-అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం ,International Students Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము...
ఆన్లైన్ లో పాసుపోర్ట్ అప్లై చేసుకోండి ఇలా
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు దొంగనోట్లు వస్తే ఏం చేయాలి? అవి దొంగ నోట్లని ఎలా తెలుసుకోవాలి.
కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్స్ వాడకం కంప్యూటర్స్ తో పాటు నేరాల జాబిత కూడా అదే విధంగా పెరుగుతున్నవి. 60 నుండి 80 శాతం వరకు సమాచారం ఇప్పుడు కమ్యూటర్ లోనె భద్ర పరుస్తున్నరు.
కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు
కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని యొక్క అనుమతి లేదా అవగాహన లేకుండా కంప్యూటర్‌కు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం.
ఈ పేజి నెట్ న్యూట్రాలిటి గురించి తెలియజేస్తుంది
విద్య కొరకు ఉపయోగపడే వివిధ మొబైల్ అప్లికేషన్లు మరియు వాటి వివరాలు ఈ పేజిలో అందుబాటులో ఉన్నాయి.
ర్యాన్సమ్వేర్ అనేది వైరస్లలో ఒక రకానికి చెందినది. ఇది కంప్యూటర్లోకి ప్రవేశించాక యూజర్‌కు చెందిన ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యాప్ లలో వాట్సాప్ ఒకటి.
ఈ విభాగం లో సమాచార భారత దేశ వివిధ ప్రాంతీయ భాషలలో టైపు చేయుట గురించి తెలపబడింది
ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు(Cyber Crimes) అంటారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు.
తీగల ద్వారా కాకుండా ఆకాశం నుంచి నెట్‌ని అందించేందుకు ఇవి కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫేస్బుక్ అక్విలా అనే విమానాన్ని రూపొందించి దాన్ని విజయవంతంగా ప్రయోగించింది... దాని వివరాలు పూర్తిగా....