హోమ్ / ఆరోగ్యం / చర్చా వేదిక - ఆరోగ్యం / స్వైన్ ఫ్లూ / స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
పంచుకోండి

స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

పోస్ట్ చేయబడింది vinod kumar తేదీ March 03. 2015

Re: స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ March 04. 2015
మనం తల నొప్పి జలుబు వంటి లక్ష్యనాలు కనపడి నప్పుడు దూరంగా ఉండాలి మూతికి రుమాలు లేదా మాస్క్ వేసుకుని వుండాలి ఈ వ్యాధి తేమ వున్నప్పుడు ఎక్కువ విస్తరిస్తుంది అందుకని తగిన జగ్రతలు తీసుకోవాలి ఉదయాన్నే తులసి దళం తినాలి లేదా తులసి దళం వేసిన నీళ్ళను ఉదయాన్నే పర కడుపున సేవించాలి

Re: స్వైన్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

పోస్ట్ చేయబడింది neelakanta sidda తేదీ March 24. 2016
అసలు స్వైన్ ఫ్లూ నే కాదు ఎటువంటి సుక్స్మక్రిముల వాళ్ళ వచ్చిన వ్యాదికైనా సిద్ద ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషదం ఒకటి ఉంది...దానిని తయారు చేసే విదానం దిగువ చెప్పబడుతోంది...ముందుగా ఈ క్రింద చెప్పబోవు మూలికలను శుబ్రమైనవిగా తెచ్చుకోవాలి 1. వాయువిడంగాలు----------------50 గ్రాములు 2.నల్ల జీలకర్ర-----------------------50 గ్రాములు 3.గజపిప్పల్లు-----------------------50 గ్రాములు 4. శొంటి-----------------------------10 గ్రాములు 5.పచ్చకర్పూరం----------------------10 గ్రాములు 4.వేప చిగుర్లు-------------------------10 గ్రాములు 5.పచ్చి పసుపు..............................5 గ్రాములు పై ములికలన్నిటిని చెప్పిన ప్రమాణంలో తీసుకుని చూర్ణం చేసి వ్యాది తీవ్రంగా ఉంటె రోజుకు మూడు పూటలా లేకుంటే రోజుకు రెండు పూటలా వేడి నీటితో ఒక స్పూను తీసుకోవాలి..ఎటువంటి క్రిమి వ్యాధి అయినా 3 రోజులలో తగ్గిపోతుంది....ఈ ఔషదం కావాలనుకుంటే నా నెంబర్ 99****51 కు మెసేజ్ చెయ్యండి...ఈ ఔషదం ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు...శారీరక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది...ఈ ఔషదం వాడేటపుడు రోజుకు రెండు పూటలా నల్ల జీలకర్రను దోరగా వేయించి ఒక పలుచటి గుడ్డలో చుట్టి 5 నుండి 10 సార్లు గట్టిగా వాసన పీల్చాలి....వేడి నీరు మాత్రమె తాగాలి...రసమన్నం తినాలి..పాలు..పండ్లు తినవచ్చు...మాంసాహారం అస్సలు తినకూడదు..
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు