অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సమ్మర్ రోడ్ రన్

సమ్మర్ రోడ్ రన్

ఉస్మానియా వర్సిటీలోని వ్యాయామవిద్య కళాశాల వేదికగా ఈ నెల 22 న సమ్మర్ రోడ్ రన్ కార్యక్రమం జరుగనున్నది. ఈ టోర్నీలో వివిధ వయో విభాగాల్లో బాలబాలికలు, పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. ఆసక్తి గల క్రీడాకారులు ఇతర వివరాలకు ఏసీఏ ఉపాధ్యక్షుడు జేవియర్ (99599 93268) ను సంప్రదించాలి.

ఆధారం : ఆంద్ర జ్యోతి



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate