భారతదేశ రాజ్యాంగంలో గల 21ఎ, 24, 39 నిబంధనలలోని ఆదేశ సూత్రాలు, రాష్ట్ర కార్యాచరణ విధానంలోని ఒప్పందాలను నెరవేర్చడంలో గల బాలల ఉద్దరణ బాధ్యతను నిర్వహిస్తాయి.
న్యాయ పరంగా అందించవలసిన ప్రాధమిక హక్కుగా గల నిర్బంధ విద్యాహక్కును 6 నుండి 14 సం||ల లోపు బాలలందరికి ఉచితంగా అందించడం.
ఇతర ప్రమాదకర చోట్ల పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేదం
14 ఏలోళ్ళలోపు బాలలెవ్వరినీ కార్మాగారాలలోను, గనులలో ఇతర ప్రమాదకర పనులలో పెట్టుకోకూడదు.
స్త్రీలు, పురుషులు లేత వయస్సులోగల పిల్లల యొక్క ఆరోగ్యానికి సరిపడని, శక్తికి తగని పనులలో పెట్టుకోరాదు. దూషించడం చేయరాదు.ఆర్ధిక అవసరాలను అవకాశంగా తీసుకొని బలవంతంగా సరిపడని వృత్తులలో పని చేయించరాదు.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/29/2020
దేశ ప్రజలందరూ సమర్గమైన విద్యను పొందుటకు భారతదేశ ప్...
జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా...