హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంపూర్ణ ఆహారం

సంపూర్ణ ఆహారం లభించాలంటే మనం తీసుకొనే దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు తీసుకొవాలి. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.

పౌష్టిక ఆహారం
పౌష్టికాహారములో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు అనగా మాంసకృత్తులు,పిండిపదార్ధాలు, కొవ్వుపదార్ధాలు, పీచుపదార్ధము,విటమిన్లు , ఖనిజలవణాలు, నీరు ఉండాలి. ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం మరియు పరిమితంగా ఉండగలగడం.
సూక్ష్మ పోషకాలు - సంరక్షక ఆహారాలు
మన శరీరానికి అతి సూక్ష్మమైన మోతాదులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను 'సూక్ష్మ పోషకాలు' అంటారు. వ్యాధులతో పోరాడటానికి, అంటు వ్యాధులు రాకుండా ఉండటానికి సూక్ష్మ పోషకాలు అవసరం.
పోషణ మరియు ఆరోగ్యం
ఈ విభాగంలోమానవ శరీరానికి అవసరమైన పోషకాహారము మరియు ఆరోగ్యానికి సంబంధించి పోషణ/పోషక వివరాలు గురించి వివరించబడింది
ఆకుకూరలతో కలిగే మేలు
ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
ముతక ధాన్యం, మరియు వాటి పోషక విలువలు
జనాభా పెరుగుదల మరియు ఆహారావసరాలు ఎప్పుడూ కూడా సమాంతరంగానే సాగుతుంటాయి. సాంప్రదాయబద్ధంగా మనం వివిధ రకాల ముతక ధాన్యాన్ని వినియోగిస్తూ ఉంటాము. పట్టణ జీవితంలో మనం సంతులిత ఆహారం అన్న మాట అర్ధాన్ని, విలువను కుదించివేసి, నిత్యజీవితంలో మనం తీసుకునే ఆహారం నుండి, ఈ ముతక ధాన్యాన్ని మినహాయిస్తూ ఉంటాము.
ఆహారం విషయంలో నిర్దిష్ట గమ్యాలు
జీవించి ఉండడానికి పోషకాహారము ఒక మౌలికమైన అవసరము ఆహారంలో వైవిధ్యం జీవితాన్ని ఆహ్లాదపరచేదే గాకుండా, పోషణ, ఆరోగ్యాలకు అతి ముఖ్యం. వేరు వేరు వర్గాలకు చెందిన పదార్థాలను చేర్చినప్పుడు ఆహారం పోషకాలను తగిన పాళ్ళలో అందిస్తుంది.
ఆహార పదార్థములు మరియు వాటి పోషక విలువలు
కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటి పండు అన్ని ఋతువులలో ఎల్లవేళలా అందుబాటులో చలామణి అవుతున్న ఫలము. దీనికి స్పష్టత చేకూర్చే గుణాలు చాలా వున్నాయి. ఇది విరివిగా మరియు చౌక ధరల్లో అన్ని వేళలా అన్ని ప్రాంతాలలో లభిస్తుంది.
ఆహారం - ఆరోగ్యం
మానవ శరీరానికి ఆహరం ప్రధాన ఇంధనం మరియు అనేక వ్యాధులకు కారణం. ఇక్కడ సాధారణంగా ఉపయోగించే ఆహారం, పండ్లు, కూరగాయల వివరాలు మరియు వాటి పోషక విలువలు చర్చించబడ్డాయి.
ఆహారపు రంగులు వాటి మేలు
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటూ వేర్వేరు ప్రాతిపదికలపై విభజించవచ్చు.
పాల కల్తీ.. నియంత్రణ
పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా భావిస్తున్నాం. కానీ, భారత ఆహారభద్రత, ప్రమాణాల అథారిటీ 2011లో జరిపిన సర్వేలో దాదాపు 70 శాతం పాల నమూనాల్లో కల్తీ జరిగిందని గుర్తించింది.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు