్షట” ఈ మధ్య మా టిచర్ ఇంటికి సాయిబాబా పాము రూపంలో వస్తే తెలుసుకోలేకపోయారట. పెద్దకర్రతో దానిని కొట్టి చంపారట. వెంటనే మా టిచర్ గారి విజ్ఞాన కధలన్నీ వివరిస్తుంది శృతి.

“మరి మొన్న మన ఇంట్లో వడ్లగాది కింద కొచ్చిన త్రాచుపామును చంపాం గదా! నాన్నకు ఏమవలేదు, నాకూ ఎం అవలేదు.” అద ఇకాటు వేసి మన బుజ్జి దూడను పొట్టన పెట్టుకుంది కదా! విషసర్పాలను చంపక ముందు పెట్టుకుంటారా..? “ఏమోనమ్మా... మా టిచర్ అబద్ధం చెప్పారు కదా...”!

“అమ్మా” ఇంకో సంగతి నా ఫ్రెండ్ నాగలక్ష్మి పుట్టినరోజు తను ఎంత అందంగా తయారయిందో అందరూ... చూసేసరికి ... దృష్టి తగిలి మధ్యాహ్నం ఒకటే వాంతులు

“దిష్టి, గిష్టి ఏమీ వుండవే పిచ్చి తల్లి” పొ... నివే పిచ్చిమాటలు మా టిచర్ చెప్పిందే.

కరెక్ట్ అమ్మో.... మాటల్లో పడి స్కూల్ టైం చూసుకొనే లేదు ..... నే వెళ్తునామ్మా?.. “అలాగే” వెళ్ళరా....

సుభద్ర ఆలోచనల్లో పడింది. నిజంగానే దెయ్యాలూ భూతాలూ ఉనాయా? పాము రూపంలో దేవతలు ప్రత్యక్షం అవుతారా... వాంతులయితే దిష్టి తగలతమా?

నేను అంతగా చదువులేని దానిని... ఆటిచరమ్మ అయితే ఎన్నో పుస్తకాలు చదివి దేశదేశాల విషయాలు తెలుసుకుంటారు. ఆ విషయాలన్నీ నిజమేనేమో ఆలోచనలో పడింది సుభద్ర.

“ఉత్తమ విలువలను పెంపోదించే ... ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయుని... తన మానసిక రుగ్మతలతో... అపోహలతో అనేక తరాల భావితవ్యాన్ని... అజ్ఞానంతో అవివేకంతో, మూడ విశ్వాసాలతో... అశాస్త్రీయ పరిజ్ఞానంతో చిత్రించి వారి మనో ఫలకలను... వట్టి అభుతకల్పనలు, ఆందోళనలు భయాలూ రేకెత్తే విధంగా... ప్రోత్సహించి దానిని విజ్ఞానం అంటే...?”

“భావితరాన్ని నిర్విర్ద్యం చేస్తే .. ఏమిటి శిక్ష?

“అర్హత పరీక్షలు నామమాత్రమవుతున్న తరణంలో జరిగే అపశృతులివి.

అర్హతలేని శిల్పి శిల్పాలు చేడుగోట్టినా... అర్హతలేని ఇంజనీరు.... ప్రాజెక్టులు పడగొట్టినా....

feb45.jpgఅర్హతలేని డాక్టరు... ప్రాణం పోగొట్టినా.... ప్రమాదం

కొంత వరకే ... కాని అర్హరతలేని ఉపాధ్యాయులను

ఉపేక్షిస్తే మాత్రం... వారు తరతరాలను నిర్వీర్యం చేస్తారు.

తస్మాత్ జాగ్రత్త.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate