హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / నిద్రలో మూత్రవిసర్జన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నిద్రలో మూత్రవిసర్జన

నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండానే పడక తడుపుట

నిద్రలో ఉన్నప్పుడు తెలియకుండానే పడక తడుపుట

కారణాలు:-

 1. 5-6 సం|| పిల్లలు నిద్రలో మూత్రవిసర్జన చేస్తే - డాక్టరు సలహా తీసుకోవలసిన అవసరం వుంది.
 2. వయస్సుకు తగ్గ మూత్రాశము లేకపోవుట - చిన్నదిగా వున్నా - ఈ లక్షణము రావచ్చు.
 3. మూత్రాశము పూర్తిగ నిండినట్లు గుర్తించ లేకపోవడం.
 4. కొన్ని దీర్ఘకాలిక మందులు కారణం కావచ్చు.
 5. మానసిక వత్తిడి - భయం - నిద్రలో భయం కల్పించే కలలు కనడం ఈ సమస్యకు కారణం కావచ్చు.
 6. చిన్నపిల్లలో శ్వాసనాళ సమస్యల వలన కూడా ఈ సమస్య రావచ్చును.
 7. చిన్న పిల్లలలో మధుమేహవ్యాధి కూడ ఈ లక్షణాలకు కారణం.

వైద్యసలహా:-

 1. పిల్లలు నిద్రపోయేముందు మూత్రవిసర్జన చేయించాలి.
 2. నిద్ర మధ్యలో వీలైతే ఒకసారి నిద్ర లేపి మూత్రవిసర్జన చేయించాలి.
 3. నిద్రపోయేముందు తక్కువగా నీళ్ళుత్రాగడం - లేక ఒక గంట ముందు నీళ్ళుత్రాగడం అలవాటు
 4. వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.98148148148
Ramu Dec 31, 2016 08:47 PM

సర్ నేను నిద్ర లో మూత్రం విసర్జించిన. ప్రమాదం ఉందా? నేను చనిపోతానా?

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు