హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / అంటు వ్యాధులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అంటు వ్యాధులు

అంటు వ్యాధులు లక్షణాలు,రోగ కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరగింది.

కలరా
విబ్రియో కలరా బ్యాక్టీరియమ్‌ చిన్నప్రేవుకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అంటారు.
స్వైన్ ఫ్లూ
స్వైన్ ఇన్పఫ్లూయెన్జా (స్వైన్ ఫ్లూ) అంటే, పందులలో వచ్చే శ్వాసకోశవ్యాధి. ఒక రకమైన ఇన్పఫ్లూయెన్జా వైరస్ ద్వారా పందులలో ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనుషులకి స్వైన్ ఫ్లూ రాదు కాని మానవ అంటురోగములు రావచ్చు మరియు వచ్చితీరతాయి.
ధనుర్వాతం
కండరాలు తీవ్రంగా బిగించుకుపోవునట్టు చేయు ధనుర్వాతం అను మరణం కలిగించు వ్యాధి
గవదబిళ్ళలు ( పెరోటిడ్ గ్రంధి శోధము )
గవదబిళ్ళలు ( పెరోటిడ్ గ్రంధి శోధము ) అనే వ్యాధిలో ఆకస్మిక వైరస్ సోకి అవి నొప్పితో కూడిన వాపునకు గురౌతాయి. పెరోటిడ్ గ్రంధులు చెవులకు క్రింద మరియు మందు భాగంలో వుండి లాలాజలాన్ని (ఉమ్మి)ని స్రవిస్తాయి. లాలాజలం జీర్ణ ప్రక్రియలో పనికి వస్తుంది.
టైఫాయిడ్
టైఫాయిడ్ జ్వరాన్ని సన్నిపాత జ్వరము అని కూడా అంటారు. ఇది ప్రాణాంతకమైన జ్వరము మరియు ఇది సాతమెనెల్లా టైఫి (సా.టైపు) అను జీవాణుక్రిముల వల్ల కలుగుతుంది. దీనిని సూక్ష్మజీవి నాశకము ఇవ్వడం ద్వారా నివారించవచ్చు మరియూ చికిత్స చేయవచ్చు.
కోరింత దగ్గు ( కక్కాయి దగ్గు )
ఇది బ్యాక్టీరియా సూక్ష్మజీవుల వలన వస్తుంది.ఈ వ్యాధికి గురయ్యే ముఖ్య భాగాలు ముఖం, గొంతు.ఇది సాధారణంగా రెండు సం.లోపల పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధితో ఉన్న పిల్లలు తెరలు తెరలుగా, పక్షి కూతవలె బెదురుగొలుపుతూ శ్వాస తీసుకుంటారు.
పోలియో
ఈ వ్యాధి శరీరం మొత్తం సోకుతుంది. ముఖ్యంగా కండరాలకు, మరియు నరాలకు సోకుతుంది.
కంఠసర్పి ( డిప్తీరియా )
కంఠసర్పి అనగా గొంతు నొప్పి, మింగలేకపోవడము, జ్వరము, జలుబు, నీరసము కొన్ని సమయాలలో గొంతు క్రింద గడ్డలు వస్తాయి.
చిన్న( అమ్మవారు ) మశూచి
చికెన్ పాక్స్ వైరస్ అనే చిన్న క్రిముల ద్వారా వస్తుంది. చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన; వారు తుమ్మినప్పుడు - దగ్గినప్పుడు - వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించి - ఈ జబ్బు వస్తుంది.
అతిసార వ్యాధి
మన రాష్ట్రంలో చిన్న పిల్లల్లో వచ్చే అంటు వ్యాధులన్నిటిలోను దాదాపు 60-70 శాతం కేవలం డయేరియా ఆక్రమిస్తోంది అని చెపితే అశ్చర్యపోతారు. నిజానికి డయేరియా లేదా అతిసారవ్యాధి చిన్న పిల్లల ప్రాణాలు తీయడంలో అగ్రస్థానంలో ఉంది. 23 శాతం చిన్న పిల్లలు దీనివల్ల మరణిస్తున్నారు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు