1-0-8 అత్యవసర ప్రతిస్పందన సేవ వైద్య, పోలీస్ మరియు అగ్ని ప్రమాదాలకై 24X7 (ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ) పని చేసే అత్యవసర సేవ.
"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.
కుక్క విశ్వాస పాత్రమైన జంతువు అని విశ్వసించండంలో తప్పు లేదు. అయితే రేబీస్ సోకిన పిచ్చికుక్కను మాత్రం ఖచ్చితంగా విశ్వసించకండి. వీధి కుక్క కరిచినా, వ్యాక్సిన్ చేయించని పెంపుడు కుక్క కరిచినా- అది రేబీస్ సోకిన కుక్కయితే అత్యంత ప్రమాదం అని గుర్తించండి.
కోవిద్-19 వల్ల ఇంట్లో విడిగా ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రర్తలు.
వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి.
తింటున్న భోజన పదార్థము కాని, అన్య పదార్థము (చిన్న పిల్లలు పెట్టుకొనే కొబ్బరి ముక్క, చింతపిక్కలు, చాక్లెట్ వగైరా) కాని గొంతులోని శ్వాస నాళమునకు అడ్డుపడి ఆ వ్యక్తిని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చును.
ఇప్పుడు -చాతి నొప్పి (గుండెపోటు) ప్రథమ చికిత్స (Chest pain(heart pain) first Aid)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
తరచుగా అడుగు ప్రశ్నల
ధైరాయిడ్ తీరుతెన్నులు : మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు.
పాము అనగానే అందరికీ భయం. పాము కాటు వేసిందంటే ప్రాణం పోయినట్టే అన్నది అపోహ. అసలు పాముల గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ అపోహలకు, అపనమ్మకాలకు కారణం.
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పోషకవిలువలు గల ఆహారం తీసు కోవడం ద్వారా శరీరం శక్తివంతమవు తుంది.
ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.
ఎవరికైనా గ్యాస్/వాయువులు పీల్చుట వలన ప్రమాదము సంభంవించినప్పుడు మనమా వ్యక్తిని రక్షించుటకు ఎస్.సి.బి.ఎ ను ధరించి వెళ్ళవలెను. లేనిచో ఆ గ్యాస్/వాయువులు మనకు కూడ హాని కలిగించగలవు.
కాలినగాయాలు, బొబ్బలు మూలంగా చాలా భాధాకరమైన పరిణామాలు కలుగుతాయి. అవి మచ్చలు, అంగవైకల్యము, మానసిక గాయం మొదలగునవి. ఈ ప్రభావాలన్నీ చాలా కాలం ఉండిపోతాయి. కాబట్టి సత్వర సరియైన జాగరుకత/ జాగ్రత్త తో చేసే చికిత్స ఎంతో అవసరం.
ఇప్పుడు --భారీకాయులకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి...
మూర్ఛలనేవి (తీవ్రంగా లేక ఉగ్రంగా కండరాలు తమ ప్రమేయం లేకుండా ముడుచుకుపోవడం, ఈడ్చుకు పోవడం) ఆకస్మిక జబ్బులో కానీ, మూర్ఛరోగం, అపస్మారకంలో కనబడుతాయి. రోగి శ్వాస ఆగిపోవడం ప్రమాదకరమైన పరిస్థితి. వెంటనే వైద్యులు సహాయం తీసుకోవాలి.
రక్తప్రసారణ మార్గం నుంచి రక్తం కారిపోవడాన్నే రక్తస్రావం అంటారు. రక్తస్రావం - శరీరంలోపల, అంతర్గతంగా రక్తనాళాలకు చిల్లులు పడి జరగవచ్చు...లేదా శరీరం బయటి భాగంలోని యోని, నోరు, ముక్కు వంటి శరీర ద్వారాల నుంచి గానీ, గాయంద్వారా చర్మంతెగిగానీ జరగవచ్చు.
లివర్ మనశరీరంలో అత్యంత కీలక మైన అవయవాలాలో ఒకటి.
వడదెబ్బ, దీనినే ఎండదెబ్బ అని కూడా అంటారు ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం . చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది
విద్యుత్ ఘాతాన్ని గుర్తించడం తేలిక ఎందుకంటే రోగి కరెంట్ తీగల ప్రక్కన లేదా విద్యుత్పరికరాల ప్రక్కన పడి ఉంటారు
విష ప్రభావం వల్ల చాలా మంది అస్వస్థులవడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. గాలి ద్వారా, నీటి ద్వారా ఏ రూపంలోనైనా విష ప్రభావం ప్రమాదకరమే. కాబట్టి తక్షణమే చికిత్స అవసరం. రైతులు సస్యరక్షణ మందులు వాడినపుడు తగు జాగ్రత్తలు పాటించాలి.
వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ పేజి లో చర్చించబడ్డాయి.
షుగరు వ్యాధిలో రోగి రక్తంలో చక్కెర ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువవుతుంది. ఒక పరిమితికి మించి చక్కెర రక్తంలో పెరిగిపోయినప్పుడు రోగి సృహ కోల్పోతాడు.
సొరియాసిస్ రావడానికి కారణాలేవైనా చికిత్స మాత్రం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తూ వ్యాధి పునరావృతం కాకుండా చేయగలగాలి. సరిగ్గా హోమియో వైద్య విధానం ఈ విధంగానే ఉంటుందని అంటున్నారు డా.శ్రీకర్మను.
ఏ కారణం చేతనైనా ఒక వ్యక్తి స్రృహ లేని పరిస్థితిలో ఉంటే అతనికి DRABCR పద్దతిని పాటించాలి.