অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత

మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత

వివిధ వ్యక్తులు, వారు చేసే వృత్తులు

  • గ్రామీణ జీవితంలోని వివిధ వ్యక్తులు, వారు చేసే వృత్తులు,
  • అక్షరాలు, సాధారణ పదాల గురించి తెల్సుకుంటారు
  • సరళ అక్షర పదాలు వాటి గుణింతాలు
  • నేర్చుకొన్న అక్షరాల ఆధారంగా వాక్యాలు తయారు చేయడం

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

నగర జీవన విధానం, సామాజిక సేవా సంస్థల పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • పఠ్యవగాహన , పద నిర్మాణం ఉచ్చారణ
  • పదజాలాభివృద్ధి
  • సంఖ్యలు చదవండి
  • లెక్కించడం, జమ, తీసివేత భాగాహరం
  • 1 నుండి 100 సంఖ్యలను గుర్తించడం.
  • సంఖ్యలను చదవడం, గుర్తించడం
  • చిన్న, పెద్ద సంఖ్యలను గుర్తించడం
  • ఎక్కువ తక్కువ గుర్తులు తెలుసుకోవడం
  • తెలుగు అక్షరాలు,ఒత్తులు,గుణింతాలు,పదాలు.వాక్యాలను, సంఖ్యలను గుర్తించి, చదువగలుగుతారు మరియు రాయగలుగుతారు
  • నగర జీవన విధానం,కొన్ని సామాజిక సేవా సంస్థల గురించి, సమాజంలో వివిధ వ్యక్తులు, సంస్థల మధ్య సంబంధాలను తెలుపుతుంది

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గ్రామీణాభివృధ్ధి పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • పఠ్యవగాహన
  • పద నిర్మాణం ఉచ్చారణ
  • పదజాలాభివృద్ధి
  • సంఖ్యలు చదవండి
  • లెక్కించడం జమ, తీసివేత భాగాహరం
  • 1 నుండి 100 సంఖ్యలను గుర్తించడం.
  • సంఖ్యలను చదవడం, గుర్తించడం
  • చిన్న, పెద్ద సంఖ్యలను గుర్తించడం
  • ఎక్కువ తక్కువ గుర్తులు తెలుసుకోవడం

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గ్రామీణ, నగర జీవన విధానం పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • గుణింత, ద్విత్యాక్షర పదాలు.
  • పఠనావగాహాన
  • సంకలనం, వ్యవకలనం ఆరోహక్రమం
  • వర్గీకరణ
  • సంకలనం, వ్యవకలనం
  • సంకలనా, వ్యవకలనం, గుణకారం, బాగాహారం
  • జ్ఞానేంద్రియాలుపనులు

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గ్రామీణ జీవన విధానం పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • గుణింత, ద్విత్య, సంయుక్తాక్షర పదాలు
  • గుర్తులను తెల్సుకోవడం
  • సంకలనం - వ్యవకలనం
  • ఆరోహణక్రమం (మూడంకెల సంఖ్యలు)
  • సంబంధాలు
  • కిలో, అరకిలో, పావుకిలో, లీటరు, అరలీటరు, పావులీటరు.
  • గ్రాములు
  • కిలో నుండి 50గ్రాములు వరకు
  • భాగాహారం, గుణకారం, సంకలనం
  • కొలత పాత్రలు
  • నగర, గ్రామీణ జీవనవిధానం, నీటిచక్రం, నీటికాలుష్యం-నివారణ, కుటుంబ వ్యక్తులు మరియు సంబంధాలు గురించి వివరిస్తుంది.

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • పఠన అవగాహన, గుణింత, ద్విత్యాక్షర పదాలు
  • లేఖ్న పుణ్యం ,అంకెల సంకలనం ,గుణకారం ,భాగాహారం
  • సరిబేసి సంఖ్యలు గుర్తించడం
  • 4 అంకెల విస్తరణ
  • 4 అంకెల సంకలనం
  • బస్తీ పాఠశాలలో జరిగే స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు మరియు స్వాంతత్ర్య పోరాటం గురించి తెలుసుకుంటారు.
  • చిన్న చిన్న పేరాల, కధలను, కధా చిత్రాలను చదివి అవగాహన చేసుకుంటారు

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదారాబాదు లోని చారిత్రక ప్రదేశాలు , ప్రపంచీకరణ, వాణిజ్యం పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • నగర జీవన విధానం, హైదారాబాదు లోని చారిత్రక ప్రదేశాలు తెలుసుకుంటారు
  • ప్రపంచీకరణ, వాణిజ్యం, ఎగుమతులు,దిగుమతులు
  • చిన్న చిన్న పేరాల, కధలను, కధా చిత్రాలను చదివి అవగాహన చేసుకుంటారు

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సహజ వనరులు   పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • నీరు, విద్యుత్తు కొరత. జల విద్యుత్తు. ధర్మల్ విద్యుత్తు, పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, అణు విద్యుత్తు మొదలగు అంశాలు గురించి చర్చిస్తారు
  • ట్రాఫిక్ గుర్తులు గుర్తించడం
  • 4 అంకెల విస్తరణ
  • 4 అంకెల సంకలనం

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పాఠ్యాంశాంలో అంశాలు కొరకు  గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓటు వేసే విధానం

  • చతుర్విదప్రక్రియలు
  • గుణిజాలు
  • ప్రజాప్రతి నిధులు
  • పరిచయ - సగటు కనుక్కోవడమ
  • వరుస సంఖ్యలు
  • సైకిల్ & భాగాలు అమరిక
  • గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓటు వేసే విధానం. మున్సిపల్ ఎన్నికలు, పౌర హక్కులు మొదలగు అంశాలు గురించి చర్చిస్తారు.

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మన విశ్వం పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

  • లేఖనం పరిచయం - అవగాహన
  • కారణాంకాలు పరిచయం - అవగాహన
  • నిషృత్తి
  • లాభనష్టాలు
  • చుట్టుకొలత అవగాహన
  • వైశాల్యం అవగాహన
  • మన విశ్వం, గ్రహలు, ఉప గ్రహ, ఋతువులు, సూర్య కుటుంబం, చంద్ర గ్రహణం మొదలగు అంశాలు గురించి చర్చిస్తారు.

మల్టీ మీడియా పాఠ్యాంశాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate