హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / సైన్స్ పదనిసలు / జెనెటిక్ ఇంజనీరింగ్ ధ్వారా పూలరంగు మార్పు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జెనెటిక్ ఇంజనీరింగ్ ధ్వారా పూలరంగు మార్పు

జెనెటిక్ ఇంజనీరింగ్ ధ్వారా పూలరంగు మార్పు

జపాన్ శాస్త్రవేత్తలు ఒకే ఒక జన్యూవు మార్పు తో పూల రంగునే మార్చేశారు! తొలిసారిగా క్రిస్పర్ (Clustered Regularly Interspaced Short Palindromic Repeats ) జన్యూ ఎడిటింగ్ విధానంతో ఈ ఘనత సాధించారు. జపాన్ లో పెరిగే ఇపోమేయానిల్ అనే అలంకార మొక్క (Ornamental Plant ) లో DFR -B (Dihydroflavanol - 4 - reductase - B ) అనే జన్యూవును మర్చి వంగ పువ్వు రంగులో ఉండే పువ్వు ను తెలుపు రంగులోకి మార్చేశారు. ఈ విజయం మున్మందు ఉద్యాన మొక్కల్లో (horticultural plants ) జన్యూ మార్పిడులకు వీలుకలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వివరాలు అగస్ట్ 30 , 2017 "సైంటిఫిక్ రిపోర్ట్స్ " లో ప్రచురితమయ్యాయి.

ఆధారము : చెకుముకి

3.00632911392
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు