অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆహారం పాడవటం

ఆహారం పాడవటం

  • వాసన,రుచి మొదలైనవాటిమీద ఆధారపడి ఉపయోగించటానికి పనికిరాదని వ్యక్తిగతంగాగ్రహించటంద్వారా ఆహారం పాడయిపోయిందని నిర్ధారించవచ్చు.
  • పాడయిపోయే సున్నితత్వాన్ని ఆధారం చేసుకుని ఆహారపదార్ధాలను పాడవనివి(ఉదాహరణ:ధాన్యాలు)కొద్దిగా పాడయ్యేవి(పళ్ళు మరియు కూరగాయలు)పాడయ్యేవి(మాంసం మరియు పాలు)
  • సాధారణంగాపాడయ్యేవాటిని,కొద్దిగా పాడయ్యేవాటిని శీతలీకరణంలో ఉంచటంద్వారా వాటిని పాడవకుండా నిలపవచ్చు మరియు అవిమన్నేకాలాన్ని పెంచవచ్చు.

సాధారణ ఆహారపదార్ధాలు పాడవకుండా ఆరోగ్యచిట్కాలు

  • మాంసం:తాజా మాంసాన్ని చలిపుట్టించే,గడ్డకట్టించే ఉష్ణోగ్ర్తతలవద్ద శీతలీకరణం లో ఉంచాలి.
  • గుడ్లు:అప్పుడే పెట్టిన గుడ్డు దాదాపు సూక్ష్మజీవిరహితంగా ఉంటుంది కానీ ఏమన్నా పగుళ్ళు ఏర్పడితే కలుషితం అవుతుంది.కొవ్వొత్తి వెలుతురు లో తిప్పటం వల్ల పగుళ్ళు,చీడలు మొదలైనవాటిని కనుగొనవచ్చు.
  • చేపలు మరియు యితర సముద్ర ఉత్పత్తులు:తాజా చేపలు మరియు చిన్నరొయ్యలు పాడయితే విపరీతమయిన వాసనవస్తుంది.ఉప్పు పట్టించిన చేపలు మరియు నత్తలు పలచని ఎరుపురంగులోకి మారతాయి.పాడవకుండా ఉండాలంటే చేపలను సరైనపద్ధతిలో పట్టుకోవాలి మరియు భధ్రపరచాలి .
  • ఫలాలు మరియు కూరగాయలు:పంటకొతకు ముందు,తర్వాత కలుషితం కావచ్చు.సరిగా సేకరించటం,రవాణా మరియు భధ్రపరచటం కీలకమైనవి.
  • పాలు:పితికినవెంటనే పాలను మరిగించాలి,పాశ్చరైజేషన్ కూడా పాలలోని అతిసూక్ష్మజీవులను సంహరిస్తుంది.పాలు మరియు పాల ఉత్పత్తులని మరొక సారి ఉపయోగించేవరకూ వాటిని శీతలీకరణలో ఉంచాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate