హోమ్ / విద్య / పధకాలు మరియు స్కీములు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పధకాలు మరియు స్కీములు

దేశ ప్రజలందరూ సమర్గమైన విద్యను పొందుటకు భారతదేశ ప్రభుత్వము అందరికి ఆమోదయోగ్యమైన విధానాలు, పధకాలను రూపొందించింది. వాటిని గూర్చి ఈ పోర్టల్ నందు తేలుసుకోనవచును.

జవహర్ బాల ఆరోగ్య రక్ష
జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 14, 2010 నాడు ప్రభుత్వం పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించాలని ఇందుమూలంగా ఆదేశాలను జారీ చేసింది. కార్యనిర్వహణలో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జె.బి.ఏ.ఆర్) అన్న పేరు పిల్లల ఆరోగ్యాభివృధ్ది పధకం (చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ - చిప్) గా వ్యవహరంచబడుతుంది.
పాఠశాల విద్యాభివృద్ధి - సామాజిక బాధ్యత
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి
బాలికా సంక్షేమం
బాలిక‌ల సంర‌క్షణ కోసం స్త్రీ, శిశు సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ అనేక ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తోంది. ఆడ‌పిల్లలకు ష‌ర‌తుల‌తో న‌గ‌దును బ‌దిలీ చేసే 'ధ‌న‌ల‌క్ష్మి' అనే ప‌థ‌కాన్ని ఏడు రాష్ట్రాల‌లోని ప‌ద‌కొండు పంచాయ‌తీ స‌మితుల‌లో ప్రయోగాత్మకంగా 2008-09నుంచి అమ‌లుచేస్తున్నారు. ఈ విష‌యాన్ని స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ స‌హాయ‌మంత్రి శ్రీమ‌తి కృష్ణ త్రిపాఠి రాజ్యస‌భ‌లో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖిత‌పూర్వక స‌మాధానంలో తెలియ ‌జేశారు
పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి)
పాఠశాలలో సమాచార పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే పరిజ్ఞానం (ఐసిటి) ’ అనే ఈ పథకాన్ని 2004 డిసెంబర్ నెలలో ప్రారంభించారు. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్నది.
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ)
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఎ), VIII నుండి X తరగతుల ఉన్నత విద్య ప్రమాణాలని అభివృద్ధి చేయడానికి మరియు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు
బాలికల మాధ్యమిక విద్యకై ప్రోత్సాహకాలు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం
రాజ్యాంగ విహిత నిబంధనలు
భారతదేశ రాజ్యాంగంలో గల 21ఎ, 24, 39 నిబంధనలలోని ఆదేశ సూత్రాలు, రాష్ట్ర కార్యాచరణ విధానంలోని ఒప్పందాలను నెరవేర్చడంలో గల బాలల ఉద్దరణ బాధ్యతను నిర్వహిస్తాయి.
1974 బాలల కొరకు జాతీయ కార్యాచరణ విధానం
1974 - బాలల జాతీయ కార్యాచరణ విధానంలో సమాన అవకాశాలను కల్పించే బాలల అభివృద్ధి కార్యక్రమాలను అందించడం
ఆరువేల ఆదర్శ పాఠశాలలు మండల స్థాయిలో ఏర్పాటు
విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్నాను. విద్య ఒక్కటే మన సమాజాన్ని విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి.
సర్వ శిక్షా అభియాన్ - విద్య
ప్రతి మానవుడు తనంతట తాను మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది పిల్లలకు ఈ అవకాశం లేకుండానే వయోజనులైపోతున్నారు. దీనికి కారణం ప్రాథమిక పాఠశాల దరిదాపులకు వెళ్ళే మౌలికమైన హక్కులకు దూరమవ్వడమనే చెప్పాలి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు