హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పిల్లల ఆరోగ్యం

చిన్నారుల ఆరోగ్యం పట్ల తీసుకోనవలిసిన జాగ్రత్తలు, సలహాలు మరియు సూచనలు.

పిల్లల పెరుగుదలలో ముఖ్యమైన దశలు / మైలు రాళ్ళు
ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయగలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు.
శిశు సంరక్షణ – ఆరోగ్యం
శిశు సంరక్షణలో ఆరోగ్య సంరక్షణకి ప్రముఖ స్థానం ఉంది. అలాగే శిశు ఆరోగ్య రక్షణలో మాతృ సంరక్షణ కూడా ఒక భాగం. తల్లి ఆరోగ్యానికి, శిశు ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరోగ్యంగా ఉన్న తల్లి సంరక్షణలో పిల్లల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.
బిడ్డ ఆరోగ్యం
బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం.
పిల్లలలో నిర్ధేశిత ఎత్తు - బరువు
పిల్లలలో నిర్ధేశిత ఎత్తు - బరువు వివరాలు ఈ పేజి లో వివరించబడ్డాయి.
శిశు రోగ నిరోధక శక్తిని పెంపొందించడం
చిన్నారుల యందు రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు సూచనలు సలహాలు. చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడం కోసం టీకాలు వేయడం అనేది అతి ప్రధానమైన అంశం
తల్లిపాల వలన లాభాలు
శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.
పిల్లల్లో పౌష్టికాహార లోపం
పిల్లల్లో పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది.
చిన్న పిల్లలకి కడుపులో పురుగులు
గ్రామంలో పారిశుధ్యం లోపించిన ప్రదేశాలలో చిన్న పిల్లలకి నులి పురుగులు, బద్దె పురుగులు, సూది పురుగులు, నట్టలు కడుపులో చేరి వారి రక్తాన్ని పీల్చి ఆహార లోపం కలుగచేస్తాయి.
నిద్రలో మూత్రవిసర్జన
నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండానే పడక తడుపుట
పిల్లలకు సున్తి
మగ పిల్లలకు జన్యత పురుషాంగం చివరి భాగాన్ని కప్పుతు పడగవలె వదులుగా అధిక చర్మం వుంటుంది. ఇది ముందు వెనుకలకు పురుషాంగం పై కప్పుతుంది. సుంతి శస్త్ర చికిత్సలో ఈ వదులుగా అధికంగా ఉన్న చర్మాన్ని తొలగిస్తారు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు