హోమ్ / ఆరోగ్యం / పథకాలు / ఊచిత రోగ నిర్ధారణ పధకములు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఊచిత రోగ నిర్ధారణ పధకములు

ఊచిత రోగ నిర్ధారణ పధకములు

భారత ప్రభుత్వము , ఆరోగ్యమరియు కుటుంబసంక్షేమ  మంత్రాలయము పాత్రికేయుల సమాచార కార్యాలయము ద్వారా 29 -4 -2016 న విడుదల చేయబడిన ది.

జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద  రాష్ట్రములకు ,కేన్ద్ర శాశిత ప్రదేశములకు వారి ఆరోగ్య రక్షణ విధానము లు ఉచిత రోగ నిర్ధారణ  సేవా ప్రోత్సాహకములతో సహా  వారి యొక్కవేర్వేరుకార్యాచరణా  కార్యక్రమముల ప్రకారము  మద్దతు ఇవ్వబడుచున్నది.  జాతీయ ఆరోగ్య మిషన్ రోగ నిర్ధారణ సేవల ప్రోత్సాహకములగురించి మార్గ సూచకములు అన్ని రాష్ట్రములు , కేన్ద్ర శాశితప్రదేశములతో పంచు కొన బడినది.

వివరాణాత్మకమయిన పరీక్షల సూచి  మార్గదర్శకముల ప్రకారము వేర్వేరు స్తాయీల ప్రజా ఆరోగ్య సౌకర్యాలలొ చేసెవి ఈ క్రింద వివరించబడినవి.

ఉప ఆరోగ్య కేన్ద్రములు  (సబ్ హెల్థ్ సెం టర్ )

 1. హెమోగ్లోబిన్  ఎస్టిమేషన్ ( Hb)
 2. డెంగు (రాపిడ్ టెస్ట్ )
 3. మలేరియా (రాపిడ్ టెస్ట్ )
 4. బ్లడ్ షుగర్ (గ్లూకో మీటర్)
 5. రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ ఫర్ ప్రెగ్నంసీ( యూరిన్ ప్రెగ్నంసీ)
 6. యూరిన్ ఎల్బుమిన్/ యూరిన్ షుగర్  /ల్యుకొయెట్  ఎస్టెరేజ్
 7. విజువల్ ఇంస్పెక్షన్  ఎసిటిక్  ఎసిడ్ (VIA)

ప్రాధమిక ఆరొగ్య  కేన్ద్రము (ప్రయిమరీ హెల్థ్ సెంటరు)

క్లినికల్ పాథాలజీ

 1. హెమోగ్లోబిన్  ఎస్టిమేషన్ ( Hb)
 2. టోటల్ ల్యుకోసైకల్ కౌంట్ (TLC)
 3. డిఫరెంషియల్ ల్యుకోసైకల్ కౌంట్(DLC)
 4. ప్లాటెలెట్  కౌంట్
 5. ఎంపి (స్లైడ్ మెథడ్)
 6. ఈ ఎస్ ఆర్
 7. క్లాటింగ్ టైమ్ ( CT)
 8. బ్లడ్ గ్రూప్ ( ABO –RH  typing)

బయో కెమిష్ట్రీ

 1. బ్లడ్ షుగర్
 2. ఎస్. బిలిరుబిన్

సేరో –మైక్రో బయాలజీ

 1. రాపిడ్ ప్లాస్మా రెఅగిన్ (RPR) కీ టెస్ట్
 2. ఎచ్ ఐ వి టెస్ట్
 3. స్పూటం ఫర్ ఎ ఎఫ్ బి
 4. డెంగు (రాపిడ్ టెస్ట్ )
 5. మలేరియా (రాపిడ్ టెస్ట్ )

యూరిన్ ఎనలైసిస్

 1. యూరిన్  షుగర్ /ఎల్బుమిన్/ల్యుకొయెట్  ఎస్టెరేజ్
 2. యూరిన్ప్రెగ్నెంసీ టెస్ట్ (UPT)

స్టూల్ ఎనలైసిస్

 1. స్టూల్ ఫర్ ఒ వి ఏ  అండ్ సై స్ట్
 2. వాటర్ క్వాలిటీ  టెస్టింగ్-H2S స్ట్రిప్ టెస్ట్  ఫర్ ఫేకల్ కంటెమినేషన్

కమ్యూనిటీ ఆరో గ్య కేన్డ్రములు( కమ్యూనిటీ హెల్థ్ సెంటర్)

క్లినికల్ పాథాలజీ

 1. హెమోగ్లోబిన్  ఎస్టిమేషన్ ( Hb)
 2. టోటల్ ల్యుకోసైకల్ కౌంట్ (TLC)
 3. డిఫరెంషియల్ ల్యుకోసైకల్ కౌంట్(DLC)
 4. ఎంపి (స్లైడ్ మెథడ్)
 5. ఈ ఎస్ ఆర్
 6. పి టి ఐ ఎన్  అర్
 7. సి బి  సి
 8. బ్లడ్ గ్రూప్  (ABO –RH typing)
 9. టోటల్ రెడ్  బ్లడ్ సేల్ కౌన్ట్
 10. ప్లాటెలెట్  కౌంట్  బై సెల్ కౌన్టర్)
 11. పాకెడ్ సెల్ వాల్యూం  (PCV)

బయో కెమిష్ట్రీ

 1. బ్లడ్ షుగర్
 2. బ్లడ్ యూరియా
 3. ఎస్.క్రియేటినైన్
 4. ఎస్. బిలిరుబిన్(T)
 5. ఎస్. బిలిరుబిన్(D)
 6. ఎస్ జి ఓ టి
 7. ఎస్ జి పి టి
 8. ఎస్. ఆల్కలైన్ ఫాస్ఫెట్స్
 9. ఎస్.టోటల్  ప్రొటీన్
 10. ఎస్.. ఆల్బుమిన్
 11. ఎస్.టోటల్ కొలస్ట్రాల్
 12. ఎస్. ట్రిగ్లై సెరిడె
 13. ఎస్. విఎల్ డి ఎల్
 14. ఎస్.ఎచ్ డి ఎల్
 15. ఎస్.ఎమెలెజ్

సెరోలొజీ

 1. ఆర్ పి ఆర్ రాపిడ్ టెస్ట్
 2. ఎచ్ ఐ వి రాపిడ్ టెస్ట్
 3. డెంగు (రాపిడ్  టెస్ట్)
 4. మలేరియా(రాపిడ్  టెస్ట్)
 5. స్పుటం ఫర్ ఎ ఎఫ్ బి

యూరిన్

 1. యూరిన్ షుగర్ / ఆల్బుమిన్
 2. యూరిన్ ప్రెగ్నెంసీటెస్ట్ (UPT)
 3. యూరిన్ మైక్రోస్కోపి
 4. యూరిన్ కంప్లీట్ బై స్ట్రిప్ మెథడ్ ( Bile salts, bile pigmet, ketone bodies,& Occult blood,sugar,albumin,Ph, specific gravity,) leucocyte esterase.

స్టూల్

 1. స్టూల్  ఫర్ ఓ వి ఏ  అండ్ సైస్ట్

రేడియాలజీ

 1. X- రే  (With or without contrast)
 2. యూ ఎస్ జీ

కార్డీయాలజీ

 1. ఇ సి జీ

జిల్లా/ ఉప జిల్లా (డిస్ట్రిక్ట్ /సబ్ డిస్ట్రిక్ట్)

క్లినికల్ పాథాలజీ

 1. హెమోగ్లోబిన్  ఎస్టిమేషన్ ( Hb)
 2. టోటల్ ల్యుకోసైకల్ కౌంట్ (TLC)
 3. డిఫరెంషియల్ ల్యుకోసైకల్ కౌంట్(DLC)
 4. ఎంపి (స్లైడ్ మెథడ్)
 5. ఈ ఎస్ ఆర్
 6. ఇ ఎస్ ఆర్
 7. పి బి ఫ్
 8. సి బి సి
 9. బ్లడ్ గ్రూప్  (ABO –RH typing)
 10. టోటల్ ఈసినో ఫైలిక్ కౌంట్
 11. టొటల్ రెడ్ బ్లడ్ సెల్ కౌంట్
 12. ప్లేటెలెట్  కౌంట్ బై సెల్ కౌంటర్
 13. పేక్డ్  సెల్ వాల్యూం (PCV)
 14. కూంబ్స్ టెస్ట్  డైరెక్ట్
 15. కూంబ్స్ టెస్ట్  ఇన్ డైరెక్ట్
 16. ప్రోథ్రొంబిన్  టైం టెస్ట్ INR
 17. సెల్ కౌంట్ అండ్ బయో కెమిష్ట్రీ (CSF, pleural and ascetic fluid)
 18. సెమెన్ ఎనలైసెస్  స్పెరం కౌంట్ ( Manual)

బయో కెమిష్ట్రీ

 1. బ్లడ్ షుగర్
 2. బ్లడ్ యూరియా
 3. ఎస్. క్రియేటినైన్
 4. ఎస్. బిలిరుబిన్ (T)
 5. ఎస్. బిలిరుబిన్(D)
 6. ఎస్ జి ఓటి
 7. ఎస్ జి పి టి
 8. ఎస్. ఆల్కలైన్ ఫాస్ఫేట్స్
 9. ఎస్. టొటల్  ప్రొటీన్
 10. ఎస్. ఆల్బుమిన్
 11. ఎస్. కాల్షియం/పొటాషియం/సోడియం
 12. ట్రోపొనిన్  I  / ట్రోపొనిన్ T
 13. ఎస్. ఎల్  డి ఎచ్
 14. ఎస్. ఎమెలెస్
 15. ఎస్. యూరిక్ ఆసిడ్
 16. ఎస్.  టొటల్ కొలొష్ట్రాల్
 17. ట్రిగ్లైసెరైడ్
 18. ఎస్. వి ఎల్ డి ల్
 19. ఎస్.ఎచ్ డి ల్
 20. టి ఎస్ ఎచ్

సెరాలజీ

 1. ఆర్ పి ఆర్  రాపిడ్ టెస్ట్
 2. ఎచ్ ఐ వి  రాపిడ్ టెస్ట్
 3. స్పుటం ఫర్ ఏ ఎఫ్ బి
 4. డెంగ్యు (రెపిడ్ ) టెస్ట్
 5. మలేరియా (రెపిడ్ ) టెస్ట్
 6. ర్యుమటాఇడ్   ఫాక్టర్(RA)
 7. ఆంటిష్ట్రెప్టొలైసిన్ –O  (ASLO)
 8. ఎచ్  బి ఏస్  ఏ జి  (రెపిడ్ ) టెస్ట్
 9. ఎస్. సి ఆర్ పి

మైక్రో బయాలజీ

 1. బ్లడ్ కల్చర్  (Bactec)
 2. యూరిన్ కల్చర్
 3. హిస్టొపాథాలజీ ‌ (biopsy and/ Bone marrow aspiration Ex foliativecytology/ cytopathology)

యూరిన్ ఎనలైసిస్

 1. యూరిన్ కంప్లీట్
 2. యూరిన్ ప్రెగ్నెంసీ టెస్ట్(UPT) @ RDK
 3. యూరిన్ మైక్రోస్కొపీ

స్టూల్ అనలైసిస్

 1. స్టూల్ ఫర్ ఓ వి ఏ అండ్ సైస్ట్

రేడియాలజీ

 1. X- రే (with or without contrast)
 2. యూ ఎస్ జీ

కార్డియాలజీ

 1. ఈ సీ జీ

ఆధారము : పత్రికా సమాచార కార్యాలయం

3.02247191011
జి.సూరిబాబు Jul 23, 2018 10:30 AM

గాల్ బ్లాడర్ వ్యాధులకు ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఉచిత ఆపరేషన్స్ చేస్తే బాగుంటుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు