హోమ్ / ఆరోగ్యం / మానసిక వైద్యుడు లేనిచోట / మీ ప్రాంతంలోని వనరులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మీ ప్రాంతంలోని వనరులు

మీ ప్రాంతంలోని వనరులు

ఈక్రింది పట్టికలలో మీప్రాంతంలో లభించే వివిధ రకాల వనరుల సమాచారాన్ని నమోదు చెయ్యండి

పిల్లలకు వనరులు

వీటిలో ఇవి వుండొచ్చు. పిల్లలహోమ్స్ జువెనైల్హోమ్స్; పిల్లల టెలిఫోన్ హెల్స్లైన్స్; చైల్డ్ ఎబ్యూజ్ ఏజన్సీలు; వీధిబాలలతో పని చేసే సంస్థలు; చైల్డ్ ప్రొటెక్షన్ ఏజన్సీలు; పిల్లల అంశాల పై ప్రత్యేకంగా పని చేస్తున్న ఏజన్సీలు, సేవ్ ది ఛిల్టన్ లాంటి సంస్థలు; రీహాబిలిటేషన్ వర్క్షాప్స్, బుద్ధిమాంద్యం వున్న పిల్లలకు ప్రత్యేక బడులు.

పేరు, సంప్రదించవలసిన వ్యక్తిఅందించే సేవలుచిరునామా; టెలిఫోన్
12.2 12.2
12.2 12.2
12.2 12.2 12.2

పెద్దవారికి వనరులు

వీటిలో ఇవి వుండొచ్చుః వృద్దులకు రెసిడెన్షియల్ హోమ్స్ వృద్దులకు సంక్షేమాన్ని ఆర్థిక సహకారాన్ని అందించే ప్రభుత్వ సంస్థలు; ఆల్టిమీర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ స్థానిక విభాగాలు, హెల్పేజ్, వృద్దులకు సంబంధించిన అంశాల పై ప్రత్యేకంగా పనిచేస్తున్న సంస్థలు

పేరు, సంప్రదించవలసిన వ్యక్తిఅందించే సేవలుచిరునామా; టెలిఫోన్
12.2 12.2 12.2
12.2 12.2 12.2
12.2 12.2 12.2

మత్తుమందులు

మద్యం సమస్యలకు వనరులు వీటిలో ఇవి వుండొచ్చు: ఆల్కహాల్ ఎనానిమస్ స్థానిక విభాగం; మద్యం సమస్యలపై పని చేస్తున్న ఇతర ఏజన్సీలు; వ్యసనసమస్యలు వున్నవారి కుటుంబాలతో పనిచేస్తున్న సంస్థలు; మత్తుమందులు, మద్యం అలవాటువున్న వారికి ప్రత్యేకంగా వైద్యసేవల్ని అందించే సంస్థలు.
పేరు, సంప్రదించవలసిన వ్యక్తిఅందించే సేవలుచిరునామా; టెలిఫోన్
12.2 12.2 12.2
12.2 12.2
12.2 12.2 12.2

స్త్రీలు, గృహహింసకు వనరులు

వీటిలో ఇవి వుండొచ్చు: మహిళాసంస్థలు; పోలీస్, ఇతర ప్రభుత్వ ఏజన్సీలలో కుటుంబహింస విభాగాలు; లాయర్లు: సామాజిక కార్యకర్తలు; స్త్రీల పై హింస సంబంధిత అంశాలపట్ల స్పందనగల కౌన్సిలర్లు; స్త్రీలకు నీడనిచ్చే నివాసాలు; స్త్రీల హెల్త్ క్లినిక్స్

పేరు, సంప్రదించవలసిన వ్యక్తిఅందించే సేవలుచిరునామా; టెలిఫోన్
12.2 12.2 12.2
12.2 12.2
12.2 12.2 12.2

మానసిక వ్యాధిగ్రస్తుల

కుటుంబాలకు వనరులు వీటిలో ఇవి వుండొచ్చు; ఏరకపు మానసిక వ్యాధితోనైనా బాధపడుతున్న లేక ఇంకా సూటిగా, బుద్ధిమాంద్యం,పెద్దవారిలో చిత్తచాంచల్యం, తాగుడు, మత్తు మందుల సమస్యలు, తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారి కుటుంబ సభ్యులతో పనిచేస్తున్న ఆసరా బృందాలు, సంస్థలు

పేరు, సంప్రదించవలసిన వ్యక్తిఅందించే సేవలుచిరునామా; టెలిఫోన్
12.2 12.2 12.2
12.2 12.2
12.2 12.2 12.2

మానసిక ఆరోగ్య నిపుణులు

వీరిలో సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, ఇతర మానసిక ఆరోగ్య నిపుణులు వస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సమాచారం మీకు తెలిసి వుండాలి. ముఖ్యంగా, బాగాజబ్బుగా వున్నవారిని పంపడానికి దగ్గరలో వున్న సైకియాట్రిక్ హాస్పటల్, ఎమర్జన్సీ క్లినిక్ సమాచారాన్ని నమోదుచేసి వుంచండి

పేరు, సంప్రదించవలసిన వ్యక్తిఅందించే సేవలుచిరునామా; టెలిఫోన్
12.2 12.2 12.2
12.2 12.2
12.2 12.2 12.2

టెలిఫోన్ హెల్స్లైన్స్

వివిధ సేవలకు, అత్మహత్యలనిరోధం, కష్టాల్లోవున్న స్త్రీలు, మొదలైన వాటికి సంబంధించిన టెలిఫోన్ నంబర్లను నమోదు చేసివుంచండి.

టెలిఫోన్సమస్యలు
12.2 12.2
12.2 12.2

అనుబంధం. క్లినికల్ సమస్యా పరిష్కారానికి ఫ్లోఛార్ట్స్

ఈ ఫ్లోఛార్ట్స్ని ఫోటోకాపీచేసి క్లినిక్ లేక ఆఫీస్ గోడమీద సత్వరం చూడడానికి అనువుగా అతికించాలి. క్లినికల్ అధ్యాయాలకు ప్రాతిపదికగా వున్నక్లినికల్ సమస్యల సూల విభాగాలను క్లినికల్గా పరిష్కరించడానికి ఫ్లోఛార్ట్స్ ఇవ్వబడినాయి. కలత

కలిగించే ప్రవర్తనలు: నమూనాలు:
 • దుడుకు వ్రర్తన
 • గందరగోళ ప్రవర్తన
 • అలజడి ప్రవర్తన
 • అస్తవ్యస్త లేక అసాధారణ ప్రవర్తన

 • వైద్యపరంగా వివరించలేని అక్షణాలు ఆలక్షణాలలో ఇవి వుంటాయి:
 • పీకులు, నెప్పులు
 • అలసట
 • గుండెదడ
 • తలతిరగడం
 • జీర్ణవ్యవస్థ లక్షణాలు (మలబద్ధకం, నీళ్ళ విరేచనాలు) అకస్మాత్తుగా చలన శక్తిని కోల్పోవడం
 • ఛాతీ నెప్పి
 • శ్వాసతీసుకోవడం కష్టమవడం

Next 2 items »

ఆరోగ్య సమస్యల్ని కలగజేసే అలవాట్లు

ఈ క్రింది సందర్భాల్లో మద్యం, మత్తు మందుల అలవాటును అనుమానించండిః

 • శారీరక ఆరోగ్యం సవ్యంగా లేకపోవడం;
 • జీర్ణకోశం లేక లివర్ వ్యాధి (మద్యం);
 • చర్మానికి ఇన్ఫెక్షన్లు (ఇంట్రావీనస్గా మత్తుమందుల్ని తీసుకోవడం);
 • అనేకసార్లు లైంగిక వ్యాధులు సోకడం;
 • అనేకసార్లుఏక్సిడెంట్లు అవడం, వివరించలేని గాయాలు;
 • తరచుగా పనికి వెళ్ళకుండా ఎగొట్టడం.

మానసిక ఆరోగ్య సమస్యలు వున్న పిల్లలు

ఈరకం నమూనాలు ఉండొచ్చు

 • ఆశించిన విధంగా మైలురాళ్ళను సాధించలేకపోవడం, ఉదా. మాట్లాడడం, నడవడం
 • బడిలో సరిగ్గా చదవలేకపోవడం
 • అరిగా, క్రమశిక్షణ లేకుండా వుండడం
 • ఎవరితోనూ సంపర్కం లేకుండా మౌనంగా వుండడం

2.96629213483
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు