2007 స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో మన భారత ప్రధాని మాట్లాడుతూ...
"విద్యకు ప్రాధాన్త ఇవ్వాలని నేను మన రాష్ట్రాలను కోరుతున్ను. విద్య ఒక్కటే మన సమాజాన్ విజయవంతంగా, సంపదతో నిర్మించగలదు. అదే విధముగా రాష్ట్రాలకు ఆర్థిక సామర్థ్యాన్ పెంచుకోవడానికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. మీరు తప్పనిసరిగా విద్యకు ప్రాధాన్త ఇవ్వాలి.
ఇది పూర్తి చేయడానికి మన దేశంలో మంచి నాణ్యతా ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం నిర్ణయించినది. కొత్తగా ప్రారభించబోయే ఆరు వేల నాణ్యతా ప్రమాణాల పాఠశాలలకు మనము చేయూత నివ్వబోతున్ము. అందులో భాగంగా ఒక్కొక్క బ్లాకు లేదా మండలంలో ఒక్కొక్క పాఠశాల స్థాపిస్తారు. అలా స్థాపించిన పాఠశాల ముందుగా పెట్టుకున్ ప్రమాణాలతో పనిచేసి ఆ బ్లాకు లేదా మండలము పరిధిలో ఉన్ మిగతా పాఠశాలలకు మార్గదర్శగా పనిచేస్తుంది "
న్ఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్లాక్ స్థాయిలో మెరుగైన విద్యను అందించేందుకు 6 వేల మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్రు. ఇందుకోసం 2009-10 తాత్కాలిక బడ్జెట్‌లో ` 312.90 కోట్లను కేటాయించార . 2007 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బ్లాక్‌స్థాయిలో 6 వేల ఉన్త ప్రమాణాల పాఠశాలల ఏర్పాటును ప్రధాని మన్హన్సింగ్ ప్రస్తావించారు. దీనితో బడ్జెట్‌లో వీటికి ప్రాధాన్ లభించింది. ఈదఫా విద్యారంగానికి ` 41,978.21 కోట్లను కేటాయించారు. 2008-09 బడ్జెట్‌లో కేటాయించిన ` 37,366.57కోట్ల కంటే ఇది ` 4,611 కోట్లు ఎక్కువ. ఇందులో పాఠశాల విద్యకు ` 28,799.21 కోట్లు కేటాయించారు. ఉన్త విద్యకు ` 13,179 కోట్లు దక్కాయి. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించే పథకానికి ఈ బడ్జెట్‌లో ` 45 కోట్లు కేటాయించగా, మైనార్టీ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుకు ` 4.50 కోట్లు దక్కింది. మాధ్యమిక విద్య(సెకండరీ)ను బలోపేతం చేసేందుకు రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్ ఎమ్ ఎస్ ఏ) అనే నూతన పథకాన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ` 1,143.46కోట్లు కేటాయించారు. సర్వశిక్షా అభియాన్ పథకం వల్ల ప్రాథమికోన్త విద్యలో విద్యార్థుల సంఖ్య అంచనాలకు మించి పెరిగిపోవడంతో ఆ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా ఆర్ ఎం ఎస్ ఏ పథకానికి రూపకల్పన చేశారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూ జీ సీ)కి ఈ దఫా ` 6,545.11 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ` 5,482.36 కోట్లతో పోలిస్తే ఇది ` 1,062.75 కోట్లు అదనం. దేశంలో నూతనంగా 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన ఆర్డినెన్ను జారీచేసినట్లు కేంద్రం ప్రకటించింది. త్వరలోనే ఇవి ప్రారంభంకానున్యి. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త ఐ ఐ టీ లను.. బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, పంజాబ్, గుజరాత్‌లో ప్రారంభించారు. మరో రెండు ఐ ఐ టీ లు మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో అందుబాటులోకి రానున్యి. విజయవాడ, భోపాల్ ఆర్కిటెక్‌కళాశాలల్లో 2009-10 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్యి.
పదవ పంచవర్ష ప్రణాళిక అమలు సమయంలో ఉన్త పాఠశాల విద్య అత్యంత అవసరమైన విషయంగా పరిగణించలేదు. పధకాలలో నాణ్యతను పెంచడానికి , ప్రజలు వాటిని అందుకోవడానికి కొన్ చిన్ పధకాలు అమలు జరిగాయి. కాని ఈ పధకాలు విస్తారంగా ప్రజలకు చేరాయి, పధకాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పధకాలు భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి అనుబంధ సంస్థలు ద్వారా అమలు జరిగాయి. ఇవి ప్రణాళికా పధకాలు పాఠశాల పద్ధతుల మీద కేంద్రీకరించబడి అమలు జరిగాయి. ఇందులో వైకల్యం గల మరియు బాలికలకు విద్య కోసం అవసరమైన వసతి గృహాలు, సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ అంటే కంప్యూటర్ విద్యను పాఠశాలలో అందించడం, ఉన్త విద్యలో సాంకేతిక స్వయం ఉపాధి, విద్యను ఒపెన్ మరియు దూర విద్యా విధానంలో అందించడం జరిగింది.
అందరికి ప్రాధమిక విద్య అనేది రాజ్యాంగ ప్రకారం తప్పనిసరి. ఇది తప్పకుండా అందరికి అవసరం, ఈ లక్ష్యాన్ ముందుకు తీసుకెళ్ళి ఉన్త పాఠశాల విద్యను కూడా అందరికి అందించవలసిన అవసరం ఉంది. ఈ లక్ష్యాలను అభివృద్ధి చెందిన, చెందుతున్ దేశాలలో విస్తృత సంఖ్య లో విజయాలు సాధించారు.
ముఖ్యంగా బాలికలు, యస్.సి., యస్.టి వారికి ముఖ్యంగా సైన్, కామర్సు మరియు సాంకేతిక ఉపాధి శిక్షణలో ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా అందరికి ఉన్త పాఠశాల విద్య విస్తరింపచేయవచ్చు.
.....నియమాలు, భవనాలు, ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. అదే విధమైన ప్రమాణాలతో కేంద్రీయ విద్యాలయాలపై పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.
కేంద్రీయ విద్యాలయం మాదిరిగానే ఈ ఆదర్శ పాఠశాలలు మౌళిక సదుపాయాలు, వసతులు కల్గి ఉంటాయి. ఇందులో పిల్లల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు ఉంటారు, కంప్యూటర్ ఆధారిత విద్య, విద్యాలయ వాతావరణం, ఖచ్చితమైన పాఠ్యాంశాలు, ఉత్పత్తి మరియు ఫలితము లకు ప్రాధాన్త ఇవ్వడం జరుగుతుంది.
ఆదర్శ పాఠశాలలో ముఖ్యమైన అంశాలు
ఆరు వేల ఆదర్శ పాఠశాలలో 2500 పాఠశాలలు విద్యా పరంగా వెనుకబడి ఉన్ మండలాల్లో కేంద్రీయ విద్యాలయ మాదిరిగా ఏర్పాటు చేస్తారు. మరోక 2500 పాఠశాలలు ప్రభుత్వ-పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. మిగతా 1000 పాఠశాలలకు ఎలా ఏర్పాటు చేయాలో ఇంకా విధివిధానాలు నిర్ణయించలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ మాదిరి 2500 ఆదర్శ పాఠశాలలు
ప్రాంతము విద్యా పరంగా వెనుకబడిన మండలాల్లో 2500 పాఠశాలలు ఏర్పాటు చేస్తారు
భూమి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలల ఏర్పాటు చేయడానికి భూమిని అందిస్తుంది.
పాఠశాలల ఎంపిక భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఆదర్శ పాఠశాలల సంఖ్యను నిర్ణయిస్తుంది. దాని తరువాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలా లేదా ఉన్ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ది చేయడమా అనే విషయంలో నిర్ణయం చేయవచ్చు.
మాధ్యమం ఏ మీడియం లో చదువు భోదించాలనే విషయాన్ రాష్ట్ర ప్రభుత్వానికిచ్చేశారు. కాని ఇంగ్లీషు లో భోధించుట, మాట్లాడే ఇంగ్లీషు నేర్పించుట వంటి విషయాలకు ప్రత్యేక ప్రాధాన్త ఇస్తారు.
తరగతులు – ఈ ఆదర్శ పాఠశాలలు ఒక వేళ పాఠశాల ఇంగ్లీషు మాధ్యమంలో నిర్వహిస్తున్ట్లయితే ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు (VI to XII) ఉంటుంది. ప్రతి తరగతి రెండు సెక్షనులను కల్గి ఉంటుంది. ఒక వేళ పాఠశాల స్థానిక భాషలో నిర్వహిస్తున్ట్లయితే అక్కడ IX నుండి XII నిర్వహిస్తారు.
యాజమాన్ ,నిర్వహణ – ఈ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది.
నిర్మాణం
అడ్మిషన్
ఖర్చు అయ్యే మూలధన వ్యయంలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగతా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. పదకుండవ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వ వాటాగా 75:25 వివరించడం జరిగింది 12 వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 50:50. ప్రత్యేక కేటగిరిలో ఉన్ రాష్ట్రాలకు కేంద్ర వాటా 90:10.
ఆధారం: education.nic.in
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020