హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యాధులు

ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన మనిషిని మించి అదృష్టవంతులు మరొకరు లేరు అనేది చెప్పడంలో ఈమాత్రం సందేహం లేదు. మనషి తన సాధారణ జీవన విధానం లో తన ఆరోగ్యమును గూర్చి అలక్ష్యం చేయుచున్నాడు. అసలు మనిషి ఎటువంటి వ్యధులకి గురవుతాడో వాటికి తీసుకోనవలిసిన తగు జాగ్రత్తలు వాటి వివరములు ఈ పోర్టల్ నందు లభించును

వ్యాధి
సక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా గాని, శాశ్వతంగా గాని కల్లోల పరిచే పరిస్థితిని వ్యాధి అంటారు.
గ్యాస్ సమస్యలు
కడుపులో గ్యాస్‌, కడుపు ఉబ్బరంగా ఉందని చాలా మంది వైద్యున్ని సంప్రదించడం సాధారణమైంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏ పనీచేయలేం. స్థిమితంగా ఉండలేం. మన జీవనశైలి వల్లే ఈ సమస్య వచ్చిందని గమనించాలి. కారణాలు...
గుండె జబ్బులు
శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి.
ఆస్తమా
ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
వ్యాధులు - వైద్యుల సూచనలు
ఈ పేజి లో వివిధ వ్యాధులు మరియు వాటి నివారణకు వైద్యుల సూచనలు అందుబాటులో ఉంటాయి.
సంతానలేని సమస్యలు
ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ఆధునికీకరణ, పట్టణీకరణ పెరుగుదలతోపాటు వాతావరణ కాలుష్యం పెరగడం కూడా మానవుల్లో సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నాయి.
వెన్నునొప్పి
నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు.
మొలలు
ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది.
చికిత్స అక్షరాస్యత మెటీరియల్
ఈ పేజి లో వివిధ వ్యాధుల యొక్క చికిత్స మెటీరియల్ అందుబాటులో ఉంటాయి.
రక్తహీనత మరియు అయొడిన్ లోపాలు
ఈ పేజి లో ఎనీమియా - రక్తహీనత మరియు అయోడిన్ లోపాల గురించి తెలియజేయనైనది. గాయటర్(అయొడిన్ లోపం) అనగా మెడ ముందుభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి వాపు. శరీరానికి సరిపోవునంత అయోడిన్ లభించకపోతే గాయిటర్ ఏర్పడి ఈ వాపు వస్తుంది.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు