హోమ్ / విద్య / చర్చా వేదిక - విద్య
పంచుకోండి

చర్చా వేదిక - విద్య

ఈ చర్చా వేదిక యందు విద్యా సంబంధిత విషయముల గూర్చి చర్చించెదరు.

చర్చలో పాల్గొనేందుకు లేదా ఒక కొత్త చర్చను ప్రారంభించడానికి, క్రింద జాబితా నుండి సంబంధిత వేదికను ఎంచుకోండి.
వేదిక పేరు చర్చలు ఇటీవల చర్చ చే
విదేశీ విద్యకు ఉపకార వేతనాలు విదేశీ విద్యకు ఉపకార వేతనాలు వారి ప్రయోజనాలు 2
Telugu Vikaspedia ద్వారా
December 31. 2016
విద్యార్థుల అభిప్రాయాలు విద్యార్థుల అభిప్రాయాలు 2
Telugu Vikaspedia ద్వారా
August 22. 2016
విజ్ఞాన అభివృద్ధి అద్యయనములు విజ్ఞాన అభివృద్ధిన అద్యయనములు అనే దానిపై ఈ చర్చలో పాల్గొందాం 1
వందనం మద్దు ద్వారా
February 26. 2016
కెరీర్ గైడెన్స్ వివిధ తరగతుల తర్వాత అందుబాటులో ఉండే కోర్సులపై గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఉపాధి ప్రగతికి మార్గదర్శకత్వం. 6
Telugu Vikaspedia ద్వారా
November 30. 2016
కామన్ సిలబస్ విధానం ఒక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులలో కామన్ సిలబస్ విధానం అవసరమా లేదా...? 2
Anonymous User ద్వారా
January 01. 2017
భూకంపం - అవగాహన అకస్మాత్తుగా భూకంపం సంభవించినపుడు ఏమి చేయాలి, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అనే దానిపై ఈ చర్చలో పాల్గొందాం 1
Anonymous User ద్వారా
May 11. 2015
విద్య - ఆవశ్యక మార్పులు ఈ రోజుల్లో విద్య పసిపిల్లలపై భారమౌతుంది. ప్రాథమిక విద్యలో ఎలాంటి మార్పులు వస్తే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అనేదానిపై ఈ చర్చ అంశంలో చర్చిద్దాం. 2
రాజశేఖర్ రాహుల్ బెడుదూరి ద్వారా
June 24. 2017
విదేశీ విద్య విదేశాల్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనే ఆకాంక్ష విద్యార్థులందరికీ ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే అది వాస్తవరూపం దాల్చదు. 1
Anonymous User ద్వారా
November 30. 2016
గ్రామీణ ప్రాంతాలలో విద్య గ్రామీణ ప్రాంతాలలో విద్య ఏ విధంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కలిపిస్తున్న వసతులు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు చదువు కుంటున్నారా? గ్రామీణ ప్రాంతాలలో విద్య అందరికి అందుబాటులో ఉందా? ఇలాటి విషయాలు గూర్చి ఈ చర్చ లో పాల్గొనండి. 1
vinod kumar ద్వారా
December 26. 2014
ఉన్నత చదువు కొందరికి అందని ద్రాకగానే ఉంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్లయినా ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఉన్నత చదువు కొందరికి అందని ద్రాకగానే ఉంది దీనికి మీ అభిప్రాయం తెలియజయగలరు. 1
vinod kumar ద్వారా
March 25. 2014
ప్రభుత్వం కొన్ని పాఠశాలలను మూసివేయాలని భావిస్తుంది. సరిగ్గా హాజరు లేని కారణంగా పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినది. దాని పై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. 3
నాగరాజు ద్వారా
April 24. 2018
పేదలకు విదేశి చదువులు ఎస్.సి, ఎస్.టి విద్యార్ధులకు, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాలలో చదువుకోవడానికి గవర్నమెంట్ సాయం చేస్తుంది. సంవత్సర ఆదాయం రెండు లక్షలు రూపాయల కంటే తక్కువ ఉన్నవారి పిల్లలను విదేశాలలో చదివిచడానికి గవర్నమెంట్ సహాయం చేస్తుంది. 1
Vinay PGDRDM NIRD ద్వారా
March 16. 2014
పిల్లల్లో మానసిక వికాసం పిల్లలు మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే తల్లిదండ్రులు వారితో స్నేహపూర్వకంగా ఉండాలి. పిల్లలో అన్నిరకాల మానసిక వికాసం సాధ్యపడాలంటే మనం పిల్లలతో సున్నితంగా ఉండాలి. 1
vinod kumar ద్వారా
December 07. 2013
నావిగేషన్
పైకి వెళ్ళుటకు