హోమ్ / విద్య / బాలల ప్రపంచం / భారతదేశంలోని ప్రధాన సరస్సులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భారతదేశంలోని ప్రధాన సరస్సులు

ఈ పేజి లో భారతదేశంలోని ప్రధాన సరస్సులు వివరాలు ఉన్నాయి.

సరస్సు

ప్రాంతం/ రాష్ట్రం

రకం

సాంబార్

రాజస్థాన్

అతిపెద్ద ఉప్పునీటి సరస్సు

ఊలార్

జమ్మూ-కాశ్మీర్

అతిపెద్ద మంచినీటి సరస్సు

కొల్లేరు

ఆంధ్రప్రదేశ్

మంచినీటి సరస్సు

పులికాట్

ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో

ఉప్పునీటి లవణం సరస్సు

పస్టమ్ కోట

కేరళ

మంచినీటి సరస్సు

లోనార్

మహారాష్ట్ర

ఉప్పునీటి సరస్సు

నైనిటాల్

ఉత్తరాంచల్

సహజ మంచినీటి సరస్సు

సుక్నా

చండీగఢ్

మంచినీటి సరస్సు

రాజ్ సమంద్

రాజస్థాన్

రిజర్వాయర్

అష్టముడి

కేరళ

పర్యావరణ వ్యవస్థ

చల్కా

ఒడిశా

ఉప్పునీటి సరస్సు

వెంబనాడ్

కేరళ

వర్తిచదు

పంగోంగ్

జమ్మూ-కాశ్మీర్

సోడా సరస్సు

కార్

జమ్మూ-కాశ్మీర్

మంచినీటి సరస్సు

మొరీరి

జమ్మూ-కాశ్మీర్

ఉప్పునీటి సరస్సు

అచర్

జమ్మూ-కాశ్మీర్

మంచినీటి సరస్సు

లోక్ తక్

మణిపూర్

మంచినీటి సరస్సు

నల్ సరోవర్

గుజరాత్

వర్తిచదు

పుష్కర్

రాజస్థాన్

కృత్రిమ సరస్సు

పచ్ ప్రద

రాజస్థాన్

వర్తిచదు

థెబర్

రాజస్థాన్

రిజర్వాయర్

నిక్కి

రాజస్థాన్

మంచినీటి

ఉదయపూర్

రాజస్థాన్

మంచినీటి

బలిమేల

ఒడిశా

రిజర్వాయర్

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.03571428571
Ruthvik Dec 23, 2019 06:07 PM

Telangana ,Nice Information

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు