హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపాధ్యాయ వేదిక

ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము.

విద్య యొక్క నిజమైన విలువ
ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్య విలువని మనం భూమి విలువ తోనో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ షేర్ల తో వ్యాపారం చేసే విధంగానో బేరీజు వేస్తాము.
బోధించుట మరియు నేర్చుకొనుట
బోధించుట మరియు నేర్చుకొనుట అనేది అనేక అంశాలతో కూడుకున్న ప్రక్రియ. లక్ష్యం కొరకు శ్రమించేటప్పుడు, కొత్త జ్ఞానం, ప్రవర్తన అలవరచుకొనేటప్పుడు, మరియు నైపుణ్యం వంటివి వారు నేర్చుకునే అనుభవాలకు నైపుణ్యం తోడైనప్పుడు అభ్యాసకులకు ఈ విభిన్న చలనరాసులు ఒక దానికొక్కటి పనిచేస్తాయి.
ఉపాధ్యాయులు, బోధన మరియు సమాచారాన్ని చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం (ఐ.సి.టి.)
ఐ.సి.టీ. లో పెట్టిన పెట్టుబడికి మంచి ఫలితాలు రావాలంటే, ఉపాధ్యాయుల శిక్షణ మరియు నిరంతరం కొనసాగే సుసంగతమైన వృత్తిగత అభివృద్ధి తప్పనిసరి.
అభ్యాస డొమైన్ల బ్లూమ్స్ వర్గీకరణ శాస్త్రము
అభ్యసనంలో ఒక రకము కన్నా ఎక్కువ కలవు. బెంజిమిన్ బ్లూమ్ అధ్యక్షతన (1956) కాలేజీల కమిటీ, విద్యాపరమైన మూడు డొమైన్ల కార్యకలాపాలని గుర్తించింది: గ్రహింపదగిన, మార్పు కలిగించేలా, సైకోమోటారు
శిశు వికాసం మరియు పూర్వ ప్రాథమిక విద్య
బాల్యం యొక్క ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభ దశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడే బీజాలు నాటాలి.
విద్యా బోధన అభివృద్ధికి మరియు నేర్చుకొనే విద్యకు అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం
ఈ విభాగం విద్యాబోధన లోఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం సమాచారం, ఈ క్రమం లో ఐసిటి ఎదుర్కొనే సవాళ్ళ గురించి వివరిస్తుంది.
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం
విద్యా విధానం లో మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం, పద్ధతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి...
విజ్ఞానశాస్త్రం - బోధన లక్ష్యాలు
విజ్ఞానశాస్త్రం - బోధన లక్ష్యాలు విద్యాబోధనలో ప్రతి ఉపాధ్యాయుడికి విద్యాలక్ష్యాల వర్గీకరణ గురించి; గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు అనే పదాల గురించి వివరించడం జరిగింది.
విజ్ఞాన శాస్త్రం - పాఠ్య ప్రణాళిక
విజ్ఞాన శాస్త్రం విద్యా విధానం లోనే ఓ ప్రాముఖ్య పాత్ర పోషిస్తుంది. సైన్సు-పాఠ్య ప్రణాళిక(విజ్ఞానశాస్త్రం) కి సంభందించిన విషయాలన్నీ ఈ విభాగంలో తెలుసుకోవచ్చును.
విజ్ఞానశాస్త్రం - స్వభావం, పరిధి.
విజ్ఞాన శాస్త్ర స్వభావము, పరిధిని గురించిన విషయాలు తెలుసుకోవచ్చును.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు