অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చిట్కాలు

చిట్కాలు

  • ఆరోగ్య చిట్కాలు
  • బరువు తగ్గాలనుకుంటున్నారా? జ్యూస్‌లను తీసుకోండి. జ్యూస్‌లను తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదని. తద్వారా ఆహారం మితంగా తీసుకునేందుకు వీలుంటుందని.

  • ఆస్తమా వ్యాధిని నియంత్రించే ఇంట్లో ఉండే సహజ ఔషదాలు
  • ప్రస్తుత కాలంలో ఆస్తమా చాలా సాధారణం అని చెప్పవచ్చు కానీ ఆస్తమా ప్రారంభ దశలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన వ్యాధి స్థాయిలను తగ్గించవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించిన వివరాలు తెలుపబడ్డాయి.

  • ఈ చిట్కాల ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకొండి
  • ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పని చేయటం వలన కళ్ళకు చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఇక్కడ కొన్ని రకాల చిట్కాలు ఇవ్వబడ్డాయి.

  • ఎండాకాలం వడదెబ్బ తప్పించుకోవడం ఎలా
  • ఎండాకాలం లో తొమ్మిది రకాల పళ్ళు కూరగాయాలు తీసుకుంటే చాలు అలసట నీరసం నుండి బయట పడచ్చు. మనం ప్రకృతి తో కలిసి ఉంటున్నాం. ప్రకృతిలో వస్తున్న మార్పుల కు అనుగుణంగానే మన ఆహారపు అలవాట్లుఉంటె మనకు ఇబ్బంది లేదు.

  • ఎముక పుష్ట -ఆహార మార్గ౦
  • క్యాల్షియ౦ మన ఎముకల,ద౦తాల పటుత్వ౦లో  కీలక  పాత్ర  పోషిస్తు౦ది.క౦డరాలు,కణాలు,నాడులు సరిగా పనిచేయటానికీ ఇది తోడ్పడుతు౦ది.అ౦దుకే పెద్దవాళ్లు రోజుకి వెయి మిల్లీగ్రాముల క్యాల్షియ౦ తీసుకోవట౦ అవసరమని నిపుణులు సూచిస్తు౦ది.క్యాల్షియ౦ ప్రధాన౦గా పాలు,పాల పదార్థాల ను౦చి లభిస్తు౦ది.అయితే పాలు ఇష్ట౦ లేనివారు,లాక్టోజ్ పడనివారి స౦గతే౦టి? ఆహార౦లో కోన్ని పదార్థాలను చేర్చుకు౦టే సరి. వీటీతో క్యాల్షిషయ౦తో పాటు ఇతరత్రా విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి.

  • ఒత్తిడిని ఎదుర్కొనేదెలా
  • ఒత్తిడిని ఎదుర్కొనేదెలా

  • గొంతులో ఏర్పడే రద్దీ వంటి సమస్యలను తగ్గించే గృహనివారణలు
  • గొంతులో సమస్యలు లేదా రద్దీగా అనిపించటం లేదా గడ్డకట్టినట్టుగా అనిపించే సమస్యలు అన్ని రకాల వయస్కుల వారిలో కలగటం చాలా సాధారణం.

  • చర్మ సౌందర్యం 1
  • ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది.

  • చర్మ సౌందర్యం 2
  • అందం, దీనికోసం అందరూ ఏమిచేయడానికైన సిద్దపడతారు,దీన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూంటారు

  • చర్మం మెరవాలంటే
  • ఇక్కడ కొన్ని సూపులు ఇస్తున్నాం. వీటిని తాగితే డీహైడ్రేషన్‌ సమస్య పోతుంది. అంతేకాదు ఇవి రక్తాన్ని పరిశుభ్రం చేస్తాయి. శరీరం లోపల ఉన్న మలిన పదార్థాలను బయటకు పంపించేస్తాయి

  • చిట్కా వైద్యం
  • ఈ పేజి లో వివిధ రకాల చిన్న చిన్న వ్యాధులు మరియు రుగ్మతలకు చిట్కాలు అందుబాటులో ఉంటాయి.

  • చిన్న జబ్బులకు ఇంటి చిట్కాలు
  • జలుబు కాగానే మెడికల్‌ షాప్‌కు, తలనొప్పి రాగానే వీధి చివర ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న జబ్బులకు ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టేయొచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు.

  • చేతులు చెప్పే రహస్యాలు
  • చేతులు, వేళ్లు కొన్ని ఆరోగ్య రహస్యాల్ని చెబుతాయి. వీటి రంగు, చర్మం తీరును బట్టి శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను అంచనా వేయవచ్చు

  • జుట్టు పోషణకు పోషకాలు
  • జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. ఈ విబాగం లో జుట్టుకు పోషణకు పోషకాలు గురించి వివరించటం జరిగినది

  • డి విటమిన్ గురించి..
  • డి విటమిన్ గురించి..

  • తలనొప్పిని తగ్గించే బాదం!
  • తలనొప్పితో బాధపడేవాళ్లు బాదం గింజల్ని తిని చూడండి అంటున్నారు పరిశోధకులు. బాదం గింజల్లో నొప్పిని తగ్గించే పదార్థం ఉంటుంది. ఆ పదార్ధాన్నే యాస్ర్పిన్‌, మెగ్నీషియం, విటమిన్‌-ఇ, సాల్సిన్‌లలో ఉంటుంది అంటున్నారు మేరీలాండ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు.

  • తుల‌సి ఆకుల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకోండి..!
  • భార‌త‌దేశంలోనే కాదు, ఇత‌ర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్క‌ల‌ను త‌మ ఇళ్ల‌లో పెంచుకుంటుంటారు.

  • న్యూట్రిషన్‌ కోసం నువ్వుల నూనె
  • కాల్షియం సమృద్ధిగా ఉండే నువ్వుల నూనెను వంటనూనెగా ఉపయోగించి ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కలిగి ఉండే నువ్వుల నూనెను వంటకాల్లో వాడటం వల్ల అదనపు పోషకాలు అందుతాయి

  • పౌష్టికాహారానికి పది చిట్కాలు
  • ఆహారం తీసుకోవడంలో సమతుల్యతా, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడంఅనేవి, ఆరోగ్యంగాఆహారం తీసుకునే, పద్ధతులు అని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు.

  • బలమైన శిరోజాల కోసం..!
  • జుట్టు కొంచెం పొడవు ఉన్న ప్రతి ఒక్కరికీ వారికి నచ్చిన హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయాలని ఉంటుంది. కానీ అలా చేయడానికి ముందు జుట్టు బలంగా ఉందా?

  • మెరిసే చర్మానికి..
  • కొందరికి చర్మం మీద నల్లటి మచ్చలు, మొటిమలు వస్తుంటాయి. రకరకాల చర్మ సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటిని పోగొట్టడంలో బంగాళాదుంపలు, నిమ్మకాయలు, బొప్పాయి ఎంత శక్తివంతంగా పనిచేస్తాయి

  • లావు తగ్గించే కుసుమ నూనె
  • లావు తగ్గించే కుసుమ నూనె

  • వేసవికాలంలో హాయిగా నిద్రపోవటానికి కొన్ని చిట్కాలు
  • వేసవికాలంలో హాయిగా నిద్రపోవటానికి కొన్ని చిట్కాలు

  • వ్యాయామం వల్ల లాబాలు
  • ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు.

  • సోరియాసిస్... బరువు తగ్గాలి
  • సోరియాసిస్... బరువు తగ్గాలి

  • సౌందర్య చిట్కాలు
  • ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. దిన్ని అధిగమించాలంటే జుట్టుకు సరైన పోషణ అందించాలి.

  • స్కిన్ అలర్జీ మరియు చర్మ సమస్యలకు ఇంట్లో ఉండే ఔషదాలు
  • చర్మ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది తాత్కాలిక చర్మం సమస్యలు రెందోసి దీర్ఘకాలిక చర్మ సమస్యలు, ఇక్కడ తాత్కాలిక చర్మ సమస్యలకు చికిత్సగా ఇంట్లో ఉండే ఔషదాలు తెలుపబడ్డాయి.

  • హై కొలెస్ట్రాల్‌ను తగ్గించే బొప్పాయి: స్లిమ్‌గా, అందంగా కనిపించాలంటే
  • హై కొలెస్ట్రాల్‌ను తగ్గించే బొప్పాయి: స్లిమ్‌గా, అందంగా కనిపించాలంటే.

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate