హోమ్ / ఆరోగ్యం / అవయవదానం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అవయవదానం

‘పరోపకారార్థమిదం శరీరమ్‌||’ అన్నది పెద్దల మాట. అంటే ఈ శరీరాన్ని పరోపకారం కోసం ఉపయోగించాలని అర్థం. ఇతరులు కోలుకోలేనంత కష్టంలో కూరుకొన్నప్పుడు తోటి వారు స్పందించాల్సిన అవసరం ఉంది.

కాలేయ మార్పిడి
కాలేయం వంటి అరుదైన అవయవం పాడైతే వేరే ఇతర అవయవం ఆ విధుల్ని చేపట్టే అవకాశం లేదు. తప్పనిసరిగా ఇతరుల శరీరంలోని కాలేయాన్ని తీసుకొని అమర్చాల్సి ఉంటుంది.
నేత్ర దానం
మనం చనిపోరుున తరువాత కూడా మన కళ్లకు మరో జీవితం లభిస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి వుండదు. మరి నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చు.
రక్త దానం
ప్రతి 2 సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తము అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయ పడుతుంది.
అవయవదానం చేయండి... మరోసారి జీవించండి
ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం.
పైకి వెళ్ళుటకు