హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / ఆరోగ్యం అంటే ఏమిటి ?
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆరోగ్యం అంటే ఏమిటి ?

మానవుని శారిరకస్థితి ని తెలియజేయునది ఆరోగ్యం అంటారు

ప్రజలు పూర్వ కాలంలో పూజలు ఎక్కువగా చేసేవారు. దేవుడిని ప్రార్థించేవారు, ఆచార వ్యవహారాలను,  సాంప్రదాయాలను, పాటించేవారు. వీటిలో భాగంగా ప్రాణాయామం, యోగ, సూర్యనమస్కారాలు ఆచరించేవారు.

హెల్త్ ఈస్ వెల్త్ అనే సామెత ఆంగ్లో సక్షన్ నుండి ఉద్బవించింది.

మానవుని శారీరక స్థితిని తెలియజేయునది ఆరోగ్యం అంటారు.

పూర్వకాలంలో మానవుడు చేసేటువంటి పనిలో ఎక్కువగా శారీరక శ్రమ అధికంగా ఉండేది. కాబట్టి అలాంటి వాతావరణంలో ఉన్నపుడు ఎటువంటి జబ్బులు మానవుని దరి చేరకపోయేవి. కానీ ఈ సాఫ్ట్ వేర్ కాలంలో ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా కదలకుండా పనిచేస్తున్నారు. ఎలాంటి సమయంలో సీజనల్ గా లభించే పండ్లు బత్తాయి, సీతాఫలం, దానిమ్మ, జామ, మామిడి మొదలగు పండ్లను తీసుకోవటం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి, గుండెపోటు వంటి రకరకాల జబ్బులు దరిచేరవంటున్నారు పరిశోధకులు.

మానవుడు శారీరకంగా మరియు మానసికంగా ధృడంగా ఉన్నపుడే ఆరోగ్యవంతునిగా గుర్తించవచ్చని డబ్లు.హెచ్.ఓ. తెలిపింది.

ఆరోగ్య నిర్వచనాలు

 • వ్యక్తి తన వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలలో సంపూర్ణ జీవనం గడపడానికి, ఉత్తమ సేవ చేయడానికి శక్తివంతుడిని చేసే జీవిత విధానమే ఆరోగ్యం అంటారు.
 • ఒక వ్యక్తి బాగా జీవించేటట్లు బాగా సేవచేసేటట్లు చేసేది ఆరోగ్యం అంటారు.
 • కేవలం వ్యాధి కాకుండా మనిషి యొక్క పూర్తి శారీరక, మానసిక, సంఘీక స్థితిని గురించి తెలియజేసేది ఆరోగ్యం అంటారు.
ఒక వ్యక్తి ఆరోగ్యం ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
 1. అనువంశికత
 2. పరిసరాల ప్రభావం
 3. ఆరోగ్య అలవాట్లు
 4. కసరత్తులు
 5. నిద్ర
 6. విశ్రాంతి
 7. శరీరాకృతి
 8. శృంగారవిద్య

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు