గమనిక: జీవన నైపుణ్యాల పరిచయం 6వ తరగతిలో మొదలై 7 వ తరగతిలో కొనసాగి, 8వ తరగతి పూర్తి చేసుకొనే సమయానికి కొన్ని అంశాలలో బాలికలకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది.
స్వయం నైపుణ్యాలు
భావోద్వేగ నైపుణ్యాలు
యాజమాన్య నైపుణ్యాలు
సామాజిక నైపుణ్యాలు
సాంస్కృతిక నైపుణ్యాలు
ఆధారం: రాజీవ్ విద్యా మిషన్ (సర్వ శిక్షా అభియాన్), ఆంధ్ర ప్రదేశ్