హోమ్ / ఆరోగ్యం / పిల్లల ఆరోగ్యం / వ్యాయమ ఆరోగ్య విద్య నిరంతర సమ్రగ మూల్యంకనం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యాయమ ఆరోగ్య విద్య నిరంతర సమ్రగ మూల్యంకనం

వ్యాయమ ఆరోగ్య విద్య నిరంతర సమ్రగ మూల్యంకనం .

జాతీయవిద్య ప్రణాళిక చట్రం 2005 , విద్యాహక్కుచట్టం - 2009 పాఠశాలలో కల్పించే అభ్యాసన అనుభవాలు పిల్లల సంపూర్ణ వికాసానికి దారితి సేవిగా ఉండాలి అని సూచించాయి. కాబట్టి పిల్లల శారీరక, మానసిక, నైతిక వికాసాలకు తోడ్పడేలా వ్యాయమ ఆరోగ్యవిద్యను పాఠశాలలో బోధనాంశంగా ప్రవేశపెట్టారు. పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యంకనం చేయవలసినందున వ్యాయ ఆరోగ్యవిద్యను ఏ విధంగా మూల్యంకనం చేయాలో ఉపాద్యాయుడు తెలుగుకోవలసిన అవసరం ఉంది.

ఒక కార్యక్రమమును గాని ప్రణాళికనుగాని పూర్తి చేసిన తర్వాత దాని ఆశయాలు ఎంతవరకు సాధించబడినది తెలుసుకొనుటకు మూల్యంకనము చేయాలి. మూల్యంకనము అనేది ప్రతివ్యవస్దలంలో గాని కార్యక్రమములోగాని కీలకాంశముగా మారినది.

మూల్యంకనము చేయడానికి మాపణలు అవసరం. ఈ రెండింటికి పరీక్షలు ఆధారము. విద్యాశాఖలో ప్రతి తరగతికి పరీక్షలనేవి సాధారణము. సాధారణంగా విద్యలో పరీక్షలు తరగతి గదులలో రాత పరీక్షల రూపంలో నిర్వహించి వాటి ద్వారా ఫలితాలు తెలియజేస్తారు. వ్యాయమ విద్యలో ఇలాంటి రాత పరీక్షలు ఉండవు. ఆటస్ధలములో, ఇతర సన్నివేశాలలో పిల్లల కౌశలాలు, నాయకత్వ లక్షణాలు, జుట్టులో పాల్గొనే తీరు, ఉద్వేగాల నియంత్రణ, క్రీడాస్ఫూర్తి మెదలైన లక్షణాలను నిశితంగా పరిశీలించి వారి సామర్ధ్యాలను మూల్యంకనం చేయాలి.

ఆటస్ధలములో పరీక్ష నిర్వాహకుడు కొన్ని విలక్షణమైన పరికరాలు, పద్ధతులు, సాంకేతికమైన సాధనాలు ఉపయేగించి పిల్లల సామర్ధ్యాలను పరిశీలిస్తారు. కొన్ని సందర్భాలలో ఒకటికన్నా ఎక్కువ రకాల మాపనాలతో పరీక్షలను ఒక సముదాయంగా చేర్చి నిర్వహించే దానినే బ్యాటరీ అంటారు.

ఇలా పరీక్షను నిర్వహించగా వచ్చిన స్కోరును లేక కొలత అంటారు. మాపనము ద్వారా విలక్షణమైన గుణాత్మక వివరాలను, వివరణాత్మక సూచికల రూపంలో తెలుసుకోవచ్చు. గుణాత్మక విశ్లేషణ ద్వారా శ్రేష్టము (Excellent) మంచి ప్రావీణ్యత (Good performance), తక్కువ (Poor) అతితక్కువ (Very poor) అని వర్గీకరణం చేస్తారు.

మూల్యంకనం - ఆవశ్యకత

విద్య ప్రణాళిక లశ్యాలు ఎంతవరకు సాధించమే తెలుసుకోవడానికి మూల్యాకనం అటు ఉపాధ్యాయునికి ఇటు విద్యార్ధిక ఉపయెగపడుతుంది. విస్తృత్తా పరిధిలో మూల్యంకనం చేయడం వలన పిల్లల ఎదుగుదల, వికాసాలను పరిశీలించడానికి, అవసరమైన చర్యలు తీసుకోడానికి అవకాశం కలుగుతుంది.

 • వ్యాయమ ఆరోగ్యంలో నిర్దేశించిన లశ్యాలు సాధించినది లేనిది తెలిపే సశ్యలను ఇస్తుంది.
 • విద్యార్థులు, ఉపాధ్యాయాలు, తల్లిదండ్రులకు వ్యాయమ ఆరోగ్యవిద్య ద్వారా సాధించాల్సిన, సాధించిన లక్షలను గురించి తెలుపుతుంది.
 • పిల్లల అవసరాలు, సామర్ధ్యాలు గుర్తించి మరింత మెరుగైన శిక్షణ ఇవ్వడానికి పనికివస్తుంది.
 • పిల్లల్ని వ్యక్తిగతంగా పరిశీలించి వారి వికాసంకోసం పనిచేసే విలువుంటుంది.
 • లశాన్ని చేరిన విద్యార్థులకు మరింత ప్రేరణ ఇవ్వడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఉపాద్యాయుడు నూతన లక్షలు నిర్ధేశించుకోడానికి అవకాశం కలుగుతుంది.
 • విద్యార్థులను వారి సామర్ధ్యములనుబట్టి వర్గీకరణం చేయడం మంచిది. దీనివలన విద్యార్థులలో ఉత్సాహము, ఆసక్తి ఉండును. ఉపాధ్యయనకు కూడా బోధనా తృప్తి కలిగించును. విద్యార్థులందరికీ వారికీ అభిరుచి కలిగిన అంశాలను నేర్పించుటకు అవకాశాలు ఎక్కువ.
 • విద్యార్థులందరూ సమన స్ధాయిలో ఉండుట వలన, వారి సామర్ధ్యములను పూర్తి స్ధాయికి తెచ్చుటలో ప్రేరణ చెందించవచ్చును. విద్యార్థులు చక్కని వైపుణ్యతను ప్రదర్సించుటలో ప్రేరణ ముఖ్యము.
 • క్రీడలలో వైపుణ్యం సాధించడానికి కౌశలాలతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం. ఈ వైపుణ్యాలు సాధన ద్వారా మాత్రమే అలవడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని సాధన చేయ సమయాలలో ఉత్సాహమును కలిగించాలి.
 • మాపనం చేసే అంశాలైన వ్యక్తిగత ఆరోగ్యమును, క్రిందశక్తుల ఎగ్యతలు పోటీల యెగల అవలంబించే వైఖరులను తరగతిలో చర్చలద్వారాను విద్వర్ధులను ప్రేరణ చేయవచ్చును.
 • విద్యార్థుల పథ రికార్డులను గుర్తుఎంచుకొని వారి ప్రగతికి కావలసిన అంశాలను నిర్ణయంచి బోధనా చేయవచ్చును.
 • మాపణలు ద్వారా విద్యార్థుల్లో అంతర్గతమైన లక్షణాలను వెలికితీసి, వారిని క్రీడాకారులుగా తీర్చదిద్దుటకు అవకాశం ఉంటుంది.
 • శిక్షణకు ముందు ఉన్న సామర్ధ్యాలను, శిక్షణ పొందిన తర్వాత వచ్చిన సామర్ధ్యాలను పోల్చి చూడడానికి వీలుంటుంది.
 • వ్యాయమ కార్యకలాపాలలోగాని లేక క్రీడలలోగాని ఒక వ్యక్తి యెక్క శరీరాకృతికి, శక్తిసామర్ధ్యాల ప్రదర్శనకు సంబంధమును తెలుసుకోవడానికి ఉపయెగపడుతుంది.

విద్య వ్యక్తిత్వ విషయాలు

సాధించుటకు నిర్ణయంచిన వ్యాయమ కృత్యములు

శారీరక, మానసిక, సౌమదర్యాత్మకమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వం రూపొందించడం.

యెగాసనాలు, స్వదిశ వ్యాయామం, జానపద నృత్యాలు జిమ్నాస్టిక్స్, కవాతు, కెలస్ధినిక్స్, శాస్త్రీయ సూత్రాలతో కూడిన వ్యాయామం, క్రీడలు, ఆటలు.

శాస్త్రీయ దృక్పధం కలిగించడం, నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం.

క్రీడాపోటీలు ద్వారా క్రీడాశిలాత అభివృద్ధి చేయడం.

గతములో ఎదురుకాని అననుకూల పరిస్ధితులను ఎదుర్కొనే ఆత్మవిశ్వసమును పెంపొందించడం.

పర్వతారోహణ, వివిధ క్రీడాపోటీలు, శారీరక సాహస కృత్యాలు ప్రదర్షించడం.

కఠోరశ్రమ, నిరంతర సాధన చేయడం పట్ల గౌరవభావం కలిగించడం.

తీవ్రమైన శారీరక శ్రమ కల్పంచడం, శ్రామికులు, కర్షకులు వినియెగించు పరికరాలలో ఇమిడియున్న నైపుణ్యాలను, కౌశలాలను పరిఙానాన్ని గుర్తింపజేయడం.

దేశ సమగ్రత గౌరవములు కాపాడి దేశాభివృద్ధికి సర్వసన్నద్దతను కలిగించడం.

జాతీయపతాక ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన, ప్రాచీన క్రీడాకారుల చరిత్ర విశిష్టత, సాహసాలు బోధించడం, ప్రపంచ క్రీడా ప్రమాణాలు సాధించాలనే దీక్ష కల్పించడం

అంతర్జాతీయ అవగాహన కల్పించడం

ఒలింపిక్ ఆశయాలు, అంతర్జాతీయ క్రీడోత్సవాలు, ప్రపంచ ప్రముఖ క్రీడాకారులు జీవితచరిత్ర అవగాహన చేసుకోవడం.

ఎలా మూల్యంకనం చేయాలి?

వ్యాయమ ఆరోగ్యవిద్యలో విషయ పరిఙానాన్ని, వైపుణ్యాలను రెండుంటిని మూల్యంకనం చేయాలి. ఉదాహరణకు ఒక విద్యార్థి కబడ్డీ ఎరను బాగా అడుగలిగి ఉన్నాడు. అతడు సదరు అట గురించిన పూర్వాపరాలు, నియమాలు, పోటీలు మొదలైనవీన్ని తెలుసుకుని ఉండడం కూడా అవసరం. ఆలా అని వీటిలో రాతపరీక్ష ఉండదు. ఉపాద్యాయుడు పిల్లల్ని అరస్ధలంలో, తరగతిలో నిశితంగా పరిశీలిస్తూ వారి ప్రగతిని నయ్యుడుచేసుకోవాలి.

వ్యాయమ ఆరోగ్యవిద్యలో మూల్యంకనాన్ని రెండురకాలుగా నిర్వచించాలి.

 1. విషయాత్మక మూల్యంకనం (Subjective evaluation)
 2. లక్షత్మక  మూల్యంకనం (Objective evaluation)

విషయాత్మక మూల్యంకనం

పిల్లల ప్రవర్తనను, విషయపరిఙానాన్ని పరిశీలించాలి. ఇందుకోసం తిరగతిగదిలో, ఆస్ధలంలో వారిని నిశితంగా పరిశీలించాలి. వారితో మాట్లాడించడం, ప్రష్మిచడం, అభిప్రాయాలూ చెప్పించడం ద్వారా వారి మానసిక వికాసాన్ని,  అభిరుచులను, వైఖరులను పరిశీలించవచ్చు. అనక్తోటల్ రికార్డులు, ఇంటర్ల్స్ ద్వారా కూడా పిల్లల్ని పిశిలించి ప్రగతిని నీతిధరించాలి. ఇందులో ఎయేమి అంశాలు పరిశీలించవచ్చో తెలుసుకుందాం.

క్రీడా స్ఫూర్తి (Sportsmanship)

 • జట్టులో ఇతర సభ్యులతో కలిసి మెలిసి ఉండడం.
 • నిజాయితీగా ఆడడం.
 • కోచ్ - రెఫరీ నిర్ణయాన్ని గౌరవించడం
 • సరయిన నిర్ణయానికి రావడం
 • గెలుపును, ఓటమిని సమానంగా చూడడం

జుట్టులో అదే స్వభావం (Team plan)

 • వ్యక్తిగత లాభం కోసం కాకుండా జుట్టు విజయం కోసం ఆడడం.
 • నియమాలను అర్థంచేసుకోవడం, పాటించడం
 • గెలుపుకు సహాయపడడం
 • ఓటమిని అంగీకరించడం.

ప్రజాస్వామ్య వైఖరి (Democratic attitude)

 • జుట్టు సభ్యులను గౌరవించడం, ప్రోత్సహించడం
 • నాయకునికి సహకరించడం
 • ఇతరాలు నైపుణ్యాలు నేర్చుకోడానికి సాయంచేయడం
 • వ్యక్తిగత దోషాలను అంగీకరించడం

నాయకత్వం (Leadership)

 • చేయవలసిన పని పట్ల బాధ్యతతో ఉండడం
 • చక్కగా ప్రణాళిక చేసుకోవడం
 • జుట్టు సభ్యులలో స్ఫూర్తి నింపడం

అనుయాయి (Followers ship)

 • నాయకుని సూచనలు గౌరవించడం, పాటించడం
 • తనవంతు వచ్చేవరకు ఎదురుచూడడం
 • జుట్టు సభ్యుల మధ్య వచ్చే మనస్పర్థలు తొలగించడం

భాగస్యామ్యం (Participation)

 • ఆటను ఆడడంలో అనందం పొందడం.
 • అందివచ్చిన అవకాశాన్ని, సమయాన్ని చక్కగా వినియెగించుకోవడం.
 • కొత్త కొత్త విషయాలను తెలుసుకోడానికి ఆసక్తి చూపడం.
 • క్రీడా నైపుణ్యాలను పెంపొందించువాడానికి ఆసక్తి చూపడం.

స్వీయ క్రమశిక్షణ (Self discipline)

 • విరామ సమయంలో ఉపయెగకరమైన పనులు చేయడం.
 • పాల్గొన్న సన్నివేశంనుండి ఎదో ఒకటి నేర్చుకునేందుకు ప్రయత్నించడం.
 • స్వీయ గమ్యాలను నిర్దేశించుకోవడం, వాటికోసం పనిచేయడం.

బాధ్యత (Responsibility)

 • ఇచ్చిన పనిని మనసు పెట్టి చేయడం.
 • అట చివరి వరకు శక్తి వంచన లేకుండా ఆడడం.
 • ఆటపరికరాలను జాగ్రత్తగా భద్రపరచడం, వినియెగించడం.

ఉద్వేగాల నియంత్రణ (Emotional balance)

 • ఇతరుల హక్కులను గౌరవించడం.
 • గెలుపును ఆస్వాదించడం.
 • ఓటమిని అంగీకరించడం
 • ఈ జుట్టు తరపున ఆడదాన్ని గౌరవంగా భావించడం.

విషయాత్మక మూల్యంకనంలో పైన పేర్కొన్న అంశాలలో పిల్లల ప్రగతిని పరిశీలించాలి. ఈ అంశాన్ని దాదాపుగా పిల్లల ప్రవర్తన ద్వారా ప్రితిబింబించేవే కాబట్టి పిల్లల్ని అతస్ధిలంలో, తరగతిలో నిశితంగా పరిశీలించాలి. వారితో చర్చించాలి. విని లోపాలను గుర్తించనట్లయితే వాటిని వ్యక్తిగతంగా సరిచేయాలి.

లక్షత్మక మూల్యంకనం

ఇది పూర్తిగా క్రిందుకు క్రింద నైపుణ్యాలకు సంబందించినది. పాఠశాలలో విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీడలో చక్కని అభిరుచిని ప్రదర్శిస్తారు. ఒక క్రీడలోనే నిస్సాదారిత అంశంలో (ఉదాహరణకు క్రికెట్ లో బౌలింగ్, కబడిలో మిడిల్ లైన్) చక్కని ప్రతిభ ప్రదర్షించవచ్చు. కొందరు పిల్లలు ఆడడంకన్నా ఆటలు నిర్వహించడంలో శ్రద్దచూపవచ్చు. ఇలాంటి ప్రత్యకతలను దృష్టిలో ఉంచుకొని పిల్లల్ని ఆయా ఆటలా వారీగా లాషాత్మకంగా మూల్యంకనం చేయాలి. ఇది నైపుణ్యాలు పరిశీలించే మూల్యంకనం  కాబట్టి అట ఆడుతున్నపుడే పరిశీలించి నేండు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏఏ అందాలలో మూల్యంకనం  చేయవచ్చు పరిశీలిద్దాం.

 • విద్యార్థి ఆసక్తిగా పాల్గొనే క్రింద.
 • క్రిందకు సంబంధించిన ప్రాధమిక అవగాహనా ఉన్నదా!
 • క్రీడా నియమాలు తెలుసుకుని ఉన్నడా!
 • ఆటకు తగిన శారీరక దృఢత్వం ఉందా!
 • అవయవాల కదలీలలలో సమన్వయ ఉందా!
 • అట పరికరాల వినియెగంలో నైపుణ్యత ఉందా!
 • ఆటలో ఏ విభాగంలో నైపుణ్యత కనబరుస్తున్నాడు!
 • పోరాటం (affend) రక్షణ (deffend) విభాగాలు అనుసరించడంలో సమర్ధత ఎలా ఉంది.
 • జుట్టు సభ్యలకు అనుగుణంగా స్పందించడం, సూచనలివ్వడం సహకరించడం చేస్తున్నాడా!
 • వ్యక్తిగత నైపుణ్యాలను (right hand, fork hand, deep breath) ఏవైనా గుర్తించారా!

లక్షత్మక మూల్యంకనం వాళ్ళ పిల్లలు ఏ ఆటలో ఆసక్తి కనబరుస్తున్నారో దానిలో మరింత శిక్షణ ఇవ్వడానికి అవకావశం కలుగుతుంది. అదేవిధంగా ఆటను అవసరమైన శారీరక దృఢత్వం, నైపుణ్యాలు పెంపొందిందానికి కూడా అవకాశం కులుగుతుంది.

వ్యాయమ ఆరోగ్య విద్యలో నిర్ధారించిన విద్యాప్రమాయలూ

 1. ఆటలలో పాల్గొనడం, క్రీడాస్ఫూర్తి.
 2. యెగా, మెడిటేషన్, స్కాముట్స్, గైడ్స్, ఎన్.సి.సి.
 3. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత
 4. భద్రత - ప్రధమ చికిత్స
 5. ఆరోగ్యం, పోషకాహారం, మంచి ఆరోగ్య అలవాట్లు

ఉపాద్యాయుడు పై విద్యాప్రమాణాలు పిల్లల్లో సాధింపజేయడానికి శిక్షణనియ్యడంతో పాటు ఎంత వరకు సాధించారో తెలుసుకునేందుకు, మెరుగుపరచేందుకు కృషిచేయాలి. సమగ్ర మూల్యంకనంలో పిల్లల ప్రగతిని సంగ్రహణాత్మక మూల్యంకనం చేయాలి. అంటే సంవత్సరంలో 3 సార్లు SA1, SA2, SA3 నమడు చేయాలి. ఇందుకోసం తరగతివారీగా రిజిష్టర్లు నిర్వహించాలి.

రిజిష్టరు నమూనా

వ్యాయమ ఆరోగ్య విద్య - ప్రగతి నమందురిజిష్టరు

పాఠశాల పేరు:

వ.

సం

విద్యార్థి పేరు

SA1

SA2

SA3

వార్షిక ఫలితం

M/G

1

2

3

4

5

T

1

2

3

4

5

T

1

2

3

4

5

T

మార్కులు

గ్రేడ

1

 

M

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

G

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2

 

M

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

G

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వ్యాయమ ఉపాధ్యాయుడు వ్యమయాలు ఆరోగ్య నిర్ధేశించిన విద్యాప్రమాణాలు పైన సూచించిన విషయాత్మక, లాషాత్మక మపానాల ద్వారా పరిశీలించి నేండు చేయాలి. పిల్లల క్యుములేటివ్ రికార్డులో మార్కులు గ్రేడులు నేండు చేయడానికిగాను ఉపాధ్యాయుడు విద్యార్థి వారీగా తన పరిశీలనలు తిరిలో నేండుచేసికోవాలి. వాటి ఆధారంగా ప్రగతి రిజిష్టరులో సామర్ధ్యాల సాధనకు దృష్టిలో ఉంచుకొని మార్కులు గ్రేడులో కేటాయంచాలి. అంటే వ్యాయమ ఉపాధ్యాయుడు పిల్లలకు కేటాయంచిన మార్కులకు అతడు రాసుకున్న డైరీ ఆధారంగా ఉంటుదన్నమాట. విద్యార్థులు సాధించిన గ్రేడలులను వివరణాత్మకంగా సూచికల రూపంలో పిల్లల ప్రగతి క్యుములేటివ్ రికార్డులో నేండు చేయాలి. గ్రేడులు వివరాలు పరిశీలిద్దాం.

 • A1 జాతీయ స్ధాయిలో జరిగే క్రీడాపోటీలలో పాల్గొన్నారు. చక్కని క్రీడా స్ఫూర్తి, నాయకత్వ ప్రదర్షించారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలలో పాల్గొన్నాడు. యెగా చేయగలరు.
 • A2 జిల్లా స్ధాయిలో క్రీడాపోటీలోలా పాల్గొన్నారు. క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. యెగా చేయగలడు.
 • B1 పాఠశాలలో కరిగే క్రీడలలో ఆసక్తిగా పాల్గొన్నాడు. నియమాలను పాటిస్తూ అడగలడు. స్వీయ క్రమశిక్షణ, ఆహార అలవాట్ల పట్ల అవగాహన ఉంది.
 • B2 పాఠశాలలో జరిగే వ్యక్తిగత క్రీడల్లో వైపుణ్యం ప్రదర్షించాడు. క్రీడా పరికరాల నిర్వహణలో అభిరుచి ఉన్నది. ఆరోగ్యం ప్రధమ చికిత్స అంశాలలో ప్రవేశం ఉంది.
 • C1 జుట్టు ఆటలలో ఆసక్తిగా పాల్గొన్నాడు. సమన్వయంతో అడగలడు. ఆరోగ్య అలవాట్లు పాటించడంలో అభిమృచి ఉంది.
 • C2 ఆటలలో పాల్గనడం కన్నా చూడడంలో అభిరుచి ఉంది. పాల్గొనే వారిని ప్రోత్సహిస్తాడు. వ్యక్తిగత ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రత పాటించడంలో అభిరుచి ఉంది.
 • D1 క్రీడలు, క్రీడాకారుల సమాచారం సేకరించడంలో ఆసక్తి ఉంది. ఆరోగ్య విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి ఉంది.
 • D2 మాస డ్రిల్ వంటి క్రీడా కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటాడు. క్రీడల్లో పాల్గొనడంలో అసౌకర్యానికి గురౌతాడు. వ్యక్తిగత ఆరోగ్యంపట్ల అవగాహన ఉంది.

ఆటస్ధలంలో, తరగతి గదిలో, సామజిక సేవ కార్యక్రమాలలో పరిశీలించడం ద్వారా పిల్లల ప్రగతిని మామిడి చేయాలి. పై కార్యక్రమాలలో పాల్గొనడానికి పిల్లలని ప్రోత్సహించాలి. తద్వారా పిల్లల శారీరక, మానసిక, ఉద్వేగ వికాసానికి ఉపాద్యాయుడు కృషిచేయాలి.

ఆధారం : ఆరోగ్య వ్యాయమ విద్య

3.07894736842
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు