অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

EPF బాలన్సు ప్రతి నెల మెసేజ్ రూపంలో

EPF బాలన్సు ను ప్రతి నెల మెసేజ్ రూపంలో మీ చరావని కి పొందండి ఇలా ?

EPFO Short Code SMS Service - EPF account balance as sms
epf బాలన్సు ను మెసేజ్ రూపంలో పొందడానికి మీ uan రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నుండి
ఒక మెసేజ్ ఈ క్రింది విదంగా టైపు చేయండి

EPFOHO UAN <LAN> send to 77382 99899


ఉదాహరణకు EPFOHO UAN ENG అని టైపు చేసి  77382 99899 అనే నెంబర్ కు మెసేజ్ ను పంపండి

మరిన్నివివరలుకు epf ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ 180011800 ను సంప్రదించండి.
వ్యాసం:అశోక్  చేలిక


© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate