మునగ(చెట్టు,కాయలు) వల్ల 300 వ్యాధులను నయం చేయగల అద్భుత గుణం
అసిడిటీ మందులతో కిడ్నీలకు కూడా సమస్యే
ఇమ్యూనైజేషన్ (రోగ నిరోధక టీకా మందులు) అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం.
ఉపవాసం పద్థతితో మధుమేహాన్ని...
ఒత్తిడితోనే ఇతరత్రా ఆలోచనలు
కాన్పులకు వ్యవధి అనే సమాచారాన్ని అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం.
కిడ్నీలో సి రాళ్లు
డి విటమినులతో జలుబు దూరం
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన (ఆందోళనకరమైన) అనారోగ్యాలు అనే అంశంపై సమాచారాన్ని తెలుసుకొని, పాటించటం.
డయేరియా గురించిన సమాచారాన్ని తెలుసుకొని, దాన్ని ఆచరించటం.
పరిశుభ్రత అనే అంశంపై సమాచారం తెలుసుకొని, పాటించటం మంచిది. చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్యాలు, మరణాల్లో సగానికి పైగా వారు క్రిమి కీటకాలను మింగటం వల్లనే వస్తున్నాయి.
పౌష్టిక ఆహారం మరియు పెరుగుదల గురించిన సమాచారం తెలుసుకొని పాఠించటం.
గాయాల కారణంగా ప్రతి ఏటా సుమారు 75 వేల మంది పిల్లలు మరణిస్తున్నారు. మరో 40 కోట్ల మంది తీవ్రంగా బాధపడుతున్నారు...
బబుల్గమ్, చాకోలెట్లతో జాగ్రత్త అవసరం
దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి చాలా తీవ్రమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 30 కోట్లు నుంచి 50 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి.
విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువగా అనారోగ్యానికి, క్షోభకు గురయ్యేది. చిన్న పిల్లలే. కనుక, వీరిపై ప్రత్యేక శ్రద్ధ, సంరక్షణ చూప వలసిన అవసరం ఉంది.
వూబకాయానికి నూతన పరికరం
ఎయిడ్స్ కు మందు లేదు. కాని ఈ వ్యాధిని నివారించవచ్చు. ఎయిడ్స్ ను కలుగుజేసే హెచ్.ఐ.వి వైరస్ అసురక్షిత లైంగిక చర్య (కండోమ్ లేకుండా సంభోగించటం) ద్వారా వ్యాప్తి చెందుతుంది.