హోమ్ / ఆరోగ్యం / ఆయుష్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆయుష్

అయుష్ అనునది ఆయుర్వేదం, యోగ, యునాని, ప్రకృతి వైద్యం (నాచురోపతి), సిద్ధ, హోమియోపతిల కలయిక. ఇచ్చట అనేకనేక వ్యాదులకు అయుష్ కి సంబందించిన వైద్య విధానాలు, చికిత్స మొదలగు సూచనలు పొందుపరచదమైనది.

సూర్య నమస్కారం... అనారోగ్యాలన్నీ పరార్...
ఆరోగ్యానికి సూర్యనమస్కారం ఎంతో మేలు చేస్తుంది. ఇది పలుయోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు.
ఆయుర్వేద పరిష్కారాలు
ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు.
యోగాసనాలు
వివిధ యోగాసనాలు వేయు పద్ధతి మరియు వాటి వలన గల లాభాలు మొదలగునవి ఈ పేజిలో అందుబాటులో ఉంటాయి.
వ్యాధులు - ఆయుర్వేద చికిత్స
ఈ పేజి లో వివిధ వ్యాధులు మరియు వాటికి గల ఆయుర్వేద పరిష్కారాలు ప్రశ్నల రూపంలో అందుబాటులో ఉంటాయి.
గ్రామీణ గృహ మూలికా వైద్యం
వేల సంవత్సరాల అనుభవంతో మన పెద్దలు చెప్పిన మూలికా వైద్యం చాల ఆరోగ్య సమస్యలకు తక్కువ ఖర్చులో మిక్కిలి నమ్మకమైన నివారణను అందిస్తుంది.
అనాటమిక్ థెరపీ
సర్వ వ్యాధులకు మందులేని చికిత్సా విధానం అనాటమిక్ థెరపీ గురించి వివరాలు ఈ పేజి లో అందుబాటులో ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణ అభివృద్ధికై ఆయుర్వేద సలహాలు
సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు మరియు సాధారణ వ్యాధులు నివారణకు ఆయుర్వేద చికిత్స విధానం
నావిగేషన్
పైకి వెళ్ళుటకు