హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆయురారోగ్యాలు

ఇక్కడ ఆరోగ్యానికి సంబందించిన వివిధ రకాల సమాచారం అందుబాటులో ఉంది.

ముఖ్య ఆరోగ్య విషయాలు
ఎన్నెన్నో విలువైన ముఖ్య ఆరోగ్యవిషయాలు మీకోసం ఈ పేజిలో ఉన్నాయి.
ఆరోగ్యం అంటే ఏమిటి ?
మానవుని శారిరకస్థితి ని తెలియజేయునది ఆరోగ్యం అంటారు
రక్తం వర్గాలు
ఈ పేజి లో వివిధ రక్త వర్గాలు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
నిద్ర
సరైన విశ్రాంతికి కావలసింది నిద్ర. సరిగా నిద్ర కావలంటే 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.
వ్యాధి నిరోధక శక్తి
వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది? అందుకు కారణాలు అనేకం.
వ్యక్తి గత ఆరోగ్యం
పనులు చేసిన వెంటనే చేతులు, కళ్ళు, ముఖం, చర్మం శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకొనే కార్యక్రమాన్ని వ్యక్తిగత ఆరోగ్యం అంటారు.
ఆరోగ్యం - ప్రాముఖ్యత
సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే.
హార్మోన్ సమస్యలు- హోమియో చికిత్స
ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్‌, పీసీఓడీ, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బుల గురించి వింటున్నాము. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి కాకుండా ఇంకా చాలా హార్మోనలు మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైన హార్మోన్ సమస్యల గురించి చర్చించుకుందాం.
సొరియాసిస్‌కు పక్కా వైద్యం
కాలేయ వ్యాధులకు హోమియో వైద్యం
శరీరంలోకెల్లా అత్యంత ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి. జీర్ణక్రియల నిర్వర్తనలోనే కాకుండా, రక్తశుధ్ధి ప్రక్రియలోనూ శరీరానికి కావలసిన శక్తినివ్వడంలోనూ కాలేయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీర్ణవ్యవస్థకు ఇది తోబుట్టువు లాంటిది. వాస్తవానికి జీర్ణక్రియ పేగుల్లోనే జరుగుతుంది. అయితే జీర్ణమైన ఆ ఆహారాన్ని శరీర కణాలు యథాతథంగా తీసుకోలేవు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు