పంచుకోండి

చేపలను తినవచ్చా?

చేపలను తినవచ్చా?

పోస్ట్ చేయబడింది Anonymous తేదీ September 23. 2014
ఉబ్బసం ఉన్నవాళ్ళు చేపలను తినవచ్చా?

Re: చేపలను తినవచ్చా?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 23. 2014
ఆస్తమాకు/ ఉబ్బసానికి మనం వాడే వస్తువుల వలన, దుమ్ము, ధూళి మూలంగా వచ్చే ఎలర్జీ ముఖ్య కారణం. చాలా తక్కువ శాతం మందిలో ఇది ఆహారం వల్ల వచ్చే అలర్జీ కారణంగా రవచ్చు. చాపలు అనేవి మాంసక్రత్తులు అందించేందుకు మంచి ఆహారం, అలోపతి వైద్య విధానం లో ఒక వేళ ఒక వ్యక్తికి ఎ పధార్ధం వల్లనైనా ఎలర్జీ వచ్చి వుంటే దానిని మీ ఆహారం లో వాడకుండా ఉంటేనే మీకు ఉపసమనం లభిస్తుంది. అందువల్ల ఒక వ్యక్తి చేపలను వండుకుని తిన్నప్పుడు, అస్తమా వచ్చినట్టైతే , మరియు ఈ సమస్య చేపలు తిన్న పతిసారి ఖచ్చితంగా గమనించినట్టైతే , చేపలు తినడం మానివేయడం మంచిది. ఒక వేళ ఆ రెంటికీ మధ్య అటువంటి అనుబంధం మీరు గమనించకపోయినట్టైతే మీరు చేపలు మానినందు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

Re: చేపలను తినవచ్చా?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 23. 2014
ఉబ్బసం ఉన్నవాళ్ళు చేపలు తీసుకొనరాదు చేపలు తీసుకున్న వలన ఉబ్బసం ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నది.
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు