హోమ్ / విద్య / బాలల ప్రపంచం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బాలల ప్రపంచం

ఈ విభాగం బాలలకు సంబందించిన ప్రాధమిక విద్య అంశాల పై విద్య విజ్ఞానం, బాలికల జీవన నైపుణ్యాలు, బాలల సైన్స్ విభాగం, మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత వివిధ సమాచారం కలిగిఉన్నది.

మల్టీమీడియా ద్వారా పాఠాలు
ఈ విభాగం లో మల్టీమీడియా ద్వారా ప్రాధమిక విద్యా పాఠాలు గురుంచి తెలుసుకోవచ్చు.
బాలికల జీవన నైపుణ్యాలు
జీవన నైపుణ్యాల పరిచయం 6వ తరగతిలో మొదలై 7 వ తరగతిలో కొనసాగి, 8వ తరగతి పూర్తి చేసుకొనే సమయానికి కొన్ని అంశాలలో బాలికలకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది
జాతీయ చిహ్నలు
భారతదేశ జాతీయ చిహ్నల భారతీయత తో ఏకాత్మకంగానూ, ప్రాచీన సంపదగానూ స్వాభావికంగా కలిసిపోయేవి. భారతీయులు తమ హృదయంలో దేశభక్తి, ఆత్మగౌరవం, కలుగజేసే ఈ జాతీయ చిహ్నలను చూసి గర్విస్తారు.
బాలల సైన్స్ విభాగం
ఈ విభాగం లో బాలల సైన్స్, శాస్త్రవేత్తలు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహిత శాస్త్ర వేత్తలు ఇతరముల గురుంచి తెలపబడును
భారతదేశ చరిత్రలో ముఖ్యమైన తారీఖులు
ఈ విభాగం లో భారతదేశం లోని కొన్ని ముఖ్యమైన దినోత్సవాల గురుంచి తెలపబడినవి
మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత
ఈ విభాగం లో మల్టీ మీడియా ద్వారా అక్షరాస్యత వివిధ వ్యక్తులు, వారు చేసే వృత్తులు నగర జీవన విధానం, సామాజిక సేవా సంస్థల పాఠ్యాంశాంలో అంశాలు కొరకు గ్రామీణాభివృధ్ధి పాఠ్యాంశాంలో అంశాలు కొరకు వివిధ అంశాలు సంబందించిన సమాచారం పొందవచ్చు.
ఏడు అధికారిక క్రొత్త ప్రపంచ వింతలు
ప్రపంచంలోని కొత్త అధికారిక 7 అద్భుతాలు వాటి వివరాలు ఈ విభాగం లో పొందవచ్చు.
జాతీయ విద్యార్ధిఉపకారవేతనాలు మరియు ఆవార్డులు
ఈ విభాగంలో జాతీయ స్థాయిలో విద్యార్థులకు గల ఉపకారవేతనాలు మరియు అవార్డుల గురించి చర్చించబడింది.
వివిధ ఉన్నత పాఠశాలలో ప్రవేశము
ఈ విభాగంలో వివిధ ఉన్నత పాఠశాలలో ప్రవేశముల గురించి చర్చించబడింది.
దేశాలు - జాతీయ చిహ్నాలు
ఈ పేజి లో వివిధ దేశాలు మరియు వాటి జాతీయ చిహ్నాలు వివరాలు ఉన్నాయి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు