విశాఖ నగరం మరో అంతర్జాతీయ సమావేశంనకు ఎంపిక చెయ్యబడింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారతదేశం , చైనా , దక్షిణ ఆఫ్రికా) మూడు రోజుల సమావేశము దిగువ తెలిపిన విషయాలపై చర్చించెదరు :
1 . పట్టణీకరణన
2. పెట్టుబడులు
3. కొత్త నగరాలు మరియు విధానాలను ఏర్పాటు పై సభ్యులు చర్చిస్తారు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 9/14/2016
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.