పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అపరాలు

ఈ విభాగంలో అపరాల పోషకాహార వాస్తవాల గురించి వివరించబడింది.

  • అపరాలు అధిక ప్రోటీనులు కలిగిఉంటాయి, ముఖ్యంగా శాఖాహారులకు.
  • మన ఆహారంలో విరివిగా వాడే అపరాలు కందులు, శనగలు, మినుములు, పెసలు,అలచందలు, చిక్కుళ్లు, రాజ్మా మొదలగునవి.
  • ఇవి అధిక విటమిన్ బి కి వనరులు కాని వీటిల్లో విటమిన్ ఏ లేక విటమిన్ సిఉండవు, కానీ మొలకెత్తిన వాటిల్లో మాత్రం విటమిను సి ఉంటుంది.
  • ఐతే వీటిని స్వల్పంగా తీసుకోవటం వల్ల, మొత్తంగా తీసుకోబడే ఖనిజాల పరిమాణానికి అంతగా దోహదం చెయ్యవు.

గుర్తుంచుకోవాల్సిన ఆరోగ్య చిట్కా

తృణధాన్యాల మరియూ అపరాల మిశ్రమం (అన్నం మరియూ పప్పు ) ఒక ఆరోగ్యమైన మరియూ సంపూర్ణమైన ఆహారం. ప్రయోజనకరమైన కలబోత ఐదు వంతులు తృణధాన్యాలు  మరియూ ఒక వంతు అపరాలు.

మీకు ఎందుకో తెలుసా?

  • అపరాలలోని ప్రోటీనులలో అమినో ఆమ్లమైన మెథియొనైన్ లోపం వల్ల తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి మరియూ కందులులలో ట్రిప్టొఫాన్ లోపం కూడా ఉంటుంది. కాబట్టి తృణధాన్యాల మరియూ అపరాల మిశ్రమం (అన్నం మరియూ పప్పు లలా) ఒక ఆరోగ్యమైన మరియూ సంపూర్ణమైన ఆహారం అవుతుంది.
  • తృణధాన్యాలతోబాటు అపరాలు తీసుకుంటే వయోజనులకు  కావాల్సిన కొవ్వుఅమ్లాలు లభిస్తాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00597907324
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు