హోమ్ / ఆరోగ్యం / మానసిక ఆరోగ్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మానసిక ఆరోగ్యం

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక మరియు సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది.

మానసిక ఆరోగ్యంపై ఒక అవగాహన
మనిషి ప్రశాంతమైన జీవనానికి మానసిక ఆరోగ్యం చాలా అవసరమైనది. నేటి సమాజంలో మనిషి తరచూ ఒత్తిడికి గురవుతున్నాడు, ఆ విధంగా ప్రశాంతతని కోల్పోయి మానసిక ఆందోళనకి గురవుతున్నాడు. ఇక్కడ మానసికంగా ఆరోగ్యంగా ఎలా సంసిద్ధులు కాగలరో తెలుసుకొనవచ్చు.
బుధ్ది ( మానసిక ) మాంద్యం
దైనందిన జీవితంలో జీవ నైపుణ్యాలు సగటు స్ధాయికంటే తక్కువగా ఉండి అలాగే చెప్పుకోతగ్గ పరిమితులతో ఉండేదే బుధ్ది ( మానసిక ) మాంద్యం. ప్రత్యేకంగా ఇటువంటి పిల్లలు భావ వ్యక్తీకరణ, సాంఘిక మరియు విద్యాసంబంధిత అభ్యసన నైపుణ్యాలలో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు.
మానసిక అనారోగ్యం
మానసికపరమైన లేక ప్రవర్తనాపరమైన కలత /రుగ్మత అన్నది సంస్కారపరమైన విశ్వాసాలు, పద్ధతులు, నమ్మకాలు మరియు ఆదర్శాలకు విరుద్ధంగా ఉంటూ ఆలోచనా ధోరణిలో, ప్రవృత్తిలో, మానసిక వ్యవస్ధలో లేక ప్రవర్తనా సరళిలో సంభవించే గందరగోళ పరిస్ధితి ద్వారా తెలుపబడుతుంది.
ఒత్తిడి మరియు మానసిక వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్సా శాస్త్రం
ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము. బహుశా, సాధారణ మనోవికాసానికి, అవసరమయ్యే ఒక దశ వరకు జీవితంలో మానసిక ఒత్తిడి విడదీయరాని అనుబంధాన్ని కలిగివుంటుంది,. అయితే, ఈ ఒత్తిడులు మరీ తీవ్రరూపాన్ని దాలిస్తే మాత్రం ఇది ఒక పెద్ద అసాధారణ మనోవ్యాధి.
పరధ్యానం
పరధ్యానంలో పడితే అసలు విషయంపై దృష్టి కేంద్రీకరించలేరు. పని పక్కదారి పడుతుంది. రహదారి వదిలేసి పక్కదారులు పడితే ప్రమాదమే కదా!
మానసిక సమస్యలు - పరిష్కారాలు
ఈ పేజి లో వివిధ మానసిక సంబంధ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి.
పైకి వెళ్ళుటకు