పంచుకోండి

లావు గా మరరడానికి మార్గాలు

లావు గా మారరడానికి మార్గాలు

పోస్ట్ చేయబడింది bhavaniprasad తేదీ March 16. 2015

లావు గా మారడానికి మార్గాలు.. నేను రోజు త్రీ టైమ్స్ తింటాను. చాల బాగా తింటాను గని సన్నగా ఎందుకు మరినాను. తీసుకున్న ఆహరం న శరీరానికి అందటం లేదా ? లేక నాలో ఎమైన వ్యాది ఉందా తెలియ జేయండి ప్లీజ్..నన్ను న ఫ్రెండ్స్ మరియు ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తారు ఎపుడు.. నేను లావు అవడానికి పరిష్కారం చెప్పండి..

Re: లావు గా మరరడానికి మార్గాలు

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ March 23. 2016
భావానిప్రసాద్ గారు మీరు సన్నగా ఉండటానికి సిద్ద ఆయుర్వేదం ప్రకారం ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి.. 1. వంశ పారంపర్యంగా మీ తల్లి తండ్రుల లేక తాతల జీన్స్ వల్లగాని 2.మీలో ఉదర సంబంద సమస్యల వల్ల తీసుకుంటున్న ఆహారం పూర్తిగా ధాతువులుగా మారకపోవడం. మీకుగల కారణాలలో మొదటి కారణం వల్ల సన్నగా ఉండటం జరిగితే మీరు నా వైద్యాలయానికి వచ్చి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఔషదాన్ని దీర్గాకాలం వాడవలసి ఉంటుంది..ఇక రెండవ కారణం అయినట్లయితే ఈ క్రింద చెప్పబడిన ఔషదాన్ని తయారు చేసుకుని లేదా నా వద్ద నుండి 99****51 నంబరుకు మెసేజ్ ద్వారా తెప్పించుకుని వాడవచ్చు. ఇక ఔషదం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ క్రింద చెప్పబోవు మూలికలను తెచ్చుకోవలెను 1.శతావరి వేర్లు ..................150 గ్రాములు 2.పెన్నేరు గడ్డలు.................150 గ్రాములు 3.వాయువిదంగాలు...............50 గ్రాములు 4. శొంటి..............................10 గ్రాములు 5. తాలిసపత్రి........................25 గ్రాములు 6.పిప్పళ్ళు...........................50 గ్రాములు 7.ఉసిరికాయలు....................100 గ్రాములు 8.అక్కలకర్ర............................25 గ్రాములు పైన చెప్పిన మూలికలను శుబ్రమైనవి చెప్పిన ప్రమాణంలో తెచ్చుకుని బాగా మెత్తగా చూర్ణం చేసుకుని ప్రతి రోజు ఉదయం రాత్రి భోజనం తర్వాత ఒక స్పూను పొడిని రెండు స్పూన్ల ఆవునెయ్యి మరియు ఒక స్పూను తేనెతో కలిపి 30 రోజులు ప్రతిదినము తీసుకుంటే తప్పకుండా మీరు లావు అవుతారు..సందేహం అవసరం లేదు...ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఔషదం శరీరంపై 100 శాతం ఎటువంటి దుష్ప్రభావాలు చూపించదు..పూర్తిగా ఆరోగ్యవంతమైనది....ఈ మందు వాడినన్ని రోజులు పుల్లటి పండ్లను తినకండి...అతిగా నిద్ర మేలుకోకండి...30 రోజుల తర్వాత అన్నీ తినవచ్చు..

Re: లావు గా మరరడానికి మార్గాలు

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ February 04. 2017
లావు పెరగడా నికి మడులు
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు