పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిద్ర

సరైన విశ్రాంతికి కావలసింది నిద్ర. సరిగా నిద్ర కావలంటే 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.

  • సరైన విశ్రాంతికి కావలసింది నిద్ర. సరిగా నిద్ర కావలంటే 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.

నిద్ర పట్టక పోవడానికి గల కారణాలు కొన్ని

  1. మెదడుకు సరిగా రక్త ప్రసరణ లేకపోవడం
  2. రూములో వెలుతురు ఎక్కువగా ఉండుట వలన
  3. ఇతరులు పక్కన పడుకోవటం వలన
  4. టి.వి., రేడియో ఇతర శబ్దంల వలన

నిద్ర పట్టక పోవడాన్ని ఇన్సొమ్నియా అంటారు.

రకరకాల వయసుల వారికి రోజుకి కావాల్సిన నిద్ర సమయం

0 నుండి 4 సంవత్సరాలు 20 గంటలు
4 నుండి 8 సంవత్సరాలు 12 గంటలు
8 నుండి 12 సంవత్సరాలు 11 గంటలు
12 నుండి 14 సంవత్సరాలు 10 గంటలు
14 నుండి 20 సంవత్సరాలు 9 గంటలు

పెద్దలు : 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97222222222
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు