హోమ్ / ఆరోగ్యం / చర్చా వేదిక - ఆరోగ్యం / అధిక బరువు తగ్గించుకొనుట / అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు.
పంచుకోండి

అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు.

Re: అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 02. 2014
రోజూ వ్యాయామం, వాకింగ్, సక్రమమైన డయట్ తీసుకుంటై అధిక బరువును తగ్గించుకోవచ్చును.

Re: అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పోస్ట్ చేయబడింది Krishnpriya తేదీ September 04. 2014
- కొవ్వు పదార్ధా లు తగ్గించాలి (స్వీట్సు, ఐస్ క్రీమ్స్)
- నూనె వస్తువులు తినరాదు
- దుంప కూరలు తగ్గించండి
- క్రమబద్దంగా వ్యాయమం చేయవలెను (అనగ, నడక లేదా జాగింగ్ ప్రతి రోజు ఒక 1 గంట చెయ్యాలి)

Re: అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పోస్ట్ చేయబడింది neelakanta sidda తేదీ March 14. 2016
అధిక బరువును తగ్గించుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, దీనినే ఆయుర్వేద పరిభాసలో స్థౌల్య రోగం అంటారు...ఈవ్యాది రావడానికి ముఖ్య కారణాలు: 1.అనువంశిక(వంశపారంపర్య) 2.థైరాయిడ్ లోపం వల్ల 3.అధికంగా మాంసకృత్తులు ,మధుర పదార్థాలు,కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల 4.సరైన వ్యాయామం లేకపోవడం వల్ల పైన చెప్పిన కారణాల వల్ల శరీరంలో శ్లేష్మం మేధస్సును చేరి వృద్దిని పొంది ఈ స్థొఉల్య రోగాన్ని కలిగిస్తుంది. దీనికి అద్బుతమైన చికిస్తను వాగ్భ్తచార్యులు వివరించారు.. ముందుగా ఉదయమే పాలలో చిట్టి ఆముదం ఒక స్పూన్ కలిపి తీసుకుంటే 30 నిముషములలో విరేచనం అవుతుంది తర్వాత ఆహారం తీసుకోవడానికి ముందు మొదటి అన్నం ముద్దలో ఈ క్రింది ఔషదం 10 గ్రాములు లోనికి తీసుకోవాలి... 1. చిత్రములం చూర్ణం--5 గ్రాములు 2. శొంటి చూర్ణం--5 గ్రాములు 3. పిప్పళ్ళు చూర్ణం-5 గ్రాములు 4. తిప్పతీగె చూర్ణం-5 గ్రాములు 5. కరక్కాయ చూర్ణం-5 గ్రాములు 6. ఇంగువ -2 గ్రాములు 7.నల్ల జీలకర్ర - 5 గ్రాములు 8.సౌవర్చ లవణం -5 గ్రాములు పైవాటినన్నిటిని చూర్ణం చేసి 5 గ్రాములు భోజనం మొదటి ముద్దలో గాని లేక తేనెతో కలిపి భోజనం తర్వాతగాని 30 రోజులు తీసుకుంటే అధిక బరువు,ఉబకాయమ్ నిస్సందేహంగా తగ్గును. కారణములలో చెప్పిన పదార్తాలను ఈ ఔషదం సేవిన్చునపుడు తినరాదు...30 రోజుల తర్వాత అన్ని తినవచ్చు...ఔషదం క్రమం తప్పకుండా తీసుకోవాలి...ఏవైనా సందేహాలు ఉంటె నా నెంబర్ 99****51(నీలకంత సిద్ద,సిద్ద ఆయుర్వేద వైద్యులు,పల్లిపట్టు,తమిళనాడు) ద్వారా సంప్రదించండి

Re: అధిక బరువు ఏ విధంగా తగ్గించుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ June 16. 2016
నులివెచ్చని నీటిలో 1 స్పూన్ తేనే , 1 నిమ్మ కయ రసం ప్రతి రోజు ఉదయం ఖాలీ కడుపులో 1 నెల రోజులు తీసుకుంటే స్తులకయం తగ్గుతుంది
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు