హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / విద్య యొక్క నిజమైన విలువ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విద్య యొక్క నిజమైన విలువ

ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్య విలువని మనం భూమి విలువ తోనో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ షేర్ల తో వ్యాపారం చేసే విధంగానో బేరీజు వేస్తాము.

"నీ లోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే అసలైన విద్య. మానవత్వమనే పుస్తకాన్ని మించిన పుస్తకం ఏముంటుంది?"

ఎమ్‌.కె.గాంధీ

ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్య విలువని మనం భూమి విలువ తోనో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ షేర్ల తో వ్యాపారం చేసే విధంగానో బేరీజు వేస్తాము. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము. బాలికలు డబ్బు సంపాదించాలని మనం అనుకోము. అందుకే వారిని చదివించడమెందుకని అనుకుంటాము. ఇటువంటి ఆలోచనలు ఉన్నంత కాలం విద్య యొక్క నిజమైన విలువను తెలుసుకుంటామని ఆశించలేము.

ఉపయోగపడే అనుసంధానాలు (లింక్స్‌)

పటిష్టమైన ఉపాధ్యాయ విద్య కొరకు పాఠ్యాంశాల రూపకల్పన

చరిత్ర ఆరంభం నుంచి విద్య వికసిస్తూ, ఎన్నో విభాగాలు గా విస్తరిస్తోంది. ప్రతి దేశం విద్యాశైలి తనదైన సామాజిక సాంస్కృతిక అస్తిత్వాన్ని వ్యక్తపరచే విధంగానూ, పరిస్థుతుల సవాలును స్వీకరించే విధంగానూ ఉంటుంది. ఈ వాక్యాలు జాతీయ విద్యావిధానంn (నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌ -ఎన్‌. పి.ఇ ) 1986 లోనివి, తరువాత 1992 లో సవరించబడి భారతీయ విద్య యొక్క దిశానిర్దేశం చేసాయి. ఈ విధానం ప్రతీ ఐదు సంవత్సరాలకి విద్య ఎంత అభివృద్ధి చెందిందీ, ఇంకా వృద్ధి చెందడానికి తగిన సూచనలను భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని కూడా ఈ వాక్యాలు నొక్కి చెబుతాయి.

పటిష్టమైన ఉపాధ్యాయ విద్య  కొరకు పాఠ్యాంశాల రూపకల్పన గురించి మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్‌ చెయ్యండి.

విద్య పై ప్రచురణలు

విద్య పై మరి కొన్ని ప్రఖ్యాత రచయితల రచనలు. గాంధీ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (విద్య పై గాంధి అభిప్రాయం), రోల్‌,  రెస్పాన్సిబిలిటి ఆఫ్‌ టీచర్స్‌ ఇన్‌ బిల్డింగ్‌  అప్‌ మాడర్న్‌ ఇండియా (నవ భారత నిర్మాణం లో ఉపాధ్యాయుల పాత్ర, బాధ్యత), ఎడ్యుకేషన్‌ ఫర్‌ టుమారో (రేపటి విద్య), తదితరమైనవి.

అందుబాటు కోసం ఇక్కడ క్లిక్‌ చెయ్యండి.

ఆధారము: నేషనల్‌  కౌన్సిల్ ఫర్‌ టీచర్‌  ఎడ్యుకేషన్‌

2.91823899371
yadhagiri Jul 08, 2016 11:50 AM

చాలా మంచి వ్యాసం

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు