హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / అసిడిటీ మందులతో కిడ్నీలకు కూడా సమస్యే
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అసిడిటీ మందులతో కిడ్నీలకు కూడా సమస్యే

అసిడిటీ మందులతో కిడ్నీలకు కూడా సమస్యే

పరిచయం

మనకి ఛాతిలో మంట అదే అసిడిటీ కి ఏంత్తో కాలంగా మందులు వాడుతున్నారా? ఐటీ ఇవి ముర పిండాల సమస్యలకు దారి తీసే ముప్పు ఉందని తాజాగా వాషింగ్టన్ లో జరిగిన పరిశోధన హెచ్చరిస్తున్నది. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్లు  ( పిపిఐ ) గా పిలిచే ఔషధ సమ్మేళనాలపై అమెరికా లోని వాషింగ్టన్ విశ్వ విద్యాలయం నిపుణులు దిన్ని నిర్వహించారు. లక్షకి పైగా మంది సమాచారాన్ని వారు విశ్లేషించారు కూడా.

వీరంతా అసిడిటీ బాధితులేనట. వీరిలో కిడ్నీ సమస్యలు తలెత్తిన వారిపై ప్రధానంగా దృష్టి సారించారు. దింతో సగం కంటే ఎక్కువ మంది దీర్ఘకాలం పటు  పిపిఅయి ఔషధాలను ఎక్కువ కలం పాటి తీసుకున్న కొందరిలో ఏంటి మూత్ర పిండాల వ్యాధులు తలెత్తలేదు. కానీ వారి కిడ్నీల పని తీరు మందగించింది అని పరిశోధకులు జియాడ్ ఆల్ అలీ పేర్కొంటున్నారు.

పిపి అయి మందులతో మూత్ర పిండాల సమస్యలు లక్షణాలు కనుగొన లేని స్థితిలో నెమ్మదిగా చుట్టూ ముడతాయని ఆయన వివిరించారు. ఈ ఔషధాలలి అవసరమైతే నే కానీ లేని పక్షం లో ఎక్కువగా తీసుకోకూడదని  సూచిస్తున్నారు.

చెవుడు కి నూతన ఔషధ మిశ్రమం

చెవుడుని సరిదిద్దే మెరుగైన చికిత్స విధానాలను అభివృద్ధి  చేసే దిశగా సస్త్ర వెతలు మరి కాస్త ముందంజ వేశారనే చెప్పాలి. మన చెవిలోపల శబ్ద గ్రాహ్యకాలుగా పని చేసే కేశ కణాల పునరుత్పత్తికి దోహద పడగసారి కొత్త ఔషధ మిశ్రమాన్ని వారు ఇటీవల కనిపెట్టారు.

సాధారణంగా  మనుషులలో  పుట్టుకతోనే ఒక్కొక్క చెవిలో పదిహేను  వేళా కేశాకణాలుంటయిట్. శబ్ద తరంగాలను గుర్తించి, వాటిని నది సంకేతాలుగా మార్చడం ఈ కణాల పనిఅన్నమాట.  తద్వారా మనం శబ్దాలను వినగలుగుతున్నాము.

ఈ కణాలు ఒకసారి గనక పాడయితీ మల్లి తిరిగి పుట్టావు. వినికిడి సామర్ధ్యం కోల్పోయి ప్రమాదం వున్నది. అయితే సరికొత్త ఔషధ మిశ్రమాన్ని ఉపయోగించి కేశ కణాలు తిరిగి ఉత్పత్తి చేసే విధానాన్ని తాము కనుగొన్నామని అమెరికా లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ సస్త్ర వేత్తలు వెల్లడి చేసారు. తొలుత చెవిలోని అనుబంధ కణాల సంఖ్యను పెంచమని, అనంతరం వారిని ప్రేరేపించి కేశ కణాలుగా మార్చినట్టు వారు పేర్కొంటున్నారు.

 

వ్యాసం... అనూరాధ

2.96341463415
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు