অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విద్యుత్ ఘాతము & నీటిలో మునిగిపోవడం

విద్యుత్ ఘాతము & నీటిలో మునిగిపోవడం

విద్యుత్ఘాతము

ఈ విధమైన ఘాతాన్ని గుర్తించడం తేలిక ఎందుకంటే రోగి కరెంట్ తీగల ప్రక్కన లేదా విద్యుత్పరికరాల ప్రక్కన పడి ఉంటారు

చికిత్స

  • రోగిని ముట్టుకునే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేసే విషయం మరచిపోకూడదు.
  • రోగికి శ్వాస ఆడుతుంటే కోలుకునే స్థితి లో పడుకోబెట్టాలి.
  • రోగికి శ్వాస ఆగిపోయినట్టైతే వంటనే నొటి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, గుండె మర్దన మొదలు పెట్టాలి.
  • రోగికి అప్పడే సృహ తప్పినట్టైతే నీటి నుంచి తొలగించి కోలుకునేటట్టు పడుకోబెట్టాలి. (కాళ్ళు పైకి తల కాళ్ళ కన్నా క్రిందకు వుండే విధంగా చూడాలి)
  • వైద్యుని, కొరకు ఆంబులెన్స్ ప్రయత్నాలు మొదలు పెట్టాలి.

నీటిలో మునిగిపోవడం

చికిత్స

  • శ్వాస మార్గాన్ని శుభ్రం చేయాలి. రోగికి శ్వాస ఆడుతున్నదా లేదా గమనించాలి గుండె కొట్టుకుంటునదా లేదా పరీక్షించాలి.
  • శ్వాస ఆగిపోతే నొటి ద్వారా కృత్రిమ శ్వాస అందిచడం మొదలు పెట్టి, అదే సమయంలో గుండె మర్దన కూడా చేయాలి.
  • రోగికి అప్పుడే సృహ తప్పినట్టైతే నీటి నుంచి బయటకు తీసిన వెంటనే కాళ్ళకంటే తల కొంచెం క్రిందకు వుండే విధంగా పడుకోబెట్టాలి.
  • వైద్యునికొరకు లేదా ఆంబులెన్స్ కొరకు వెంటనే కబురు చేయాలి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate