హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / చికిత్స అక్షరాస్యత మెటీరియల్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చికిత్స అక్షరాస్యత మెటీరియల్

ఈ పేజి లో వివిధ వ్యాధుల యొక్క చికిత్స మెటీరియల్ అందుబాటులో ఉంటాయి.

వ్యాధి

అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగము (ఆంగ్లం Disease) అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది.

వ్యాధి కారణాలు

చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యుసంబంధమైనవి అంతర్గత కారణాలు. పోషకాహార లోపాలు, వాతావరణంలోని కారకాలు మరియు వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.

వ్యాధి కారకాలను సంఘ, మానసిక, రసాయన మరియు జీవ కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.

వ్యాధుల నివారణ

కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటి నుండి మనల్ని రక్షించుకోవచ్చును. దీనినే వ్యాధి నివారణ (Disease Prevention) అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం (Treatment) చేసుకోవడం కన్నా ఇది చాలా విధాలుగా ఉత్తమమైన పద్ధతి.

వైద్యము

వైద్యము లేదా వైద్య శాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనె పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది.

చికిత్స అక్షరాస్యత మెటీరియల్

చికిత్స అక్షరాస్యత మెటీరియల్ ను సాథీ ఆర్గనైజేషన్ వారు, వివిధ వ్యాధులకు గల చికిత్సలపై ఒక అవగాహనా మరియు చైతన్యం కలుగజేయడానికి రూపొందించారు. మెటీరియల్ ను అంశాల వారీగా ఈ క్రింద గల పట్టికలో చూడవచ్చు.

తీవ్ర హెచ్.ఐ.వి. సంక్రమణ ఎయిడ్స్ వాస్టింగ్/బరువు కోల్పోవుట ఇతర వైద్య విధానాలు
అనీమియా/రక్తహీనత అంటి రిట్రో వైరల్ చికిత్స అంటి రిట్రో వైరల్ చికిత్స - 1
అంటి రిట్రో వైరల్ చికిత్స - 2 ఆయుర్వేదిక్ మెడిసిన్ బ్లడ్ షుగర్ & కొవ్వు
ఎముకల సమస్యలు కంప్లీట్ బ్లడ్ కౌంట్ - CBC పిల్లలు & హెచ్.ఐ.వి.
కండోమ్ క్రిప్టోకొకల్ మెదడువాపు వ్యాధి క్రిప్టోస్పోరిడయాసిస్
డిప్రెషన్ & హెచ్.ఐ.వి. డయేరియా/నీళ్ళ విరేచనాలు ఔషధాల మధ్య అంతర చర్యలు
ఆయాసం/అలసట/ఫాటిగ్ హెపటైటిస్ & హెచ్.ఐ.వి. హెచ్.ఐ.వి.& కిడ్నీ వ్యాధులు
హెచ్.ఐ.వి. పాజిటివ్ నేను ఎలా మొదలు పెట్టవచ్చు హ్యూమన్ పాపిలోమా వైరస్ - HPV
ఇంటర్ ల్యెకిన్ కపోసీస్ సర్కోమా లిపోడిస్త్రోఫి/శరీర ఆకృతిలో మార్పులు
లింఫోమా మైటోకాన్డ్రియా టాక్సిసిటీ మొలస్కం
న్యూట్రిషన్/పోషక ఆహరం వృద్ధులు & హెచ్.ఐ.వి. నిమొసైటిస్ నిమోనియా - PCP
పెరిఫెరల్ న్యురోపతి సేఫ్ సెక్స్ గైడ్లైన్స్ సల్వేజ్ థెరపీ/నష్టనివారణ చికిత్స
సైడ్ ఎఫెక్ట్స్/దుష్పలితాలు స్మోకింగ్/పొగతాగుట & హెచ్.ఐ.వి. చికిత్సలో అవాంతరాలు
హెచ్.ఐ.వి వైద్యం మద్యలో అంతరాయాలు విటమిన్లు & మినరల్స్ ఎయిడ్స్ అంటే ఏమిటి
స్త్రీ & హెచ్.ఐ.వి. న్యూట్రిషన్లు - హెచ్.ఐ.వి. ఉన్నవారికి

ఆధారము: www.saathii.org

2.99212598425
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు