హోమ్ / ఆరోగ్యం / పథకాలు / స్వచ్ఛ్ భారత్ అభియాన్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్వచ్ఛ్ భారత్ అభియాన్

మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకునే 2019 నాటికల్లా దేశమంతా స్వచ్ఛంగా కనిపించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.

  • అపరిశుభ్ర వాతావరణంతో అల్లాడుతున్న గ్రామాల్లో నేటికీ అత్యధిక శాతం మంది ఆరుబయట మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తోన్న పరిస్థితుల్లో కేంద్రం గ్రామీణ పరిశుభ్రతకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసింది.
  • వచ్చే అయిదేళ్లలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ పరిశుభ్రతతో కళకళ్లాడేలా చేసే కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాకారమవుతుందని ఆకాంక్షించారు.
  • మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకునే 2019 నాటికల్లా దేశమంతా స్వచ్ఛంగా కనిపించడమే లక్ష్యమని  పేర్కొన్నారు.
  • ఈ మహోన్నత కార్యక్రమం పేరు 'స్వచ్ఛ్ భారత్ అభియాన్'.
  • గత యూపీఏ ప్రభుత్వం ఇదే కార్యక్రమాన్ని 'నిర్మల్ భారత్ అభియాన్' పేరుతో మొదలుపెట్టినా 2022 లక్ష్యంగా పెట్టుకుంది. మోడీ సర్కారు ఈ లక్ష్యాన్ని 2019 నాటికి నిర్దేశించింది.
  • నిర్మల్ భారత్ అభియాన్ ప్రస్తుతం 607 జిల్లాల్లో అమలవుతోంది.
  • 11వ ప్రణాళికలో గ్రామీణ పారిశుద్ధ్యానికి రూ.6,540 కోట్లు కేటాయించగా 12వ ప్రణాళికలో ఏకంగా రూ.34,337 కోట్లు కేటాయించారు.
  • నిజానికి కేంద్ర ప్రభుత్వం 1986 లోనే కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య పథకాన్ని ప్రవేశపెట్టి భారీగా రాయితీలు ప్రకటించినా పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

స్వచ్ఛ్ భారత్ పై వికాస్ పీడియా వ్యాస రచన పోటీ వివరాలు

వికాస్ పీడియా వ్యాస రచన పోటీలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు మరియు వికాస్ పీడియా వాలంటీర్లకు అభినందనలు...

పోటీలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులు మరియు వికాస్ పీడియా వాలంటీర్లు చాలా చక్కగా వ్యాసాలు రాశారు. న్యాయ నిర్ణేతలకు కూడా విజేతలను ఎంపిక చేయడం కష్టతరం అయ్యింది. పోటీలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు...

పాల్గొన్న విద్యార్థుల వివరాలు :

టి.ఆర్.ఆర్. ఉన్నత పాటశాల, మీర్ పేట్, హైదరాబాద్ :

సహకరించిన పాటశాల యాజమాన్యం మరియు సిబ్బంది, ఉపాధ్యాయులు శ్రీ శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

అత్యుత్తమఎంట్రీలు :

రిజ్వానా ఫాతిమా 9వ తరగతి B

S అజ్మల్ అహ్మద్ 10వ తరగతి A

G రూప తేజస్వి 8వ తరగతి A

P అనిల్ కుమార్ 8వ తరగతి B

K శివ ప్రియ 9వ తరగతి B

U ఐశ్వర్య 9వ తరగతి B

K చందన 9వ తరగతి A

A ప్రసన్న లలిత 9వ తరగతి

M అర్చన 10వ తరగతి B

M చేతన్ 10వ తరగతి A

K శ్రావణి 10వ తరగతి B

T లిఖిత 9వ తరగతి A

అనూజ్ఞ 8వ తరగతి B

T కృష్ణ చైతన్య 9వ తరగతి B

B హారిక 8వ తరగతి B

ఇతరఎంట్రీలు :

K అనురాధ 10 B

S సాయి కృష్ణ 8వ తరగతి B

K రోహిణి 8వ తరగతి B

J శ్రావణ్ కుమార్

C కీర్తి 8వ తరగతి B

D సాయి తేజ 8వ తరగతి B

P శివ ప్రసాద్ 10వ తరగతి A

Y ప్రియాంక 10వ తరగతి B

J భార్గవి 10వ తరగతి B

V మంజు చౌదరి 9వ తరగతి B

V హర్షిత 9వ తరగతి A

S దాస్ 10వ తరగతి A

S మెర్సీ 8వ తరగతి B

K శ్రీ హర్షిణి 9వ తరగతి B

P భవ్య 9వ తరగతి A

K దివ్య 10వ తరగతి B

B. R. సుశమీంద్రరావు 9వ తరగతి B

K కావ్య 10వ తరగతి B

C నవీన్ కుమార్ 10వ తరగతి A

V సంతోషి చౌదరి 10వ తరగతి B

S శ్రీ వాణి 10వ తరగతి B

V విజయ కృతి 8వ తరగతి A

K కావ్య 8వ తరగతి A

M సంధ్య 8వ తరగతి A

జిల్లా పరిషద్ ఉన్నత పాటశాల, నరసాపురం, పశ్చిమ గోదావరి :

సహకరించిన పాటశాల యాజమాన్యం మరియు సిబ్బంది, ఉపాధ్యాయులు శ్రీ చైతన్య కుమార్ సత్యవాడ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఎంట్రీలు :

K కిరణ్ కుమార్ 9వ తరగతి

మండల కీర్తి 9వ తరగతి

N సత్యనారాయణ 9వ తరగతి

K రమ్య శ్రీ 9వ తరగతి

P రవి 9వ తరగతి

2.93548387097
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు