অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రుణమోసాలపట్ల జాగ్రత్తగా ఉండండి

రుణమోసాలపట్ల జాగ్రత్తగా ఉండండి
  • తక్కువవడ్డీలకు వ్యక్తులకు రుణాలు ఇస్తామంటూ కొందరు మోసగాళ్ళు దినపత్రికలలో ఒక సెల్‌నంబర్‌తో ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలలో ఇచ్చే సెల్ నంబర్‌ను తప్పుడు చిరునామాతో తీసుకుంటారు.
  • మోసగాడు బాధితులకు రుణం మంజూరయ్యిందంటూ కొన్ని నకిలీ సర్టిఫికెట్‌లు పంపుతాడు...కొంత మొత్తాన్ని తమ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయాలంటూ సూచిస్తాడు. బాధితుడు రిజిస్ట్రేషన్, పన్నులు, న్యాయవాది ఫీజు మొదలైనవాటికోసం ఆ మొత్తాన్ని ఆ నకిలీ ఖాతాలలో డిపాజిట్ చేస్తాడు.
  • నకిలీ సర్టిఫికెట్‌లపట్ల అప్రమత్తంగా ఉండండి.
  • తక్కువ వడ్డీలతో రుణాలు మంజూరు చేయిస్తామంటూ ప్రకటనలు ఇచ్చే ఆర్ధికసంస్థలను నమ్మకండి.

ఆధారము: http://www.infosecawareness.in/



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate