పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నిజామాబాదు

ఈ పేజిలో నిజామాబాదు జిల్లాకి సంబందించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.

వైద్యశాలలు

ఆసుపత్రులు

 • జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి: 231111
 • శశాంక్‌ ఆసుపత్రి: 250513
 • ప్రగతి ఆసుపత్రి: 221398
 • వాసవి ఆయుర్వేదిక్‌: 9000686300
 • అమృతలక్ష్మి: 9849453055
 • వైష్ణవి ఆసుపత్రి-9014509954
 • పీబీ కృష్ణమూర్తి భారతి క్లినిక్‌-08462-221934
 • పాజిటివ్‌ హోమియోపతి: 657721
 • ఆశీర్వాద్‌, సరస్వతినగర్‌: 220322
 • హైటెక్‌ హోమియోకేర్‌: 235419
 • పట్టణ ఆరోగ్య కేంద్రం ఇంద్రాపూర్‌: 93466 45161
 • పట్టణ ఆరోగ్య కేంద్రం దుబ్బ: 93964 45789
 • పట్టణ ఆరోగ్య కేంద్రం వినాయక్‌నగర్‌: 93964 24462
 • పట్టణ ఆరోగ్య కేంద్రం మాలపల్లి: 98482 82993

ప్రముఖ వైద్యులు

 • ఈశ్వర్‌దాస్‌(ఎం.డి)-223050,9440928858
 • అజయ్‌కుమార్‌ ఎముకల వైద్య నిపుణుడు-9848346657
 • పుట్టమల్లికార్జున్‌-9849094740
 • హన్మంత్‌రావు- 220644
 • నరేందర్‌రావు- 223607, 9848063121
 • ఉమాజనార్ధన్‌-223364
 • శ్రీనివాస్‌రావు- 225572

ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు

 • జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి: 231111
 • శశాంక్‌ ఆసుపత్రి: 250513
 • ప్రగతి ఆసుపత్రి: 221398

ఆర్మూరు నియోజకవర్గంలో ఒక సామాజిక ఆసుపత్రి, అయిదు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 49 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి.

 • ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రి - 94400 07544
 • ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌ రమేష్‌ - 98480 50003
 • ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రి దంతవైద్యుడు నాగరాజ్‌ - 94405 48779
 • దేగాం పి.హెచ్‌.సి వైద్యాధికారి భీమేశ్వర్‌ - 99894 15846
 • ఎం.జె.ఆసుపత్రి డాక్టర్‌ బి.మధుశేఖర్‌ - 98480 21543
 • ఎల్‌.కె.ఆసుపత్రి డాక్టర్‌ ఎం.అశోక్‌ - 94413 95868
 • ఆర్‌.కె.ఆసుపత్రి డాక్టర్‌ గోపాల్‌ - 98483 06033
 • అపర్ణ ఆసుపత్రి డాక్టర్‌ జి.ప్రకాష్‌ - 98481 61088
 • లక్ష్మి పిల్లల ఆసుపత్రి డాక్టర్‌ రాజు - 98481 11995
 • శ్రీనివాస ఆసుపత్రి డాక్టర్‌ శ్రీనివాస్‌ - 98482 09036
 • నేత్రవైద్యుడు డాక్టర్‌ నరేష్‌ - 98481 18799
 • ఇ.ఎన్‌.టి. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ రామరాజు - 94407 47768
 • పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్‌ శంకర్‌ - 94400 90234
 • పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్‌ శివరాజ్‌ - 93926 24303
 • దంతవైద్య నిపుణుడు డాక్టర్‌ అనిల్‌ పడాల్‌ - 98480 64594

రక్తనిధికేంద్రాలు

 • జిల్లా ఆసుపత్రి నిజామాబాద్‌: 221813
 • రెడ్‌క్రాస్‌ సోసైటీ: 231857
 • రక్త నిల్వ కేంద్రం, ప్రాంతీయ ఆసుపత్రి, బోధన్‌
 • నిల్వ సామర్థ్యం : 30 యూనిట్లు
 • ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, 80085-53980

ఫార్మాస్యూటికల్స్‌

 • లక్ష్మీ, బడాబజార్‌: 232827
 • అపోలో ఫార్మసీ, బడాబజర్‌: 251178
 • మెట్రో, ఖలీల్‌వాడి: 9297009705
 • అపోలో మెడికల్‌, ఖలీల్‌వాడి: 9177333848
 • మెడ్‌ప్లస్‌, కంఠేశ్వర్‌: 236913

ఆర్మూర్‌

 • మమత: 223595
 • శ్రీదేవి: 225369
 • దొండిచంద్రశేఖర్‌: 222326
 • శ్రీనివాస్‌: 225846

అంబులెన్స్‌

 • ప్రగతి ట్రస్టు అంబులెన్స్‌- ఫోన్‌నెం: 08462-220393
 • బాంబే నర్సింగ్‌హోం- 08462- 234585
 • ఇందూరు క్యాన్సర్‌ ఆసుపత్రి అంబులెన్స్‌- 08462-202010
 • ప్రగతి నర్సింగ్‌హోం- 9849863136, 08462- 236487
 • ఎంజీ ఆసుపత్రి, ఆర్మూర్‌- 08463-223333
 • అఖిల ఆసుపత్రి కామారెడ్డి- 9849094740

పశువైద్యశాలలు

జిల్లాలో పశువైద్యశాలు 54 ఉన్నాయి. 70 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 10 తాలూకా స్థాయి ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రి ఉంది. జిల్లాలో 58 మంది వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం 35 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం పశువైద్యశాలలకు మందుల కొరతలేదు. సీజనల్‌ వ్యాధులకు సైతం ప్రత్యేకంగా ప్రభుత్వం మందులకు నిధులు మంజూరు చేస్తోంది. కానీ రోజురోజుకు జిల్లాలో పశువుల సంఖ్య తగ్గిపోతోందని వైద్యులు చెబుతున్నారు.

పశువైద్యశాలల ఫోన్‌నంబర్లు

 • ఆర్మూర్‌: 8790998025
 • బాల్కొండ: 8790998026
 • బిక్నూర్‌: 8790998027
 • బీర్కూర్‌: 8790998028
 • బోధన్‌: 8790998029
 • ధర్పల్లి: 8790998030
 • డిచ్‌పల్లి: 8790998031
 • దోమకొండ: 8790998032
 • జక్రాన్‌పల్లి: 8790998033
 • జుక్కల్‌: 8790998034
 • కామారెడ్డి: 8790998035
 • లింగంపేట్‌: 8790998036
 • మాచారెడ్డి: 8790998037
 • మద్నూర్‌: 8790998038
 • మాక్లూర్‌: 8790998039, 8790998040
 • మోర్తాడ్‌: 8790998041
 • నాగిరెడ్డిపేట్‌: 8790998042
 • నందిపేట్‌: 8790998043
 • నవీపేట్‌: 8790998044
 • నిజామాబాద్‌(బోర్గాం): 8790998048
 • నిజాంసాగర్‌: 8790998049
 • పిట్లం: 8790998050
 • రెంజల్‌: 8790998051
 • సదాశివనగర్‌: 8790998052
 • తాడ్వాయి: 8790998053
 • వర్ని: 8790998054, 8790998055
 • ఎడపల్లి: 8790998056

డయాగ్నస్టిక్‌ కేంద్రాలు

జిల్లాలో ముఖ్యంగా ఐదు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ నిజామాబాద్‌ నగరంలోని ఖలీల్‌వాడిలోనే ఉన్నాయి. ఈ కేంద్రాల్లో అన్నిరకాల రక్తపరీక్షలు, అత్యాధునిక స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు తీస్తారు.

 • శ్రీవెంకటేశ్వర డయాగ్నోసిస్‌ సెంటర్‌ ఫోన్‌ నం: 08462-221960, 231908
 • విజయ డయోగ్నోసిస్‌ సెంటర్‌ ఫోన్‌ నం: 08462-222288
 • గంగా డయోగ్నోసిస్‌ సెంటర్‌ 08462-223666
 • శ్రీలేఖ డయోగ్నోసిస్‌ సెంటర్‌ 08462-229011
 • శ్రీ డయోగ్నోసిస్‌ సెంటర్‌ 08462-222628

ఆధారము: ఈనాడు

3.08849557522
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు