హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / ఒత్తిడితోనే ఇతరత్రా ఆలోచనలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఒత్తిడితోనే ఇతరత్రా ఆలోచనలు

ఒత్తిడితోనే ఇతరత్రా ఆలోచనలు

నేనేమైనా తప్పు చేసానా, లేదే, కానే కాదె, లేదు ఆలా జరిగే ఆస్కారం లేదు  అని మీలో మీరే ఆలోచనలో పది ఎటు తోచక ఉన్నారా? అయిన దానికి కానీ దానికి బాగా చిరాకు పడుతున్నారా?  చుట్టూ పక్కల వున్నా వారితో మాట్లాడటం ఎందుకని దూరం దూరం గా వుంటూ, ఒంటరిగానే ఉంటే బాగుంటుందని అనిపిస్తోందా? ఆలా ఉంటే గనక మిలో కొంత కాలంగా అసంతృప్తి, ఎక్కువ ఒత్తిడి తో బాధ పడుతున్నట్టు అనుకోవాలి.

ఈ రకమైన ప్రతికూల మాటలు , మనకు వున్నా పరిస్థుతుల వెనుక మానసిక స్థితిపై  క్వీన్స్ లాండుకి చెందిన గైడెలైటు మానసిక నిపుణులు పీటర్ కోయల్ తాజాగా పరిశోధనలు ప్రారంభించారుట. అనేక మంది ఒత్తిడుల మధ్య నలిగి పోతున్న, పరిష్కారాలపై ఎలా ఉంటే బాగుంటుందని దృష్టి సారించాం కుండా  నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుంటారు.

అయితే  ఇది కాలక్రంలో తెలియకుండా ఎక్కువ అయి వివిధ రూపాల్లో  బయటికి వస్తుంటుంది. దీనిపై యువర్ దోస్త్ ఆన్లైను ఒక కవున్సెలింగు పోర్టల్ కూడా ప్రతికేకంగా నిర్వహించింది.  వొత్తిడితూ  బాధ పడే వారిలో యాభై శాతం మంది చికాకు, నిరాశతో తమలో తాము తెలియకుండానే వ్యతిరేక ధోరణితో మాట్లాడుకుంటారు.

నలభై ఒక్క శాతం మంది వేళా పాళ లేకుండా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నిద్ర పోవడం, వంటివి చేస్తుంటారు.  ముప్పై ఆరు శాతం మంది తమను తాము నిందించుకుంటారు కూడా.

చాల మందిలో ఈ లక్షణాలన్నీ కలిసే ఉంటున్నాయి.  ముప్పై తొమ్మది శాతం మంది ఐటీ బాగా కోపంగా కూడా వుంటారు. అని సర్వేలో పాల్గొన్న మానసిక నిపుణురాలు ఇటీవల వివరించారు.

వ్యక్తిత్వం, మన చుట్టూ పక్కల పరిస్థితులతో పటు గందర గోల జీవన శైలి, కుటుంబం లో వున్నా వ్యక్తి గత జీవితం, సరిగ్గా లేకపోవటం, భావోద్వేగం తీవ్ర స్థాయి హెచ్చు తగ్గులు వంటివి ఒత్తిడికి కూడా ప్రధానమైన కారణాలేనాని ఆమె పేర్కొంటున్నారు.

ఎక్కువ మంది మహిళలేనట

మన దేశంలో చూసుకుంటే పాదనలు శాతం మంది తీవ్ర స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటు ఉండగా వీరిలో ఆడవారీ ఎక్కువగా వున్నారని సర్వే స్పష్టం చేస్తోంది. బాధితులలో యాభై ఎనిమిది శాతం మందికి వైద్యం అవసరం వున్నా కేవలం ఆరు శాతం మంది మానసిక నిపుణులను స్వయంగా వెళ్లి సంప్రదిస్తున్నారు.

వివాహం అయిన వారికంటే కానీ వారే ఒత్తిడిని సమర్ధంగా   ఎదుర్కొంటున్నట్లు  శృతి చెప్పారు. తీవ్ర స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారు తప్పకుండా మానసిక వైద్య నిపుణులను కలసి తమకి వున్నా సమస్యలను విపులంగా వివరించి వారి సూచనలు, సలహాల మేరకు నడచుకుంటే మంచిదని సింఘాల్ పేర్కొంటున్నారు.

వ్యాసం... అనూరాధ

3.06976744186
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు