హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / బబుల్గమ్, చాకోలెట్లతో జాగ్రత్త అవసరం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

బబుల్గమ్, చాకోలెట్లతో జాగ్రత్త అవసరం

బబుల్గమ్, చాకోలెట్లతో జాగ్రత్త అవసరం

చాకోలెట్లు, బబుల్గంతో అప్రమత్త్త అవసరం

మిఠాయిలు, బబుల్గమ్ రొట్టెలు మొదలైన వాటిల్లో ఉపయోగించే టైటానియం అక్సయిడ్  కారణంగా చిన్న పేగులకి ముప్పు ఏర్పడే అవకాశం ఉందిట. ఇందులోని రసాయనం వాళ్ళ పేగులోని కణాలు శక్తీ హీనం అవటంతో పటు,  పోషకాలను కూడా గుర్తించలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని, ఆ కారణంగా వ్యాధిని నిరోధించే కూడా తగ్గుతుందని  తాజాగా జరిపిన  అధ్యయనంలో వెలుగు చూసింది. మనం మనకి తెలియకుండినీ ప్రతి రోజు ఎన్నో రకాల పదార్ధాలను తింటూ ఉంటాము.

ఆహరం, సవున్దర్య సాధనాల్లో టైటానియం ఆక్సయిడ్ ఉంటందని. ఈ రసాయనాన్నికలపడం వాళ్ళ ఏదైనా పత్రార్ధం కాంతి వంతంగా, ఆకర్షణీయంగా రూపొందుతుంది. కనుకనే రంగులు, కాగితాలు , ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తుంటారు.   అయితే పల పదార్ధాలు, పల్లకి వాడే పేస్టూ , చాకోలెట్లు , రొట్టెలు వంటి వాటిలోనూ దీని వాడకం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు.

ఆహార పారుదల తయారీలో తక్కువ పళ్లలో వుండే టైటానియం ఆక్సాయిడ్ , దయాక్సిడ్ వాళ్ళను ఆరోగ్యానికి హానికరం కాదని గతం లో జరిగిన అధ్యనాలు తేలికగా కసాయి. కాగా  బింగ్    హంటన్  విశ్వా విద్యాలయానికి చెందిన గ్రేచం మలర్ బృందం తాజాగా చేపట్టిన  పరిశోణాల్లో మాత్రం టైటానియం ఆక్సయిడ్ ఎంత పరిమాణంలో తీసుకున్న ఆరోగ్యానికి హాని కలుగుతుదని తేలింది.పేగు కణాలపైనా  వుండే  విపరీతల భాగాన్ని ఈ రసాయనం బాగా దెబ్బ తీస్తుందని, ఫలితంగా ఆహారం ద్వారా సమకూరే పోషక పదార్ధాలను ఆకట్టుకునే శక్తిని జీర్ణ వ్యవస్థ కోల్పోతుందని గ్రేచం పేర్కొంటున్నారు.

మధుమేహానికి వెన్న కుడా కారణమేనట.

వెన్న ఆంటీ ఎంతోఇస్టంగా తినే వారు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో కనీసం పన్నేయందు గ్రమున చొప్పున వెన్న కలిసిన ఆహారం తీసుకున్నప్పటికీ  మధుమేహం బారిన పడే అవకాశం వున్నదిట. హానికరమైన కొవ్వు, ఆమ్లాల పాళ్ళు బాగా ఎక్కువగా కనపడే ఈ పదార్ధం తీసుకోవటం కారణంగా టైప్ రెండు మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు  ఎక్కువని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది.

ఆహారం ద్వారా మనశరీరానికి అందేమొత్తంకొవ్వు, అందులో  వున్నా కొవ్వు రకాల మేళవింపు  మధు మొహం మధ్య వున్నా సంబంధం పై హార్వర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన పావుష్టిక ఆహార నిపుణురాలు మార్తగాశ్ పేరే బృందం ప్రత్యేక పరిశోదన  చేపట్టింది.  మధుమేహం లేని,

హృద్రోగ ముప్పు వున్న జోడి మంది ఆహార అలవాట్లను నిశితంగా పరిశీలిస్తూ రాసాగారు. సుమారు నాల్గున్నర సంవత్సరాలు గమనించక వీరిలో నిత్యం సంతృప్త కొవ్వులు వుండే ఆహారం తీసుకున్న  కొందరికి మధుమేహం తప్పలేదుట.

జంతు సంబంధ కొవ్వులు, మాంసం ఎక్కువగా తీసుకునేవారు, తవుడు నూనెలు, గింజ నూనెలకు అలవాటు పడటం ఎంతో మంచిది అని మార్తా సలహా అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని పరిశోధన అనంతరం ఒక కధగా అమెరికాలోని  జర్నల్ అఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తన మాగేజైనులో  ప్రచురించింది.

వ్యాసం... అనూరాధ

2.96739130435
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు