హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / నిరంతర సమగ్ర మూల్యాంకనం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: Review in Process

నిరంతర సమగ్ర మూల్యాంకనం

బాలలందరూ సర్వతోముఖాభివృద్ధి సాధించేలా చేయడమే పాఠశాల విద్యాశాఖ లక్ష్యం. ఇందుకనుగుణంగా విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు, మూల్యాంకన విధానాలు ఉంటాయి. పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరుగుతున్నదా? ఏ మేరకు జరిగింది? ఎక్కడ లోపముంది? ఏం చర్యలు చేపట్టాలని నిర్ణయించేది మూల్యాంకన విధానాలు. అయితే ఈ విధంగా వ్యవస్థ కొనసాగుతున్నదా? అనేది ఆలోచించాల్సిన అంశం.

ఈ ఫోల్డర్ లో ప్రస్తుతం ఏ ఐటంలు కనబడలేదు.

నావిగేషన్
పైకి వెళ్ళుటకు