హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రాథమిక చికిత్స

ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.

బొబ్బలు మరియు కాలిన గాయాలు- జాగ్రత్తలు
కాలినగాయాలు, బొబ్బలు మూలంగా చాలా భాధాకరమైన పరిణామాలు కలుగుతాయి. అవి మచ్చలు, అంగవైకల్యము, మానసిక గాయం మొదలగునవి. ఈ ప్రభావాలన్నీ చాలా కాలం ఉండిపోతాయి. కాబట్టి సత్వర సరియైన జాగరుకత/ జాగ్రత్త తో చేసే చికిత్స ఎంతో అవసరం.
విద్యుత్ ఘాతము & నీటిలో మునిగిపోవడం
విద్యుత్ ఘాతాన్ని గుర్తించడం తేలిక ఎందుకంటే రోగి కరెంట్ తీగల ప్రక్కన లేదా విద్యుత్పరికరాల ప్రక్కన పడి ఉంటారు
షుగరు వ్యాధి (చక్కెర జబ్బు)
షుగరు వ్యాధిలో రోగి రక్తంలో చక్కెర ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువవుతుంది. ఒక పరిమితికి మించి చక్కెర రక్తంలో పెరిగిపోయినప్పుడు రోగి సృహ కోల్పోతాడు.
108 అత్యవసర ప్రతిస్పందన సేవ
1-0-8 అత్యవసర ప్రతిస్పందన సేవ వైద్య, పోలీస్ మరియు అగ్ని ప్రమాదాలకై 24X7 (ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ) పని చేసే అత్యవసర సేవ.
వేసవిలో జాగ్రత్తలు
వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ పేజి లో చర్చించబడ్డాయి.
గృహ వైద్యం
వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి.
ప్రకృతి వైద్యం
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పోషకవిలువలు గల ఆహారం తీసు కోవడం ద్వారా శరీరం శక్తివంతమవు తుంది.
ప్రమాదాలు - ప్రథమ చికిత్స
ప్రమాదాలు - ప్రథమ చికిత్స.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు