పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రామకృష్ణ పరమహంస

రామకృష్ణ పరమహంస.

మానవుడు నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటారు. కానీ 'నేనెవరు' అన్న చిన్న ప్రశ్నకు మాత్రము సరియైన సమాధానము తెలుసుకోలేకపోతున్నాడు.

ఎవరైనా మనలను 'నీనేవారు' అని అడిగితే వెంటనే మన పేరు, ఉనికి చెప్పగలము. నిజానికివి మన శరీరానికి సంబంధించిన చిరునామా మాత్రమే? ఈ 'ప్రేమ' అనేది ఆత్మకు, నది అనేది శరీరానికి అర్థిస్తుందని తెలుసుకోలేలనే మానవుడు దేహాభిమానంతో దుః ఖనికి అశాంతికి లోనవుతున్నాడు. అంతేగాక, మన స్వార్ధం కోసం పరులను మెసాగించడం, అన్యాయం చేయడం, అబద్దాలాడడం అప్రమాణాలు చేయడం చేస్తున్నాడు. దీనివలన కామక్రోధాది వికారములు హింస, అశాంతి, దుః ఖం మానవ జీవితంలో చోటు చేసుకున్నవి. ఫలితంగా మానవ జీవితం స్ధిమితం స్ధిరత్వం లేనిదయినది. తన దుర్గుణాది దుష్కర్మల వలన విషయలోలుడై మృగాలా కంటే హీనంగా బ్రతికే స్ధితికి మానవుడిలో స్వార్ధం తీసుకుని వెళుతుంది. విచక్షణజనం పూర్తిగా పోతుంది. ఆశ, మహావేశాలు పెరుగుతవి. సక్రమముగా సాగిపోవాల్సిన మానవజీవితం ఈ స్వార్ధం వలన భయేత్సహాలతో నడుస్తుంటుంది. క్రమేపి మానవుడు రాశానుడౌతాడు. నరకంలో ప్రవేశింస్తాడు.

మానవుడు మానవుడుగా ఉంటేనే సంఘా జీవితం ఒడుదుడుకులు లేకుండా నడుస్తుంది. మానవుడు ఈ భూమిమీదనే స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. నిర్మల మనస్సులతో, నిశ్చితంగా జీవితం నడుపుకోవచ్చు. తన మంచి ప్రవర్తన వలన దైవత్వాన్ని పొందగలడు. సంఘాజీవితం సాపిగా నడిచేందుకు మన పూర్వులు తమ అనుభవాలతో కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, నియమనిష్టలు పెట్టారు. అవి పఠించినంత కాలం మానవ జీవితాలు హైయిగా, ఆనందంగానే సాగిపోయినవి. ముందు తననుతాను తెలుసుకుంటే ఈ అనర్ధాలుండవు అని మనకు తెలియచెప్పేందుకే అప్పుడప్పుడు అక్కడక్కడా కొందరు కాలాతీతంగా, లోకతీతంగా మనలో మన మధ్యలోనే పుడుతుంటారు. ఎవరు ఏమనుకున్నా వాడుచేసేది చేయదలచుకున్నది చేసి వెళ్ళిపోతారు. ఆలంటి మహనీయులలో ఒకరు "శ్రీ రామకృష్ణ పరమహంస" అతి సామాన్యంగా పుట్టి, తన స్వయంకృషితో భగవంతుని సన్నిధానానికి వెళ్లిన పరమ భక్తాగ్రేసరుడీయన.

అంతేకాదు, వివేకానందునిలాంటి శిష్యుని తయారుచేసి అనాది ప్రసిద్ధమైన భారతీయ సంక్రుతిని, జీవనాన్ని నాగరికతను ప్రావశ్చిమ దేశాలకు తెలియపరచేందుకు దోహదకారి అయినాడు.

వంగ (బెంగాలీ) బ్రాహ్మణా కుటుంబంలో ఫిబ్రవరి 18-1836 చంద్రమణి కుదిరములను దంపతులకు కామరిపుష్కరమను బ్రాహ్మణపల్లెలో జనమించాడు. ఈ మహనీయునికి రామకుమార్, రామేశ్వరుడు అను ఇద్దరు అన్నలు, ఒక అక్కగారు ఉండేది.

కుదరిమారముకుటుంబం నేరేడాకుటుంబం, అయినా అతిధి అభ్యాగతులకు దైవపూజలకు ఏలోటూ ఉండేదికాదు. రామకృష్ణుడు పుట్టకముందు ఆ ఊరిలోని ఓ ధనవంతుడు ఒక తగాదా విషయంలో రామకృష్ణుని తండ్రిని తనకనుకూలంగా కోర్టులో సశ్యం చెప్పమన్నాడు. అది అన్యాయమని తన చెప్పవలసింది తప్పదు సుష్మని తెలిసి కుడి రామ్ తన సషం చెప్పనున్నాడు. అడిగినంత డబ్బు ఇస్తానని ఆ ధనవంతుడు కూడిరామ్ ను ఆశపెట్టిన అయన వినలేదు. అందుకే ధనవంతుడు కోపగించి కూడిరామ్ కు హానితలపెట్టు ఉద్దేశ్యం తెలుసుకుని భార్యాపిల్లలతో సొంత ఊరు వాడాలి మరో గ్రామం చేరి, ఆ తర్వాత ప్రసిద్ధ గదాధర షెత్రమైన గాయకు వెళ్ళాడు. హిందువులకు పవిత్ర పుణ్యశేత్రం గయ. పితృ దేవతలకు అక్కడ పిండ ప్రధానం చేసిన శాశ్విత పూనాలోక ప్రాప్తి జరుగుతోందని పెద్దలు చెపుతుంటారు.

కూడిరామ్ కు ఆ శేత్రం వెళ్ళి పిండ ప్రధానాలాచరించి నిద్రిస్తుండగా కలలో ఆ గాయాశెత్రాధిపతియైన గదాధరుడు కనిపించి ఠానాఠానికి పుత్రునిగా పుట్టబోతున్నట్లు చెప్పి అంతర్వితుడయ్యాడు. ఆ తర్వాత పుట్టిన శిశువుకు సాక్షత్ గదాధరుడే పుట్టాడని గదాధరుడనే పేరు పెట్టారు. రోజుల వేళల పిల్లవాడికి అయన మహిమలు కనపడటం ప్రారంభించినవి. ఒకప్పుడు తేలికగా, మరొకప్పుడు బరువుగా ఉండేవాడు. ఏ విష్యం విన్నా, వెంటనే ఆ విషయాన్నీ చెప్పగలిగేవారు 'ఏకసంధాగ్రాహి' అని పేరు తెచ్చుకున్నాడు.

చిన్నతనంలో చూచిన నాటకాలన్నీ ఇంటికి రాగానే ఆ పద్యాలూ, పాటలు, ఆయాపాత్రల సంభాషణలు, ఒక్కటి వదలకుండా తలిదండ్రులకు చెప్పేవాడు. బాల్యం నుండే భక్తి ఎక్కువగా ఉండడం వలన ఆ ఊరిలో వారీయనను బలప్రహ్లయిదుడనేవారు. అంతటి చిన్నవయస్సులోనే గంటల తరబడి స్ధిరామనస్సుదై ధ్యానము చేస్తుండేవాడు. మాణిక్య రాముడ్నే కుమారి పుష్కరిణి చెందిన ధనవంతుడు బాల రామకృష్ణుని గురించి మహిమలు గలవాడని అప్పుడప్పుడు వాస్తు వెళుతుండేవాడు.

శ్రీ రామకృష్ణునికి ఏడో తండ్రి కూడిరామ్ మరణించాడు. తొమ్మిదవ ఏట ఉపనయనము చేశారు. ఆ తర్వాత వదినగారేనా రామకుమారిని భార్య ఓ మగ శిశువుని కానీ మరణించినది.

రామకుమారుడు భార్య వియెగముతో విరక్తి చెంది కలకత్తా చేరాడు. కొద్దిరోజులకు శ్రీ రామకృష్ణ కూడా కలకత్తా వచ్చి ఓ ధనికుని ఇంత అమితాభక్తి శ్రద్దలతో పూజలు చేయడం వలన వారంతా ఈథాని భక్తి ప్రవత్తులకు ఆశ్చుర్యపోయేవారు. రామకృష్ణుడంటే వారికీ అమిత భక్తి శ్రద్ధలు కలిగినవి.

ఈ సమయంలో కలకత్తాకు ఉత్తరదిశగా నున్న దశనేశ్వరమని ప్రసిద్ధ పుణ్యశేత్రంలో రాణి రణమణియను ఓ జనిండారిని కాళికాదేవి ఆలయాన్ని కట్టించాయినది. అప్పటికే అక్కడ ఆ శేత్య్రానికే అది దేవతయ్నా భవతారిణిదేవి ఆలయం దేశాలయం రాధాకృష్ణాలయములు ఉన్నవి. రణమని గొప్ప భుక్తురాలు. భర్త మరణించాక ఆమె కాశిక పోయి స్ధిరపడాలని సన్నాహాల్లో ఉండగా జగన్నాథ సాక్షత్కరించి కాశీకి పోవలదని, దశనేశ్వరంలోనే ఆలయాన్ని కట్టించమని చెప్పినదాని, రణమని ఆలయాన్ని పూర్తి చేసినదిగాని అర్చకులేవ్వరు రాలేదు. ఇప్పుడు రామకుమారుడు ఆ దేవాలయాన్ని బ్రాహ్మణులూ పేరా రాసినవారు వచ్చి పూజలు చేయదురని చెప్పగా ఆమె ఆ విధముగా చేసినది. వెంటనే రామ కుమారుడు అర్చకునిగా వచ్చి పూజాదికాలు దివ్యంగా నిర్వరించాడు. కొద్దీ కాలానికి వారు మృతి చెందడంతో కుటుంబ భారము రామకృష్ణుని పై బడింది.

రామకృష్ణునికి భగవధ్యానం ఎక్కువైయింది. విశ్రంతి సొరికినప్పుడల్లా ప్రక్కనే ఉన్న పంచవటి అను స్మశానానికి వెళ్ళి తపస్సు చేస్తుండెడివాడు. కొన్ని రోజులకు కాళికామాత ప్రత్యక్షమై అతనికి ఉపదేశము లిక్కుచుండెడి. రామ కృష్ణుని శక్తి సామర్ధ్యాలు అందరికి తెలిసినవి. శ్మశానవాటిక చుట్టూ తులసి మొక్కలు, పారిజాతపు చెట్లు పెంచారు భక్తులు. దానికి చుట్టూ ఆవరణ కట్టాలని రామకృష్ణుడికి సంకల్పము కలిగినది. గంగానది వరదలలో కలిసిన సామాగ్రి అంత  కొట్టుకు వచ్చినది. క్షణాలలో దానికి ప్రహరీ ఏర్పడింది.

రామకృష్ణుని దివ్య శక్తులు విని రెండవయన్న రామేశ్వరుడు తల్లి రాణి కుమారి పుష్కరిణికి రమ్మని చెప్పిపంపారు. తల్లి అజమేరా స్వగ్రామము మరి భక్తి పరుడై సన్యాసిగా మారుతున్న కుమారుని చూచి అతనికి వివాహము చేసిన కొంత మార్పు వస్తుందని తలంచి ఆయనకి విషయం చెప్పినది. జయరాంభట్ గ్రామములోని రామచంద్ర ముఖోపాధ్యాకు కుమార్తె శారదామని తన భార్యగా భగవంతునిచే నిర్దేశింపబడినదని వారికీ రామకృష్ణుడు చెప్పాడు. రామేశ్వరుడు ఆ ఊరు వెళ్ళి ముఖోపాధ్యాయకు ఈ విషయము చెప్పగా అతడు సంతోషమితో శారదా రామకృష్ణులకు 1859 లో వివాహము చేశారు.

1861 వరకు వరద రామకృష్ణులు కుమారి పుష్కరములోనే ఉన్నారు. ఆ సంవత్సరమే రణమణి స్వర్గస్ధురాలై ఆ యుస్ధికి ఆమె అల్లుడు మాధురుడు వారసుడైనాడు.

రామకృష్ణునికి ఓరోజు కషిమాతా ధ్యానంలో ఉండగా కాళీమాత కనబడి ఒక యెగిని వచ్చి నీకు కొంత విద్య నేర్పతుంది. నేర్చుకోమని చెప్పిని. ఆ ప్రకారమే భైరవి బ్రాహ్మణి అను యెగిని వచ్చి ఏకాశస్థ రహస్యాలు తెలిపినది. ఆమె తాంత్రిక, వైష్ణవ సాధన విధానాలు తెలిసి అనుభవపూర్వకంగా చుసిన మహనీయురాదు 64 తాంత్రిక సాధనాలు అయన చేత చేయించినది. రామకృష్ణుడు సాధారణ మానవుడు కాదని అవతారపురుషుడని చెప్పినాయి ఆమెయే.

ఈ విషయం కలకత్తకేగాక దేశములో చాల దూరం రామకృష్ణుడు గురించి తెలిసింది. ఈ వుదయం విని అనేక మంది పండితులు, ఎగులు గురువులు వచ్చి పరిశించి వెళ్లారు. అందులో ముఖ్యడు గౌరీ తర్కభూషణుడు. రామకృష్ణుడికివేవి పట్టలేదు. అయన దినచర్య ఆయనదే. ఈలోపు తోతాపురియానా ఒక సవ్యసి వచ్చి రామకృష్ణునికి వేదాంత విద్య బోధించారు. అయన చాల కాలము తపస్సు చేసి ఈ లోకము మిధ్యాయని బ్రహ్మమే సత్మ మని తెలుసుకున్నవాడు. రామకృష్ణునికి సన్యాసమిచ్చిమనది ఆయనే!

ఆయనేకాదు, మనకవులు, పండితులు, మహాబుషులు అద్వైత నిగ్గుతేల్చిన సత్యమాడే గదాధరుడుగా ఉన్న రామకృష్ణునికి పేరు మర్చి సన్నిహితంగా ఉండి ఎంతో అభిమానించిన మాధురుడు 1871 లో మరణించి 1876 లో రామకృష్ణుని తల్లి మరణించినది. అన్న రామేశ్వరుడు గత్తించాడు.

ఆనాటి బ్రహ్మ సమాజములో పెద్దలు కొందరియానాకు శిష్యులయిన అప్పటివరకు వారు సన్యాసం లేదని, విగ్రహారధాహం కూడదని చేపినవారే విధముగానే ఎంతటి మహనీయుడు కనుబడిన 'దేవుడ్ని చూపిస్తారా' అని అడిగే నరేంద్రునికి చూపుతాను రమ్మని తన చేతిని అతనికి తాకించి అతనికి విపరీత మార్పు వచ్చింది. నీ కోసమే నేను చూస్తున్నాను ఇన్నాళ్ళకు వచ్చావని అతనికి తన దివ్య వక్తులిచ్చాడు.

రామకృష్ణుని శిష్యులను ఈశ్వరకోటి అంటారు. ఈయన శిష్యులలో వివేకానందుడు ముఖ్యదాయన, పూర్ణ చండ్రశోష నాగమహాశయాడు, హరీశుడు, నిరంజనుడు, కాశిపాడుడు, బలరాం బోస్, దేవేంద్రనాధ్ మజుందార్ తారకనాధ గోపాలుడు, ఇంకా అనేక మంది స్త్రీలు ఉండేవారు.

1885 నాటికే రామకృష్ణ పరమహంస కంఠానికి కేన్సర్ వచ్చింది. అయన వైద్యం చేయించుకోలేదు. ఓ రోజు వివేకానందుని తన సర్వశక్తులు ధారపోసాడు. నా సర్వస్వము నీకిచ్చి నేను ఫికీరునయ్యాను. ఈ శక్తితో లోకానికి మేలు చేకూర్చమని చెప్పి శ్రావణ బహుళ అమావాస్య అర్ధరాత్రి రాముడు గంట్లలకు మహాసమాధి చెందాడు.

ఆ తరువాత వివేకానందుడు రామకృష్ణ మఠం అన్న పేరున ప్రపంచ వ్యాప్తముగా ఆ శ్రీకృష్ణుని బోధనలను ప్రచారము చేస్తున్నారు.

కులమత వర్గ వర్ణవివక్షతలేదు. భగవంతుని చేరే అనేక మార్గాలలో వీరిది ఒకటి. కానీ వీరిలో ఒక్క పరమహంస తప్ప భగవంతుని చూచినవారెవరూలేరు. ఈయన సమకాలికులు వంగదేశానికి చెందిన లహరి, ముక్తేశ్వరగిరి, శ్రీసాయి బాబా, కాశీలో స్ధిరపడిన తెలుగు మహాయేగి త్రిలింగస్వామి మొదలైనవారు ఉన్నారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

2.88888888889
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు